సోగ్గాడే చిన్ని నాయన ఒక్క పిట్టనైన కొట్ 35

మరుసటి రోజు కాలేజ్ కి వెళ్ళా. ఎగ్జామ్ రాసి కాలేజ్ లాన్ లొ కూర్చున్న.నిన్న చూసిన భాగోతం తో మంచి వేడిలో ఉన్నా. కాలేజ్ లో ప్రతి ఆడ పిల్ల అందంగా కనిపిస్తోంది. “కనీసం మా కాలేజ్ లో ఊడ్చే కాంతమ్మ అయినా దొరికితే చాలు” అనిపించింది.
“అయ్యో ఏంటి నేను ఇంతగా దిగజారి పోయాను?” అనుకుని తిరిగి చూస్తే గీత కనిపించింది. తెల్లటి టీషర్ట్ బ్లూ జీన్స్ లో అదిరిపోయే పర్సనాలిటి. దీనికి వేద్దాం వల అనుకొని….
“హే గీత ఇవ్వాళ చాలా అందంగా ఉన్నావ్” అన్నా.
“థ్యాంక్యూ చిన్నీ” అంది.
“ఏంటి మీ నాన్న టెర్రరిస్టా?” అన్నాను.
“లేదు ఎందుకు” అంది.
“మరి ఇలాంటి బాంబ్ ఎలా తయారు చేసాడు?” అన్నాను.
“హ హ హ” అని నవ్వింది.
నవ్వింది అంటే ఔనన్నట్టు అర్ధం అనుకుని మళ్ళీ మొదలెట్టా….
“గీతా మీ అమ్మ చాలా అందంగా ఉంటుందా?” అని అడిగాను.
“ఎందుకు?” అంది.
“నీది మీ అమ్మ పోలికేమో అని అడిగా” అన్నాను.
“ఏంటి? ఇవ్వాళ తెగ కాకా పడుతున్నావ్? ఏం నచ్చిందేంటి నాలో?” అంది.
“కళ్ళు గీతా కళ్ళు!!! చంపుతున్నావే కళ్ళతో”
అన్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *