రాములు ఆటోగ్రాఫ్ – Part 12 41

నా పక్కన సీటు ఖాళీగా ఉండటంతో వెంటనే కూర్చోబోయి పూర్ణ మేడమ్ ని కూర్చోమని చెప్పాను. పూర్ణ మేడమ్ సమాధానం ఇవ్వకపోవడంతో వేరే వాళ్ళు వచ్చి కూర్చుంటారేమోనని నేను కూర్చున్నాను. అంతలో బస్సులో లైట్లు ఆఫ్ అవ్వటం బస్సు స్పీడ్ అందుకుని బయలుదేరటం జరిగింది. అప్పటి వరకు బాధపడుతున్న పూర్ణ మేడమ్ కొంచెం జరిగి నేను కూర్చున్న సీట్ పక్కకు వచ్చి నిల్చుని నా తల మీద చెయ్యి వేసి జుట్టుని చేత్తొ ప్రేమగా నిమిరింది.
అప్పటివరకు భాధపడుతున్న నేను ఇంకా ఆగలేక వెంటనే పక్కన నిల్చున్న పూర్ణ మేడమ్ నడుం చుట్టూ చేతులు వేసి గట్టిగా వాటేసుకుని పూర్ణ మేడమ్ పొట్ట మీద మొహం పెట్టి కొన్ని క్షణాలు అలాగే పట్టుకున్నాను. పూర్ణ మేడమ్ కి ఏం చెయ్యాలో అర్ధం కాలేదు…కాని తెలియని ఆరాధన మా ఇద్దర మధ్యలో మొదలయింది. అలాగే నా తల నిమురుతూ తన పొట్ట కేసి అదుముకుంది.
అలా కొద్దిసేపు పూర్ణ మేడమ్ పొట్ట మీద మొహం పెట్టుకుని ఉన్న నాకు కొంచెం బాధ తగ్గి హాయిగా ఉండటంతో అలాగే పూర్ణ మేడమ్ చుట్టూ చేతులు వేసి పొట్ట మీద మొహం పెట్టి రుద్దుతున్నాను. నా ఊపిరి ఆమె పొట్ట మీద తగులుతూ ఉండటంతో పూర్ణ మేడమ్ ఒళ్ళు వేడెక్కడ్డం మొదలుపెట్టింది. అలాగే పూర్ణ మేడమ్ నా తలని పట్టుకుని జుట్టు నిమురుతూ నా తలని తన పొట్టకేసి గట్టిగా అదుముకున్నది. ఆమెలో మార్పు గమనించి నేను పూర్ణ మేడమ్ నడుం చుట్టూ ఉన్న చేతులు కిందకి జరిపి పూర్ణ మేడమ్ పిర్రల మీదకు చేర్చి రెంటిని రెండు చేతులతో నిమురుతూ మెత్తగా వత్తటం మొదలు పెట్టాను.
పూర్ణ మేడమ్, ఇస్స్స్స్ అని మూలుగుతూ నా జుట్టులో చేతులు పోనిచ్చి నిమురుతూ ఉన్నది.
నేను నా మొహాన్ని పూర్ణ మేడమ్ పొట్ట మీద రుద్దుతూ చిన్నగా ముద్దులు పెట్టడం మొదలుపెట్టాను.
నా పనులకి పూర్ణ మేడమ్ ఊపిరి తీసుకోవడం భారం అయింది. వెచ్చని ఊపిరి పొట్ట మీద ఒక పక్క వేడెక్కిస్తుంటే, మరో పక్క నేను నా ముఖంతో ఆమె పొట్టను రుద్దుతూ ముద్దులు పెట్టడంతో తమకం పెరిగిపోయి పూర్ణ మేడమ్, ఇస్స్స్…మ్మ్మ్మ్మ్, అంటూ నా తలను మరింత దగ్గరికి లాక్కుంది.
నేను ఇంకా గట్టిగా పూర్ణ మేడమ్ నడుం చుట్టూ చేతులు వేసి ఆమె పిర్రల్ని చీర మీదగానే నిమురుతూ గట్టిగా నొక్కుతూ మొహం పెట్టి పొట్ట మీద గట్టిగా ముద్దు పెట్టి నా నాలుకని పూర్ణ మేడమ్ గుండ్రటి లోతైన బొడ్డులో దూర్చాను. పూర్ణ మేడమ్ ఒక్కసారిగా, ఇస్స్స్స్…మ్మ్మ్మ్, అని మూలుగుతూ రాముజుట్టులో వేళ్ళు దూర్చి చేత్తో దువ్వుతుంది. నేను పూర్ణ మేడమ్ బొడ్డులో నాలుకని తిప్పుతూ, బొడ్డు చుట్టూ ఉన్న పొట్టను నోటితో పట్టుకుని చప్పరిస్తున్నాను. పూర్ణ మేడమ్ ఒంట్లో నరాలన్నీ షాక్ కొట్టినట్టు అయ్యాయి. ఒక్కసారిగా పూర్ణ మేడమ్, ఇష్…, అంటూ పెద్ద నిట్టూర్పు ఆమె నోట్లోంచి వచ్చింది.
పూర్ణ మేడమ్ కి ఏమి చెయ్యాలో తోచక నా జుట్టు పట్టుకుని నా తలని వెనక్కి వంచి ముందుకు ఒంగి నా నుదిటి మీద ముద్దు పెట్టి, పోకిరోడ…నన్ను ఇలా రెచ్చగొడతావేంటిరా బుజ్జీ…నేను తట్టుకోలేకపోతున్నాను…మరీ ఎక్కువ రెచ్చగొడితే ఏమి చెయ్యాలి…ప్లీజ్ ఇంక ఆపరా…నా వల్ల కావటం లేదు, అని నా చెవి దగ్గర అన్నది.
ఎప్పుడయితే పూర్ణ మేడమ్ నా చెవి దగ్గర మాట్లాడుతున్నదో నేను తల తిప్పి పూర్ణ మేడమ్ బుగ్గ మీద ముద్దు పెట్టి మెల్లగా బుగ్గని కొరికాను.
అల్లరోడా…తిన్నగా ఉండరా రాము…నేను నిలబడలేకపోతున్నాను, అని నా బుగ్గ మీద ముద్దు పెట్టి తనని తాను తమాయించుకుని నిల్చున్నది. నేను సీట్లోంచి లేచి పూర్ణ మేడమ్ ని బలవంతంగా నా సీట్లో కూర్చోబెట్టి నేను ఆమె పక్కన నిల్చున్నాను.
పూర్ణ మేడమ్ కూర్చున్న తరువాత నా తొడను దగ్గరకు లాక్కుని గాట్టిగా కౌగిలించుకుని నా నడుం మీద తల పెట్టి కళ్ళు మూసుకున్నది.
బస్సులో అందరం నిద్ర మత్తులో ఉంటే….అంతలో డ్రైవర్, ఒరేయ్ దొంగ నాయాల, అంటూ పెద్దగా అరిచాడు. ఒక లారి స్పీడుగా పక్కనించి పోవటం అక్కడ మెలుకువగా నిల్చుని ఉన్న నేను గమనించాను. బస్సు రోడ్ దిగి గతుకుల్లోకి పోవటం…ఏమైంది డ్రైవర్, అని కండక్టర్ అరిస్తే, ఏమి లేదు, అంటూనే అదే గతుకుల రోడ్ లో డ్రైవర్ బస్సు పోనిస్తున్నాడు. ఆ దారిలో ఎక్కడ బస్సు తిప్పటానికి అవకాశం లేక నేరుగా పోనిస్తున్నాడు. కాని అసలు విషయం ఒక్క డ్రైవర్ కి మాత్రమే తెలుసు. ఎప్పుడయితే లారీ బస్సు మీదకు వచ్చిందో అప్పుడు బస్సు బ్రేక్ ఫెయిల్ అయింది. ఇవన్ని గమనిస్తున్న నాకు ఏదో కీడు జరుగుతున్నదని మనసు శంకిస్తున్నా ఏమి జరుగుతుందో అన్న ఆత్రంతో చూస్తున్నాను. కాని పూర్ణ మేడమ్ కి ఇవన్నీ పట్టలేదు, ఎప్పుడయితే నన్ను పట్టుకుని కళ్ళు మూసుకున్నదో, అప్పుడే ఆమె నిద్రలోకి జారుకున్నది. అలా నేను గమనిస్తూ ఉండగానే ఢాం అని పెద్ద శబ్దం. బస్సు ఒక్కసారి కుదిపేసినట్టు ఊగిపోతూ ఆగిపోయింది. బస్సులో లైట్లు అన్ని ఆరిపొయ్యాయి. బస్సులో జనాలు నిద్ర నుండి లేచి ఏమి జరిగిందో అర్ధం కాక ఒక్కసారి కేకలు పెట్టారు. పూర్ణ మేడమ్ ఒక్కసారి ఉలిక్కిపడి లేచి, ఏమి జరిగింది, అని నన్ను అడిగింది.

ఇష్…గమ్మున ఉండండి మేడమ్…నాకు ఏమి అర్ధం కావటం లేదు…ఇక్కడే కదలకుండా కూర్చోండి…చూసి వస్తాను, అంటూ బస్సు లోనుండి ఒక్కక్కరే దిగుతుంటే వారి వెనకే ఏమైందా అని చూస్తుంటే డ్రైవర్, కండక్టర్ అక్కడ ఉన్న తోటి ప్రయాణికులకు చెబుతున్నారు…సడన్ గా లారీ రావటం, బస్సు రోడ్ దించటం, తర్వాత బ్రేక్ ఫెయిల్ అవటం, ఆఖరికి మెల్లగా తీసుకుని వచ్చి పెద్ద చెట్టుకు గుద్దుకోవటం జరిగింది అని వివరించారు. మరి ఇప్పుడు మా సంగతి ఏంటి అంటే దాదాపు ఒక రెండు మూడు కిలోమీటర్ల వరకు లోపలకు వచ్చాము…దారి ఎటు ఉందో అర్ధం కావటం లేదు…తెల్లారిందాక ఇక్కడే కూర్చుని పొద్దున్నే బయలుదేరి రోడ్ మీదకు వెళ్ళి వేరే బస్సు నేను ఎక్కిస్తాను, అంటూ కండక్టర్, డ్రైవర్ సర్ది చెబుతున్నారు. ఆ రోజు పౌర్ణమి కావటం వల్ల అంత వెన్నెల పరుచుకుని ఆహ్లాదంగా ఉన్నది బయటి వాతావరణం. కాని బయట వెన్నెల ఉండటం వల్ల పూర్ణ మేడమ్ ని తీసుకుని బయలుదేరటం ఉత్తమం అని అనుకుని మళ్ళీ బస్సు ఎక్కి తన సెల్ ఫోన్ టార్చ్ వేసి వెతుక్కుంటూ పూర్ణ మేడమ్ ని లేపి ఇద్దరి బ్యాగ్స్ కోసం వెతుకుతుంటే పూర్ణ మేడమ్ నాతొ, ఏమైంది చెప్పమంటే చెప్పవేంటి, అనడిగింది.

కిందకు దిగాక చెబుతాను, అని ఇద్దరి బ్యాగ్స్ తీసుకుని సెల్ ఫోన్ టార్చ్ వేస్తూ మెల్లగా ఇద్దరం బస్సు దిగాము. నేను పూర్ణ మేడమ్ దగ్గర బాగ్స్ పెట్టి, ఇక్కడే ఉండు, అని కండక్టర్ దగ్గరకి వెళ్ళి మాట్లాడి ఇద్దరి టికెట్లు ఇచ్చి డబ్బులు తీసుకుని వచ్చి బాగ్ లు రెండు భుజాన వేసుకుని పూర్ణ మేడమ్ దగ్గరకు వచ్చి జరిగినది అంతా చెప్పి, మనం ఇక్కడి నుండి నడిచి రోడ్ ఎక్కి ఏదో ఒకటి పట్టుకుని వెళ్ళిపోదాం మేడమ్…మీరు ఏమంటారు? అనడిగాను.
నీ ఇష్టం రాము, అని పూర్ణ మేడమ్ అన్నది.
ఇంక నేను పూర్ణ మేడమ్ ని తీసుకుని కాలి నడకన బయలుదేరేటప్పటికి సరిగ్గా టైం రాత్రి ఒంటి గంట అయింది. ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ వెన్నెలలో దారి చూసుకుంటూ అవసరం అయిన చోట సెల్ ఫోన్ లో దారి చూసుకుంటూ కొంత దూరం నడిచాము.
అంతలో పూర్ణ మేడమ్, ఇంక నా వల్ల కాదు….ఒక్కసారి నీ సెల్ ఫోన్ ఇటు ఇవ్వు, అని అడిగింది.
దేనికి…నేను దారి చూపిస్తున్నానుగా, అన్నాను.
అన్నీ చెబుతారు…పాపం చిన్నపిల్లాడిలా ఎలా అడుగుతున్నాడో చూడు…పోకిరోడ…ఆడవాళ్ళ చెప్పలేని కొన్ని ఇబ్బందులు ఉంటాయి…నోరు మూసుకుని ఆ సెల్ ఫోన్ ఇచ్చి ఇక్కడే ఉండు, అని నా చేతిలో సెల్ ఫోన్ లాక్కొని దారి పక్కగా కొంత దూరం వెళ్ళి అక్కడ పాస్ పోసుకుని లేచి చూసింది.
అక్కడ దగ్గరలో చిన్న సెలయేరు పారుతుంది. పండు వెన్నెలలో సెలయేరు పారుతున్న శబ్దం అక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా అనిపించి పూర్ణ మేడమ్ నా దగ్గరకి వచ్చి నా చేయి పట్టుకుని ఆ సెలయేటి దగ్గరకు తీసుకుని వెళ్ళింది. ఇద్దరం అక్కడ ఉన్న వాతావరణం చూసి మైమరిచిపోయాం. చక్కటి పండు వెన్నెల, ఒక పక్క సెలయేరు గలగల పారుతూ, దాని పక్కనే ఉన్న పెద్ద బండ, దానికి ఎదురుగా చక్కని అడవి పూలు…అన్నీ అక్కడ వాతవరణం చాలా బాగున్నది. అక్కడ బండ మీద ఇద్దరం కూర్చుని కాళ్ళు కిందకు వేలడేసి అక్కడ వాతావరణం చూస్తు ఆనందిస్తున్న ఇద్దరి ఎదురుగా ఎప్పుడు వచ్చిందో తెలియదు కాని త్రాచు పాము మా కాళ్ళ దగ్గర పడగ విప్పి వూగుతూ మా వైపు చూస్తుంది.

2 Comments

Add a Comment
  1. first episode చాలా బాగుంది

  2. స్టోరీ చాలా బాగుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *