రాములు ఆటోగ్రాఫ్ – Part 5 48

తరువాత రోజు ముగ్గురూ కలిసి మళ్ళీ కోట లోకి వెళ్ళీ ముందు రోజు కలిసిన ఆఫీసర్ ని కలిసి మోహిని గురించి అడుగుతారు.
క్యూరేటర్ : మోహిని….మహారాణీ మోహినీ…..ఈమె అప్పటి మహారాజు గజసింగ్ రెండో భార్య….నాకు తెలిసినంత వరకు గజసింహుడు చనిపోయిన తరువాత….ఆయన కొడుకు రంజిత్ సింగ్ ఆమెను జైల్లో పెట్టించాడు….అప్పటి నుండి ఆమె చనిపోయే చివరి రోజులు ఈ జైల్లోనే గడిపింది….ఆమెకు…..రంజిత్ సింగ్ కు మధ్య సంబంధాలు బాగా ఉండేవి కావు….
రాము : సార్….మోహిని గురించి ఇంకా ఏమైనా విషయాలు మీకేమైనా తెలుసా…..
క్యూరేటర్ : ఆమె గురించి చాలా చాలా కధలు ప్రచారంలో ఉన్నాయి….కాని అవన్నీ ఎంత వరకు నిజమో నాకు తెలియదు….
సుమిత్ర : మీకు మోహిని గురించిన వస్తువులు గాని, ఆమె అలవాట్ల గురించి కాని ఏమైనా ఐడియా ఉన్నదా…

1 Comment

Add a Comment
  1. Katha adiripoyindi Basu….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *