వావ్ ఎంత ముద్దుగా ఉన్నావు బేబీ 118

ఎవరొ స్తారో అని చూస్తున్న గిరీష్ కి ఒక అందమైన స్త్రీ రూపం కనుల ముందు కళకళ మెరుస్తూ తారసపడిన తరుణం ఒక కల లా అనిపించింది కళ్ళు కాస్త తేరుకున్నాక …తల ఎత్తి చూశాడు…ఒక దేవత లా అనిపించింది ఆమె …సుమారు 35-40 ఏళ్ల వయసులో ఉంటుంది…తెల్లని మేని చాయ..పొడవాటి కురులు …గులాబీ రేకుల లాగా వికసించే పెదాలు…ఎల్లోరా శిల్పం లాంటి ఆకృతి…నడిచి వచ్చిన దేవకన్య లా అనిపించింది అలా ఏదో మైమరచిపోయి చూస్తున్న గిరి కి ఓయ్ అన్న పలుకు లో ఈ లోకం లోకి వచ్చాడు…

వ: ఎంటి అక్కడే ఆగిపోయావు ..లోపలికి రా గిరి
గి : హ వదిన అంటూ లగేజి తీసుకుని ఇంట్లో ప్రవేశించాడు… అది లంకంత కొంప లా ఉంది ..తన జీవితం లో ఎపుడు అంతా పెద్ద ఇల్లు ఎరగడు…ఇంద్ర భవనం లా ఉంది ఆ ఇలు …అలా మైమరచిపోయి చూస్తుంటే …వదిన చూసి …సౌందర్య గిరీ 2 గిరి జాబ్ సాఫీ గా నడుస్తుంది…ట్రైనింగ్ లోనే ఉన్నాడు ఇంకా…ఒక రోజు సాయంత్రం ఇంటికొచ్చి తలుపు తట్టాడు ..కానీ ఎంతసేపటికీ తలుపు తీయలేదు …ఏమైంది అనుకోని వదిన ఫోన్ కి డయల్ చేశాడు…ఎత్తలేదు…కానీ కాసేపటికి తలుపు తెరచింది వదిన…చూస్తే చాలా నీరసంగా ఉంది ..పడిపోయెలాగా వదిన ఏమైంది అలా ఉన్నారు…

వ: కాస్త ఫీవర్ గా ఉంది గిరి అందుకే పడుకున్నాను …
గి : అయ్యో మరి నాకు చెప్పచుగా వదిన…. మెడిసిన్ తెచ్చేవాడిని…
వ: పర్లేదు లే గిరి తగ్గిపోతుంది… గిరి కి వదిన వంటి నుండి వేడి ఆవిర్లు తగుల్తున్నాయి… అయ్యో ఇంత ఫీవర్ పెట్టుకుని పర్లేదు అంటారు ఎంటి వదిన అని అంటుండగా …ఒకసారి గా సౌందర్య కళ్ళు తిరిగి పడిపోయింది…గమనించిన గిరి వెంటనే వెనక నుండి పట్టుకున్నాడు …అలా పట్టుకుని తీసుకెళ్ళి …బెడ్ మీద నెమ్మదిగా పడుకోబెట్టాడు..

వదిన కి వైరల్ ఫీవర్ లాగా వచ్చింది అనుకున్నాడు ..వెంటనే కాస్త వేడి నీళ్ళు తెచ్చి తడి బట్ట తో ముఖము ..కళ్ళు చేతులు తుడవడం చేశాడు …అదే అతను మొదటిసారి వదిన ని పరోక్షంగా ముట్టుకోడం… ఆ టైమ్ లో అతనికి ఒకటే ఆలోచన ఉంది …వదిన కి సపర్యలు చేసి మంచి గా చూసుకోవాలి… కాస్త వేడి తగ్గాక …మెడికల్ షాప్ కెళ్ళి మెడిసిన్స్ అలాగే దారిలో ఫ్రూట్స్.. బ్రేడ్ వగైరా అన్నీ తీసుకుని ..ఇంటికి వచ్చాడు…వదిన ఇంకా నిద్రపోతుంది ..ఒకసారి టెంపరేచర్ చెక్ చేశాడు ఇంకా తగ్గలేదు అనిపించింది… వదిన …వదిన ..ఒకసారి లే వదిన ….ఈ మెడిసిన్ వేస్కో అని తట్టి లేపాడు… ఇవెందుకి గిరి అదే తగ్గిపోతుంది గా

గి : అలా ఎలా తగ్గుతుంది వదిన …ఈ టాబ్స్ వేస్కో …ఈ బ్రేడ్ తిని జ్యూస్ తాగితే తగ్గుతుంది…ఎపుడు తిన్నవి ఏమో ..ఇంత నీరసంగా ఉన్నావు అని కాస్త గట్టిగానే చెప్పి తన మాట వినేలా చేశాడు…ఆ మాట లో సౌందర్య కి గిరి చూపించిన కేరింగ్ కనపడింది అందుకే విన్నది. కానీ పైకి మాత్రం… నీకెందుకు గిరి ఈ పనులు అన్నీ …నేనే ఏదోలా ఉందును కదా…అనవసరమైన శ్రమ నీకు ..అన్నది వదిన నాకోసం ఇంత చేశావ్ ఆ మాత్రం నీకోసం చేయకుంటే నేనెందుకు ఇక ఇంట్లో ఉండడం…

Updated: June 27, 2020 — 9:26 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *