వావ్ ఎంత ముద్దుగా ఉన్నావు బేబీ 118

ఇదంతా చేయడమా నా బాధ్యత ..మీరు మళ్లీ బాగా అయ్యేంత వరకు రెస్ట్ తీసుకోండి…ఇంతవరకు మిమ్మల్ని చుస్కునే వారు ఎవరు లేక పోయ్యుండచ్చు…కానీ ఇప్పటి నుండి మీకు నేనున్నాను …అని చేతి మీద చెయ్యి వేసి గట్టిగా చెప్పాడు ఆ మాటలు ఒక్కసారి గా సౌందర్య గుండెల్లో సౌందర్య గిరీ 3 ఆ రోజు నుండి సౌందర్య కూడా ఒకటి నిర్ణయించుకుంది…అప్పటి దాకా ఫార్మల్ గా గిరీష్ అని పిలుస్తూ ఉండేది …ఇక మీద గిరి అని మాత్రమే పిలవాలని అనుకుంది…..ఆ పిలుపు లో నా మనిషి అన్న భావన కనపడింది… సింక్ దగ్గర నిల్చోబెట్టి గిరి వదిన కి ఫేస్ వాష్ చేయించాడు …అందులో అతను ఏ విధంగా తప్పుడు ఆలోచనలు లేకుండా హెల్ప్ చేస్తున్నాడు…కానీ సౌందర్య కి మాత్రం అతని చేతి స్పర్ష ఆమె మొహమంత కలుగుతుం టే చర్మము..

కొత్త గా పులకిరిస్తుంది…ఎన్నో ఏళ్ల తర్వాత ఒక మగ చేయి ఆమెని అదే తాకడం….అతను కడుగుతుంటే ….బుగ్గలు ఎరుపెక్కాయి….పెదాలు వికసిస్తునాయి…..కళ్ళు నూతన కాంతులు చూస్తున్నాయి…ఇదంతా సౌందర్య మనసు కి కొత్తగా ఉంది …..ఈ మధ్య కాలం లో ఇలాంటి భావాలు ఎపుడు కలుగ లేదు…..కానీ ఇవేవీ తెలీకుండా గిరి మాత్రం నిబద్దత గా తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు…. వదిన …ఇపుడు చూడండి ఫ్రెష్ గా ఉన్నారు ….ఇందాక నేను చెప్పినట్లు చేశారు కనుక ఇపుడు బాగున్నారు ….నేను బయటకు వెళ్తాను మీరు స్నానం చేసుకోండి… వాటర్ బకెట్ లో ఉన్నాయి …అక్కడ మీకోసం స్టూల్ వేసి ఉంచ ….

ఇంకేమైనా కావాలంటే పిలవండి అని బయటకి వెళ్ళిపోయాడు… సౌందర్య ఇంకా ఆలోచనల వలయం లో ఉంది …గిరి మాటలు విన్నది కానీ అవేమీ చేవికెక్క లేదు…అంతా ట్రాన్స్ లా ఉంది సౌందర్య కి……ఆ ఫీలింగ్ లో నే వెళ్లి స్నానం ముగించింది……తన పైన కురిసిన ప్రేమ జల్లు వలనో..లేక మెడిసిన్ ప్రభావం వలనో …సౌందర్య కి జ్వరం కాస్త విడుపు ఇచ్చినట్లు అనిపించింది ….. చీర కట్టే ఓపిక లేక టీ షర్ట్ జీన్స్ లో రెడీ అయి వచ్చింది ….ఎవరైనా ఉన్నపుడు సారీ మాత్రమే కట్టే తాను గిరి ముందు ఫ్రీ గా ఉండచ్చు అనే చొరవ తీసుకుంది…అది అతని మీద పెరిగిన నమ్మకం మరియు అభిమానం….. గిరి అలా కాసేపు గార్డెన్ లో కుచుందామ …అన్నది..

Updated: June 27, 2020 — 9:26 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *