హీరోయిన్: అమూల్య(అమ్ము) 122

ప్రేమతో,
నీ స్నేహితుడు బలదేవ్ సహాయ్.

రచయిత మాటల్లో:

దేవ్ రాసిన లెటర్ చదివాక బలదేవ్ మీద ఇప్పటి వరకు ఉన్న ద్వేషం పోయింది అమూల్యకి. నాకోసరం నీ శీలాన్ని కూడా అర్పించడానికి సిద్దపడ్డవంటె నా మీద నీకు ఇంత ప్రేమ ఉందని అర్థమైంది అంటూ అభి అమూల్యని హత్తుకున్నాడు. నన్ను క్షమించు అమూల్య నిన్ను కోప్పడ్డాను. కొట్టబోయాను అంటూ ఏడుస్తూ కౌగిలించుకున్నాడు. మీ స్థానం లో ఎవరున్నా మీకు లాగే కోప్పడతారు. మీరే నన్ను క్షమించండి అంటూ అమూల్య కూడా అభిని గట్టిగా కౌగిలించుకుంది.

అలా తన స్నేహితుడికి మనుసులో కృతజ్ఞతలు చెప్పుకుని ఆ చెక్ ను డిపాజిట్ చేసుకుని లోన్ డబ్బులన్నీ కట్టేసి ఇంటిని, కార్ ని సొంతం చేసుకున్నారు. 2,3 నెలల్లోనే అభికి మంచి MNC కంపెనీలో జాబ్ వచ్చింది. సంవత్సరం గడిచాక దేవ్ ఇచ్చిన డబ్బులన్నీ జమ చేసి తిరిగి అతనికి అందించాడు అభిరామ్.

వాళ్ళ జీవితంలో వచ్చిన చేదు జ్ఞాపకాలను ఒక పాఠం లాగ అర్ధం చేసుకుని డబ్బులను జాగ్రత్తగా ఖర్చు చేసుకుంటూ హాయిగా జీవితాన్ని గడిపేస్తున్నారు.

ఈ కథ కేవలం శృంగారం కోసమే రాయలేదు. మన మనిషి జీవితాల్లో అన్ని అవసరమే. ప్రేమ, స్నేహం, ఉద్యోగం, డబ్బు, ఇల్లు, భార్య, భర్త, సెక్స్.
సెక్స్ అనేది ఒక తీయని అనుభూతిలాగా ఉండాలి. ఇష్టపూర్వకంగా అనుభవించాలి. ఇరువురి మనుసులు కలవాలి. అప్పుడే తనయువులను కలుపుకోవాలి.
బంధాలకు విలువ ఇవ్వాలి. క్లిష్టమైన పరిస్థితిలో మన అనుకునే వాళ్ళు సహాయం చేయాలి. ఒకరినొకరు సహాయపడాలి. అంతే కానీ వాళ్ళ బలహీనతను మన బలంగా చేసుకుని వాళ్ళను అనుభవించకూడదని చెప్పడానికే ఓ చిన్న ప్రయత్నం ఇలా శృంగారం ద్వారా మీ ముందుకు తీసుకుని వచ్చాను. కొందరికి నచ్చుతుంది కొందరికి నచ్చదు నేను ముగింపు ఇచ్చిన విధానం. కానీ ఎందుకో కొందరికి అయినా నచ్చుతుందనే ఉద్దేశంతో ఇలా రాసాను.

నిజం చెప్పండి అమ్మతో,అక్క చెల్లితో ఎవరైనా సెక్స్ చేస్తారా? ఎందుకు మరి అంతగా ఇన్సెస్ట్ కథలు రాస్తున్నారో నాకు అర్ధం కావడం లేదు. ఇలాంటి కథలు చదివి మన ఇంట్లో కాళ్ళ ముందు తిరుగుతున్నా అమ్మ,చెల్లి,అక్కను చూస్తే ఈ కథలే గుర్తొచ్చి మన మెదడులో చెడు ఆలోచనవస్తుంది.

కోడలు, వదిన, అత్త ఇలా చాలా మంది నిజ జీవితం లో సెక్స్ బాగోతాలు జరిగాయని విన్నాం కానీ అమ్మ, చెల్లి, అక్క తో నేనైతే వినలేదు. తప్పుగా అనుకోకండి నా ఫీలింగ్ మీకు చెప్పాలనుకున్నాను అంతే. కేవలం టైం పాస్ కోసమని ఇన్సెస్ట్ చదువుతున్నామని అనకండి. ఆ టైం పాస్ వాళ్ళ మన అనుకునే వాళ్ళను అదో రకమైన చూపుతోనే మనకు తెలీకుండా చూస్తుంటాం.
బంధాలను బంధుత్వాలను గౌరవిద్దాం.

1 Comment

Add a Comment
  1. 𝐆𝐨𝐨𝐝 𝐬𝐭𝐨𝐫𝐲 𝐢𝐭 𝐢𝐬 𝐧𝐨𝐭 𝐚 𝐬𝐞𝐱 𝐬𝐭𝐨𝐫𝐲. 𝐢𝐭 𝐢𝐬 𝐞𝐭𝐡𝐢𝐜𝐚𝐥𝐥𝐲 𝐠𝐨𝐨𝐝 𝐬𝐭𝐨𝐫𝐲 𝐟𝐨𝐫 𝐬𝐞𝐱 𝐬𝐭𝐨𝐫𝐲 𝐫𝐞𝐚𝐝𝐞𝐫𝐬.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *