రాములు ఆటోగ్రాఫ్ – Part 7 57

అంటూ వాళ్ళ పద్దతిలో కాళ్ళు కొంచెం కిందకు వంచి విష్ చేసాడు.
రేణుక : nice to meet u ramu….
అంటూ రేణుక కూడా నవ్వుతూ విష్ చేసింది.
అలా ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ మెయిన్ రోడ్డు మీదకు వచ్చేసారు….
రేణుక రాము వైపు చూసి, “ఇక్కడ నుండి మనిద్దరి దారులు వేరవుతాయి….మీరు ఈ రోడ్ మీద ఏదైనా బస్సు పట్టుకుని టౌన్ కి వెళ్ళొచ్చు….మా ఇల్లు అటు వైపు ఉన్నది….మీరు వెళ్లాల్సిన టౌను ఇటు వైపు ఉన్నది,” అన్నది.
రాము చిన్నగా నవ్వుతూ తన చేతిలో ఉన్న రేణుక మ్యూజిక్ బుక్ ని ఆమెకు ఇచ్చేసి, “థాంక్స్ రేణుక,” నవ్వుతూ అన్నాడు.
రేణుక కూడా చిన్నగా నవ్వుతూ అతని చేతిలో నుండి తన బుక్ తీసుకుని, “యు ఆర్ మోస్ట్ వెల్కమ్…గుడ్ బై,” అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయింది.
రేణుక అలా వెళ్తుంటే రాము ఆమె వెళ్లిన వైపు చూస్తూ, “ఇదంతా కల కాదు….నిజంగానే జరుగుతున్నది….నేను యాభై ఏళ్ళు వెనక్కు వచ్చేసాను….నేను ఇక్కడకు వచ్చిన కారణం ఒక్కటే….అది రేణుకను సుందర్ బారి నుండి రక్షించడం…” అని ఆలోచిస్తూ అక్కడ నుండి బయలు దేరి ఒక మోటెల్ లో గది రెంట్ కి తీసుకుని ఫ్రెష్ అయ్యి రేణుకను ఎలా రక్షించాలి అని ఆలోచిస్తున్నాడు.
కాని రేణుక మాత్రం జరగబోయే అనర్ధం తెలియదు కాబట్టి ప్రశాంతంగా చిన్నపిల్లలా ఆదమరిచి నిద్ర పోతున్నది.
రాము బెడ్ మీద పడుకుని తన మనసులో, “రేణుక రాసిన లెటర్ ప్రకారం ప్రొఫెసర్ సుందర్ రేణుకని రేప్ చేయడానికి ట్రై చేస్తాడు. అప్పుడు రేణుక తనను తాను రక్షించుకోవడానికి అతన్ని చంపేస్తుంది….అప్పుడు సుందర్ ప్రేతాత్మగా మారి రేణుక మీద తనకు ఉన్న కోరికను తీర్చుకుంటాడు….రేణుకని ఎలా రక్షించుకోవాలి,” అని ఆలోచిస్తూ బెడ్ మీద అటూ ఇటూ దొర్లుతున్నాడు. అలా ఆలోచిస్తున్న రాముకి ఒక ఆలోచన తళుక్కున మెరవడంతో తన మనసులో, “ఒకే ఒక్క దారి ఉన్నది….ప్రొఫెసర్ సుందర్ రేణుకని రేప్ చేయకుండా అడ్డుకోగలిగితే అప్పుడు రేణుక ప్రొఫెసర్ సుందర్ ని చంపదు….అప్పుడు రేణుక అతన్ని చంపకపోతే సుందర్ ప్రేతాత్మగా మారడు. అందుకని నేను ఇప్పుడు రేణుకకు అనుక్షణం దగ్గరే ఉండాలి….ముఖ్యంగా ప్రొఫెసర్ ఉన్నప్పుడు నేను రేణుక దగ్గరే ఉండి ఈ అనర్ధం జరక్కుండా చూడాలి,” అని అనుకుంటూ ఇదే కరెక్ట్ అని నిర్ణయానికి వచ్చి ఆ ప్లాన్ ని అమలు చేయడానికి నిర్ణయించుకుని నిద్ర పోయాడు.
తరువాత వారం రోజులు రాము రేణుకతో చాలా క్లోజ్ గా ఉన్నాడు.
ప్రొఫెసర్ సుందర్ వచ్చే టైంకి మాత్రం రాము ఖచ్ఛితంగా రేణుకతో పాటే ఉండేవాడు.
రేణుక కూడా రాముతో చాలా ఇష్టంగా ఉంటున్నది….రాముని తన కేర్ టేకర్ సునీత కి పరిచయం చేసింది.
ఆమె కూడా రెండు రోజులు రాము రేణుకతో మాట్లాడుతున్నప్పుడు అతని బిహేవియర్ గమనించి అనుమానించదగ్గ విషయం కనిపించకపోవడంతో రేణుకని రాముతో ఫ్రీగా ఉండటానికి ఒప్పుకున్నది.
ఈ వారం రోజుల్లో రాము రేణుకకు చాలా బాగా దగ్గరయ్యాడు….ఎంత దగ్గరగా అంటె రేణుక చెయ్యి పట్టుకుని దగ్గరకు లాక్కుని వాటేసుకునేంతగా దగ్గరయ్యాడు.
ఒకటి రెండు సార్లు ఇద్దరూ బయటకు వచ్చినప్పుడు వాళ్ళ ఎస్టేట్ లో తిరిగేటప్పుడు రాము రేణుక చెయ్యి పట్టుకుని దగ్గరకు లాక్కుని ఆమె కళ్ళల్లోకి చూస్తూ తన పెదవులను ఆమె పెదవుల దగ్గరకు తీసుకొచ్చాడు.
రేణుకకు కూడా మనసులో రాము అంటే ఇష్టం ఉండటంతో రాము ఏమి చేసినా అడ్డు చెప్పకుండా రాము తన పెదవులను ముద్దు పెట్టుకోవడానికి ముందుకు ఒంగినప్పుడు…తనకు కూడా ఇష్టమే అన్నట్టు కళ్ళు మూసుకుని తన పెదవుల మీద రాము పెదవుల స్పర్శ కోసం ఎదురుచూస్తున్నది.
ఎర్రటి పెదవులు లైట్ గా అదురుతూ తన ముద్దు కోసం ఎదురుచూస్తున్న రేణుక పెదవులను చూసి రాము తనని తాను కంట్రోల్ చేసుకుంటూ వెంటనే ఒక్క ఆమె పెదవుల మీద ఒక్క ముద్దు వెంటనే పెట్టుకుని ఆమెని వదిలేసి దూరంగా కూర్చున్నాడు.
రేణుక కూడా వెంటనే సర్దుకుని రాము పక్కనే కూర్చున్నది….ఆమె మొహం ఆనందంతో వెలిగిపోతున్నది.
అప్పటి దాకా రాముని ప్రేమిస్తున్న విషయం ఎలా చెప్పాలా అని సతమతమవుతున్న రేణుక….ఇప్పుడు రామునే తనంతట తానుగా తనను దగ్గరకు తీసుకుని ఇష్టంగా ముద్దు పెట్టుకోవడంతో…..రాముకి కూడా తానంటే ఇష్టమే అని రేణుకకు అర్దమయింది.
కాని రాము మనసులో మాత్రం, “ఏంటిది నేను ఇలా ప్రవర్తిస్తున్నాను….నేను భవిష్యత్తులో నుండి వెనక్కు వచ్చిన వాడిని….నిజం చెప్పాలంటే రేణుక నాకన్నా యాభై ఏళ్ళు పెద్దది….ఈమె గురించి నేను అలా ఎలా ఆలోచిస్తాను….ఇప్పటి కాలం ప్రకారం చూస్తే నేను రేణుక కన్నా పెద్దవాడిని….అయినా మళ్ళీ నేను ఇక్కడ రేణుకను రక్షించిన తరువాత ఎలా నా కాలానికి వెళ్తానో తెలియదు… అలాంటప్పుడు రేణుకలో ఆశలు రేకెత్తించడం మంచిది కాదు….రేణుక అంటే తన గురించిన విషయం తెలియక నన్ను ఇష్ట పడుతున్నది….అందుకని నేను వీలైనంత తొందరగా రేణుకకి నిజం చెప్పేయడం మంచిది,” అని అనుకుంటూ రేణుక వైపు చూస్తూ, “రేణుక….మీ అమ్మా, నాన్న ఎప్పుడు వస్తారు,” అనడిగాడు. రేణుక తన తలను రాము భుజం మీద ఆనించి, తన చేత్తో రాము చేతిని చుట్టేసి పట్టుకుని అతనికి ఆనుకుని కూర్చుంటూ, “ఇంకా నెల రోజులు పడుతుంది….” అన్నది.
ఆ మాట వినగానే రాము మనసులో, “ఇంకా నెలరోజు రేణుకను కనిపెట్టుకుని ఉండాలి,” అని అనుకుంటూ, “ఇంకా నెలరోజులా… అన్ని రోజులు ఎందుకు….ఏ ఊరు వెళ్లారు,” అనడిగాడు.
“ఢిల్లీ వెళ్లారు….మా కజిన్ పెళ్ళికి వెళ్ళారు….” అంటూ రేణుక రాముకి ఇంకా దగ్గరకు జరిగి అతని చేతిని దాదాపుగా తన ఒళ్ళొ పెట్తుకుని కూర్చున్నట్టు కళ్ళు మూసుకుని ఉన్నది.
తన చేతిని రేణుక సళ్ళు మెత్తగా తగులుతుండె సరికి ఆ స్పర్స ఇంకా కావాలనిపించడంతో రాము ఆమె మొహంలోకి చూసాడు.
తన భుజం మీద తలపెట్టి కళ్ళు మూసుకుని పడుకున్న రేణుక మొహంలో ప్రశాంతత, ఆనందం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది.
దాంతో రాము చిన్నగా తన చేతిని రేణుక సళ్ళకేసి జాగ్రత్తగా ఆమెకు తెలియకుండా జరిపాడు.
రాము చేయి తన సళ్ళకేసి జరగడం గమనించిన రేణుక పెదవుల మీద ఆనందంతో కూడిన ఒక చిరునవ్వు తళుక్కున మెరిసి మాయమైనది.
అప్పటికే రాము మీద విపరీతమైన ప్రేమ పెంచుకున్న రేణుక వెంటనే తల ఎత్తి రాము కళ్ళల్లోకి చూసింది.
తాను ఊహించని విధంగా రేణుక తన కళ్ళల్లోకి చూసేసరికి రాము తడబడి తన చేతిని వెనక్కు లాక్కోబోయాడు.
కాని రేణుక రాము చేతిని వదలకుండా ఇంకా గట్టిగా తన సళ్ళకేసి అదుకుంటూ రాము మొహం లోకి చూసి నవ్వుతూ అతని పెదవుల మీద గట్టిగా ఒక ముద్దు పెట్టుకుని నవ్వుతూ అక్కడనుండి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళింది.
రేణుక అలా చేస్తుందని అసలు ఊహించని రాము అలాగే నిల్చుని ఆమె వెళ్ళిన వైపు చూస్తుండి పోయాడు.
వీళ్ళిద్దరూ ఇలా సంతోషంగా ఉంటే….అక్కడ ఫొఫెసర్ సుందర్ చాలా ఇరిటేషన్ గా ఉన్నాడు.
రేణుకను ఎలాగైనా అనుభవిద్దామని అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు….కాని రాము ఎప్పుడూ రేణుకతో పాటే ఉండటంతో అవకాశం దొరకడం లేదు.
దాంతో ఈసారి రేణుకకి పియానో క్లాస్ చెప్పడానికి వెళ్ళినప్పుడు రాముని ఎలాగైనా అక్కడ నుండి పంపించేసి కాని, లేకపోతే అతన్ని కొట్టి కాని రేణుకను అనుభవించాలని సుందర్ ఒక నిర్ణయించుకున్నాడు.
రాము దగ్గర నుండి ఇంటికి వెళ్ళిన రేణుక….రాముకి కూడా తను ఇష్టమని అర్ధమవడంతో రేణుక ఆనందంతో గెంతులు వేస్తూ చాలా హుషారుగా ఇల్లంతా తిరుగుతున్నది.
******
తరువాత రోజు రాము మోటెల్ నుండి రేణుక వాళ్ళింటికి బయలుదేరాడు.
అలా వెళున్న రాముకి మధ్యలో చాకెలెట్ షాప్ కనిపించింది.
వాటిని చూడగానే రేణుకకు చాకెలెట్ల్ అంటే ఇష్టమని ఆ షాప్ లోకి వెళ్ళి ఆమెకి ఇష్టమైన కొన్ని రకాల చాకెలెట్లను గిఫ్ట్ ప్యాక్ చేయించుకుని బయలుదేరాడు. రాము వెళ్లగానే సునీత ఎదురువచ్చి నవ్వుతూ రేణుక పియానో క్లాసులో ఉన్నదని చెప్పింది.
సునీత ఆ మాట అనగానే రాము, “ఈరోజు ప్రొఫెసర్ చాలా తొందరగా వచ్చినట్టున్నాడు,” అని అనుకుంటూ దాదాపుగా పరిగెత్తుతున్నట్టుగా రేణుక రూమ్ లోకి వెళ్లాడు.
అప్పటికే వాళ్ళిద్దరూ పియానో దగ్గర కూర్చుని ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *