హీరోయిన్: అమూల్య(అమ్ము) 123

అమూల్య ప్లేట్స్, గ్లాసులు అన్ని తీసి సర్దేసి అభి ఉన్న రూమ్ లోకి వెళ్ళింది. అలా అర్ద గంట లోపలే తన భర్త పక్కనే ఒరిగి ఏడుస్తూ, మిమ్మల్ని మోసం చేస్తున్నాను. నన్ను క్షేమించండి. వేరే దారి కనబడటం లేదు నాకు. ఈ అప్పు బాధ తీరాలంటే నేను ఈ తప్పు చేయడం తప్పట్లేదు అని పతి దేవుడి పాదాలకు నమస్కరించి తలుపు ముందుకేసి భారంగా అడుగులేస్తూ దేవ్ ఉన్న గది వైపు నడవసాగింది అమూల్య.

కొండంతా ఆశతో మంచం మీద ఎదురు చూస్తున్నాడు దేవ్. అమూల్య వెళ్లి డోర్ కొట్టగానే తెరిచే ఉంది లోపలి రా అమూల్య అన్నాడు దేవ్. అమూల్య తలుపు తెరిచి లోపలికి 2 అడుగులేసి తల దించుకుని నిల్చుంది. దేవ్ లేచి తలుపు గడి పెట్టేసి అమూల్యను చూస్తూ నిల్చున్నాడు. ఈ అందాలకోసం నిన్ను చూసినప్పటి నుండి తపిస్తున్నాను అమూల్య. నీ అందాలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి అంటూ భుజాల మీద చేతులేసి చెప్పాడు. అమూల్య కొంచెం కష్టంగానే ఓర్చుకుంటూ నిల్చునే ఉంది. చెప్పు అమూల్య ఈ అందాలను పొందాలంటే ఎంత రేట్ కావాలో చెప్పు అన్నాడు దేవ్.

అమూల్య ఆ మాటలకు తల ఎత్తి దేవ్ కళ్ళలో చూసింది. నీ ఫ్రెండ్ భార్యను ఇలా నీ కౌగిల్లో భందించుకోడానికి అంత ఆశగా ఎదురు చూస్తున్నావు కదా నీవే చెప్పు ఓ ఫ్రెండ్ ఆపదలో ఉన్నాడని తెలిసి కూడా తన అవసరాన్ని తీర్చాల్సింది పోయి ఫ్రెండ్ భార్య మీద మోజు పడటం, వాళ్ల బలహీనతను ఇలా వాడుకోవాలనుకోవడం నీకు సిగ్గు అనిపించడం లేదా? నీకు కావాల్సింది ఆడదాని మానం. వాళ్ళను అనుభవించడమే నీకు కావలి. ఇదిగో నా అందాలను నీకు అందిస్తాను. నువ్వున్నన్ని రోజులు ఇలాగే రాత్రి పూట ఆయనకు తెలీకుండా నీ రూమ్ లోకి వస్తాను. నీకు కావాల్సినట్టుగా నా పరువాలను అందిస్తాను. నీకు ఇష్టం వచ్చినట్టు నన్ను అనుభవించు. నాకు వేరే దారి లేదు నా భర్త ఆశగా కట్టించుకున్న ఈ ఇంటిని కాపాడుకోడానికి నీకు నేను బలి అవడానికి సిద్ధంగా ఉన్నాను రా నన్ను అనుభవించు అంటూ మంచం మీద వెల్లంకిలా పడుకుని చేతులు దూరంగా చాపింది అమూల్య.

దేవ్ అమూల్య మాటలు విని తనకు ఎం పట్టనట్టుగా వదిలేసి తాను ఎంతగానో ఎదురు చూస్తున్న అందాలు తన కళ్ళముందు పరుపులాగా పరిచి ఉండటంతో మెల్లగా అడుగులేస్తూ అమూల్య దగ్గరికి వెళ్లి నగ్న భుజాలను పట్టుకుని లేపి తన బరువెక్కిన సళ్ళను కసిగా చూస్తూ కౌగిలించుకోబోయాడు. అప్పటికే అమూల్యకు చాలా రోజుల తర్వాత మందు తాగడంతో మత్తెక్కి నిద్రలోకి జారుకుంది.

తెల్లారు జామున అభిరామ్ అమూల్య అములే అంటూ అరుస్తూ బాత్రూం, కిచెన్, హాల్ అన్ని చోట్ల వెతుకుతూ చివరికి మిగిలిన బలదేవ్ రూమ్ తలుపు కొట్టాడు. ఇంతకీ తలుపు తెరవకపోవడంతో తలుపునెట్టాడు అభిరామ్. మంచం మీద ఉన్న అమూల్యను చూసి ఒక్కసారిగాషాక్ అయ్యాడు. అమూల్యస్పృహలేకుండా మంచం మీద పడుకుని ఉండటం చూసి కోపంతో ఏంజరిగిందో ఊహించుకుని ఒక్కసారిగా రక్తం వేడెక్కి తనని మోసం చేసిన భార్యను, స్నేహితుణ్ని చంపేద్దామనుకున్నాడు. అమూల్యను లేపి ఇక్కేడేందుకు ఉన్నావు? అంటే రాత్రంతా నువ్వు బలదేవ్ తో గడిపావా? నీకు సిగ్గులేదా అంటూ కొట్టబోయాడు. అమూల్య అప్పుడే చేతి అడ్డంగా పెట్టడంతో చేతిలో ఒక పేపర్ కనబడింది. ఆ పేపర్ ఏమిటి అని తెరిచి చదవడం మొదలు పెట్టాడు అభిరామ్.

బలదేవ్ మాటల్లో:

ప్రియమైన నా మిత్రమా!

నేను ఎదో ఆశించి ముంబాయి వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చే సరికి నీ పరిస్థితి ఏమిటో నీ భార్య అమూల్య ద్వారా అర్థమైంది. అసలు ఈ పరిస్థితి రావడానికి వెనక నీ భ్రమ ఉందేమో అనుమానం వచ్చింది. ఎందుకంటే నీ భార్య నిన్ను తన అందచందాలతో నిన్ను మోసం చేసి ప్రేమించినట్టు ప్లాన్ చేసి పెళ్లి చేసుకుందేమో అనుమానం వచ్చింది. నా అనుమానానికి ఒక కారణం ఉంది. ముంబయి అమ్మాయిలు చాలా ఫాస్ట్ గా ఉంటారని విన్నాను. అసలే నీవు ఊరుకాని ఊరు నుండి ఇక్కడికి జాబ్ చేసుకోడానికి వచ్చావు.

వచ్చిన సంవత్సరం రెండు సంవత్సరాలకే పెళ్లి చేసుకున్నావు. నేను ఇక్కడ అడుగు పెట్టిన తర్వాత నీ భార్య నిజరూపం బయటకు తీద్దామనే నిన్న రాత్రి మందు పార్టీ ఇంట్లోనే చేసుకుందామని చెప్పను. పైగా నువ్వు బయటకు వెళ్ళినప్పుడు కూడా అమూల్యను ఓ కంట కనీ పెడుతూనే ఉన్నాను. చివరికి నా అనుమానం నిజమైంది. నిన్న మందు పోసేటప్పుడు పెగ్ పెద్దగా కలిపి ఆయనకు స్పృహ కోల్పేయటట్టు చేయమని చెప్పింది.

అప్పుడే అమూల్య నిజ స్వరూపం నాకు అర్థమైంది. ఇంకా ఎం చేస్తుందో చూద్దామనే నీకు పెద్ద పెద్ద పెగ్ కలిపాను. నువ్వు నిద్రలోకి జారుకున్నాక రాత్రి నా రూమ్ లోకి వచ్చింది. కానీ నేను అనుకున్నట్టు అమూల్య అలాంటిది కాదని అర్థమైంది. తను నిన్ను, నీ ఇష్టంతో కట్టించుకున్న ఇంటిని కాపాడుకోడానికి, ఇషటం లేకపోయినా నాకు తన మానాన్ని అందివ్వడానికి వచ్చింది. అప్పుడు అర్థమైంది నీ మీద తనకు ఎంత ప్రేమ ఉన్నదనేది. నీ కోసం తన శీలాన్ని కూడా పరాయి మగాడికి అప్పగించడానికి సిద్ధమైంది.

నాకు ఆడదాని పిచ్చి ఉందని నీకు తెలుసు కానీ స్నేహితుడి భార్యను కూడా లొంగదీసుకుని ఉద్దేసషం నాకు లేదు. మొత్తానికి అమూల్య ముందు నేను చెడు వ్యక్తి అయ్యాను. దానికి నాకు భాద లేదు. నీ భార్య నిజంగా దేవత. కేవలం నిన్ను కాపాడుకోడానికి అలా ప్రవర్తించింది. రూమ్ లో వచ్చాక నీ మీద తనకు ఎంత ప్రేమ ఉందొ చెప్పి తనకు తానూ అర్పించుకోడానికి మంచం మీద పడుకుని స్పృహ కోల్పోయింది.

నీ భార్యను నేను తాకనన్న తాకలేదు. దిండు కింద 25లక్షల చెక్ రాసిపెట్టాను. దానితో నీ ఇంటి లోన్ తో పాటు, కార్ లోన్ పూర్తిగా కట్టెయ్యగా ఇంకా మిగులుతుంది. దానితో నీ సమస్యలన్నీ తీరిపోతాయి. నాకు తిరిగి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ముందు నీ కష్టాలు తీర్చుకున్నాక మంచి జాబ్ సంపాదించుకో. నేను మాములుగా ఎవ్వరికి ఎలాంటి సహాయం చేయనని నీకు తెలుసు. కానీ నీ భార్య నీకోసం చేయకూడని పని చేయడానికి సిద్ధమైంది. ఇప్పుడు కూడా ఓ స్నేహితుడిగా నేను చేయవల్సిన సహాయం చేయకపోతే అమూల్య అన్నట్టు నాకు మృగానికి తేడా ఉండదు. తప్పుగా ప్రవర్తించినందుకు నన్ను క్షమించండి.

1 Comment

Add a Comment
  1. 𝐆𝐨𝐨𝐝 𝐬𝐭𝐨𝐫𝐲 𝐢𝐭 𝐢𝐬 𝐧𝐨𝐭 𝐚 𝐬𝐞𝐱 𝐬𝐭𝐨𝐫𝐲. 𝐢𝐭 𝐢𝐬 𝐞𝐭𝐡𝐢𝐜𝐚𝐥𝐥𝐲 𝐠𝐨𝐨𝐝 𝐬𝐭𝐨𝐫𝐲 𝐟𝐨𝐫 𝐬𝐞𝐱 𝐬𝐭𝐨𝐫𝐲 𝐫𝐞𝐚𝐝𝐞𝐫𝐬.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *