రాములు ఆటోగ్రాఫ్ – Part 5 48

అలా ముగ్గురూ కొద్దిసేపు అలాగే కదలకుండా వాటేసుకుని అలాగే పడుకుని నిద్ర పోయారు.
తెల్లవారిన తరువాత మొట్టమొదటగా సుమిత్రకు మెలుకువ వచ్చి వెంటనే పైకి లేచి కూర్చున్నది.
తను ఒంటి మీద నూలుపోగు లేకుండా ఇద్దరు మగాళ్ళ మధ్యలో పడుకోవడం చూసి వెంటనే సిగ్గు పడుతూ కింద ఉన్న తన నైట్ ఫ్యాంట్, షర్ట్ తీసుకుని వేసుకుని బాత్ రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి బెడ్ మీద ఆదమరచి నిద్ర పోతున్న వాళ్ళిద్దరినీ లేపింది.
రాము, మహేష్ బెడ్ మీద నుండి లేచి కింద పడి ఉన్న తమ బట్టలు వేసుకుని వాచ్ మెన్ వచ్చేలోపు వాళ్ళిద్దరూ తమ రూమ్ లోకి వెళ్ళిపోయారు.

తరువాత ఒక గంటకు ముగ్గురూ స్నానాలు చేసి డైనింగ్ హాల్లోకి వచ్చేసరికి వాచ్ మెన్ వాళ్ళకు టిఫిన్ రెడీ చేసాడు.
రాత్రంతా ముగ్గురూ బాగా బెడ్ మీద కష్టపడి అలిసిపోవడంతో ఆవురావురుమంటూ ఆపకుండా టిఫిన్ తినేసారు.
టిఫిన్ చేయడం పూర్తి అయిన తరువాత టీ తాగేసి కోట వైపు బయలుదేరారు.
కోట లోకి వెళ్ళిన తరువాత ముగ్గురూ అక్కడ వస్తువులను, ఇంతకు ముందు రాజులు వాడిన ఆయుధాలను చూస్తున్నారు.
అంతలో ఆ కోట ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చి సుమిత్రకు షేక్ హ్యాండ్ ఇస్తూ, “సుమిత్ర గారు….ఎలా ఉన్నారు,” అనడిగాడు.
సుమిత్ర కూడా అతని వైపు చూసి నవ్వుతూ, “బాగున్నానండి….మీరు ఎలా ఉన్నారు…చాలా బిజీగా ఉన్నట్టున్నారు….మనం కలిసి చాలా రోజులు అయింది,” అన్నది.
“అవును సుమిత్ర గారు….మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉన్నది…చాలా పని ఎక్కువయింది….ఈ కోటని మ్యూజియం లాగా మార్చి….క్యూరేటర్ గా ప్రమోషన్ వచ్చేసరికి సరికి పని చాలా ఎక్కువయింది,” అన్నాడు ఆఫీసర్.
“అవునా….చాలా సంతోషం ఆఫీసర్ గారు….మేము వచ్చి మీ పని ఏమైనా డిస్ట్రబ్ చేసినట్టున్నాము,” అన్నది సుమిత్ర.
“మరీ అంత ఫార్మాలిటీ అక్కర్లేదు సుమిత్ర గారు….మీరు ఇక్కడకు రావడమే మాకు చాలా సంతోషంగా ఉన్నది….అలాంటప్పుడు మా పని ఎలా డిస్ట్రబ్ అవుతుంది…” ఆనందంగా అంటున్నాడు ఆఫీసర్.
సుమిత్ర తనతో పాటు వచ్చిన రాము, మహేష్ లని ఆఫీసర్ కి పరిచయం చేసింది.
ఇంతకు ముందే సుమిత్ర ఆయనకు ఫోన్ చేసి వస్తున్న పని చెప్పడంతో అతను వాళ్ళను కోట లొపలికి తీసుకెళ్లాడు.
“ఈ మధ్య నేను కూడా చాలా బిజీ అయ్యానండీ….అవును ఈ కోటని జైలుగా ఎందుకు చేసారు….ఇది ఏ కాలం నాటిది,” అనడిగింది సుమిత్ర.
“దాదాపు 350 ఏళ్ళ క్రితం కోట సుమిత్ర గారు….దీన్ని ఆ కాలంలో మహరాజు గజసింహులు ఉండేవారు….ఆయన దీన్ని విలాస మందిరంగా వాడేవారు….ఆయన తరువాత ఆయన కొడుకు దీన్ని జైలుగా మార్చేసాడు….అప్పటి నుండి ఈ కోటని బ్రిటీష్ వాళ్ళు మన దేశాన్ని వదిలి వెళ్ళే వరకు దీన్ని జైలు కిందనే వాడారు….తరువాత కొన్నేళ్ళకు దీన్ని మ్యూజియం చేసేసారు,” అంటూ ఆఫీసర్ వాళ్ల ముగ్గురిని ఒక గదిలోకి తీసుకెళ్లాడు.
ఆ గది మొత్తం పైనుండి కింద దాకా ఫైళ్ళతో నిండిపోయి ఉన్నది.
ఆఫీసర్ వెనక్కు తిరిగి సుమిత్ర వైపు చూసి, “ఇదే మీరు అడిగిన రికార్డ్ రూమ్….ఈ రికార్డ్స్ లో ఇంతకు ముందు ఇక్కడ కారాగారంలో శిక్ష అనుభవించిన ప్రతి ఒక్కరి వివరాలు ఉన్నాయి….అందులో కొంత మంది ఎందుకు జైలుకు వచ్చారో వివరాలు కూడా ఉన్నాయి….అదీ కాక అప్పట్లో ఫైలింగ్ సరిగా చేసే వాళ్ళు కూడా కాదు….అందుకని ఏ కేసు వివరాలు ఎక్కడ ఉన్నాయో ఎవరికి తెలియదు…..ఏ పేరైనా ఎక్కడైనా ఉండొచ్చు….మీరు ఎంత సేపు కావాలంటె అంత సేపు ఇక్కడ ఉండొచ్చు….మీకు ఏదైనా అవసరం అయితే నన్ను పిలవండి,” అంటూ సుమిత్రకు షేక్ హ్యాండ్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
ఆఫీసర్ వెళ్లిపోయిన తరువాత ముగ్గురూ ఆ రూమ్ లో పైనుండి కిందదాకా ఉన్న వేల కొద్దీ రికార్డ్ లను చూసి ఏం చేయాలో తెలియలేదు.
రాము : ఇన్ని వేల రికార్డులా…వీటిలో ఆ ఆత్మకు సంబంధించిన రికార్డ్ ఏంటో….అసలు ఆ ఆత్మ పేరు ఏంటో…ఈ రికార్డ్ లు అన్నీ చూడాలంటే కొన్ని నెలలు పట్టొచ్చు….మనకు అంత టైం కూడా లేదు….
ఆ మాటలు విన్న సుమిత్ర కూడా రాము మాట్లాడింది కరెక్టే అన్నట్టు తల ఊపుతూ….
సుమిత్ర : నువ్వు చెప్పింది కరెక్టే రాము….కాని ఇక్కడ మనం ఒక్క విషయం ఆలోచించాలి….అదేంటంటే….మనం వెదికే ఆత్మ ఒక ఆడదానికి….అందుకని జైళ్లల్లో మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు చాలా…చాలా తక్కువగా ఉంటారు….
మహేష్ : కాని మనకు కావలసిన వివరాలు ఈ రికార్డ్స్ లోనే ఉన్నాయి కదా…..ఇక్కడ చూస్తే ఏ రికార్డ్ ఎక్కడ ఉందో అర్ధం కావడం లేదు….మనం ప్రతి ఒక్క కేస్ హిస్టరీ చదువుతూ కూర్చోలేము కదా…రాము చెప్పినట్టు చాలా టైం పడుతుంది….
సుమిత్ర అవునన్నట్టు తల ఊపుతూ ఏదో ఆలోచించిన దానిలా….
సుమిత్ర : అవును మహేష్….మనం ఇప్పుడు ఆ ఆత్మని కనుక్కోవాలంటే మూడు వందల ఏళ్ళు వెనక్కు వెళ్లాలి….
రాము : ఏంటి నువ్వు మాట్లాడెది సుమిత్రా…మనం కాలంలో వెనక్కు ఎలా వెళ్తాము….
సుమిత్ర : నేను చెబుతాను నాతో రండి…
అంటూ అక్కడ నుండి వాళ్ళిద్దరిని బయటకు తీసుకొచ్చింది.
ముగ్గురూ అక్కడ ఉన్న కారిడాలోకి వచ్చి…..
సుమిత్ర : ప్రపంచంలో అతి పురాతనమైన ఆచారాల్లో….ఇంగా ఆచారం ఒకటి….ఈ ఇంగా సంసృతి ప్రకారం అప్పటి మనుషులు బ్రతికి ఉన్న మనిషి యొక్క ఆత్మని కాలంలో వెనక్కు పంపించొచ్చు….ఈ ప్రయోగం చాలా ప్రమాదకరమైనది…..అందుకే దీన్ని ఇంతకు ముందు ఎవరూ ప్రయోగించలేదు….(అంటూ ఒక రూమ్ దగ్గరకు వచ్చి తలుపు తీసుకుని లోపలిక్ వస్తూ) నాకు ఈ విధానం గురించి తెలుసు….కాని ఎప్పుడూ దీన్ని ఉపయోగించలేదు….(అంటూ ఆ రూమ్ లో ఉన్న బాత్ టబ్ దగ్గరకు వచ్చి టాప్ తిప్పి టబ్ నిండా నీళ్ళు పట్టేసింది) ఇప్పుడు ఈ పద్ధతి ఎలా ఉంటుందంటే….గర్భంలో ఉన్న శిశువు అమ్మ కడుపులో ఉన్న ఉమ్మ నీటిలో ఉండి కూడా ఊపిరి పీల్చుకుంటుంది….కాని కడుపులో నుండి బయటకు వచ్చిన తరువాత అలా ఊపిరి పీల్చుకోలేము… అందుకని మనం ఈ పధ్ధతిలో మూడు రకాలు ఉంటాయి….గాలి, శరీరం, ఆత్మ…..మనం ఆత్మకు శరీరానికి మధ్యలో నీటిని ఉపయోగించి….నీళ్ల సహాయంతో మనలో ఉండే ఆత్మని కాలంలో వెనక్కు పంపించొచ్చు….
మహేష్ : కాని మనం నీళ్ళల్లో ఊపిరి పీల్చుకోలేం కదా….ఎలా…..
సుమిత్ర : అవును…..ఒక్కసారి ఊపిరి బిగబెట్టడం….ఆ ఒక్కసారి ఊపిరి బిగబెట్టినంత సేపు….ఈ విధానంలో మనిషిలో ఆత్మ కాలంలో వెనక్కు వెళ్ళేది….ఆ మనిషి నీళ్ళల్లో ఎంత సేపైతే ఊపిరి బిగబెట్టి నీళ్ళల్లో ఉండగలుగుతాడో అంత సేపు ఆ మనిషిలో ఆత్మ కాలంలో వెనక్కు వెళ్తుంది….అందుకని ఎంత ఎక్కువ సేపు ఊపిరి బిగబెట్ట గలిగితే అంత టైం మనకు ఉన్నట్టు….
రాము : సరె….నేను నీళ్లల్లో ఊపిరి బిగబెట్టి ఉండటానికి రెడీగా ఉన్నాను…..
రాము అలా అనగానే సుమిత్ర, మహేష్ ఇద్దరూ అతని వైపు చూస్తారు….
మహేష్ : ఏంటిరా నువ్వు రెడీగా ఉన్నావా….నీకు అసలు నీళ్లల్లొ ఈత కొట్టడమే రాదు….పది సెకన్లు కూడా నువ్వు ఊపిరి బిగబెట్టి ఉండలేవు….అలాంటిది నువ్వు నీళ్లల్లోకి వెళ్దామనుకుంటున్నావా….నేను వెళ్తాను….
రాము : వద్దురా….చూస్తూ చూస్తూ….నీ లైఫ్ ని రిస్క్ లో పెట్టలేను…..

1 Comment

Add a Comment
  1. Katha adiripoyindi Basu….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *