రాములు ఆటోగ్రాఫ్ – 60 94

రాము ఒక్కసారిగా ఉలిక్కిపడినట్టు ఈ లోకం లోకి వచ్చి జరీనా మేడమ్ ని కింద నుండి పైదాకా తేరిపారా చూస్తూ, “మేడమ్…..మీరు చాలా సెక్సీగా ఉన్నారు…..చాలా…చాలా అందంగా ఉన్నారు….చెప్పడానికి మాటలు చాలడం లేదు,” అన్నాడు.
రాము తన అందాన్ని అలా పొగిడేసరికి జరీనా సిగ్గుపడుతూ, “సరె….సరె….ముందు లోపలికి వచ్చేయ్….ఎవరైనా నన్ను ఇలా చూస్తే బాగుండదు,” అంటూ రాము షర్ట్ కాలర్ పట్టుకుని లోపలికి లాగి డోర్ లాక్ చేసింది.
“చాలా థాంక్స్ మేడమ్,” అన్నాడు రాము.
రాము తనకు థాంక్స్ ఎందుకు చెప్పాడో అర్ధం కాక అతని వైపు చూస్తూ, “థాంక్స్…నాకు దేనికి….” అనడిగింది జరీనా.
రాము తన చేతిని జరీనా భుజం మీద వేసి దగ్గరకు లాక్కుంటూ, “నాకోసం ఇంత అందంగా రెడీ అయినందుకు….ఇంకా మిమ్మల్ని ఇలా చూడటానికి పర్లేదు అన్నందుకు,” అన్నాడు.
రాము ఛాతీ మీద చేతులు వేసి అతన్ని వెనక్కు తోస్తు, “వదులు రామూ….ఏంటిది….అయినా…నేను నీ కోసం ఏమీ రెడీ అవలేదు…..అయూబ్ వస్తానన్నాడు….బయటకు వెళ్దామంటే రెడీ అయ్యాను,” అంటూ అతని కౌగిలి నుండి విడిపించుకున్నది జరీనా.
జరీనా మాటలు విన్న రాము ఆమె వైపు చూసి నవ్వుతూ, “అబ్బా….ఈ మాటలు చిన్న పిల్లలకు చెప్పండి…మీరు నాకోసమే ఇంత అందంగా తయారయ్యారు,” అన్నాడు.

“సరె…సరె….అవన్నీ తరువాత మాట్లాడుకుందాము….ముందు కూర్చో,” అంటూ జరీనా రాము చేతిని పట్టుకుని హాల్లోకి తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టింది.

ఇద్దరూ పది నిముషాలు సినిమాలు, కాలేజీ విషయాలు మాట్లాడుకున్నారు.
రాముకి మాత్రం తన ఎదురుగా జరీనా మేడమ్ అంత అందంగా కనిపిస్తుండే సరికి ఆగలేకపోతున్నాడు….ఆమెను అలా చూస్తుంటే ఎప్పుడెప్పుడు బెడ్ మీదకు తీసుకెళ్ళి తన కసితీరా అనుభవిద్దామా అని ఎదురుచూస్తున్నాడు.
ఇక రాము ఆగలేక చిన్నగా జరీనా పక్కకు వచ్చి ఆమెను ఆనుకుని కూర్చున్నాడు.
ఆమె ఒంటి నుండి వస్తున్న పెర్ ఫ్యూమ్ వాసన రాముని పిచ్చెక్కించేస్తున్నది.
దాంతో రాము ఆమెను అలాగే చూస్తూ తన చేతిని జరీనా వీపు మీదగా భుజం మీద వేసి దగ్గరకు లాక్కున్నాడు.
“అబ్బా….రామూ….ఏం చేస్తున్నావురా….చాలా తప్పు చేస్తున్నావు,” అంటూ జరీనా కావలసిన దానికన్నా ఎక్కువ రాము మీద పడింది.
రాము చిన్నగా తన చేతులతో జరీనా అందమైన ముఖాన్ని పట్టుకుని దగ్గరకు లాక్కుని తన పెదవులను ఆమె ఎర్రటి పెదవులను ముద్దు పెట్టుకోవడానికి తీసుకొచ్చాడు.
జరీనా ఎర్రటి పెదవులు టెన్షన్ తో సన్నగా వణుకుతున్నాయి….రాము ఆమె పెదవులను అందుకోబోతుండగా జరీనా ఫోన్ మోగడంతో ఇద్దరూ ఉలిక్కిపడి ఈ లోకం లోకి వచ్చారు.
జరీనా వెంటనె రాముని వెనక్కు తోసి ఫోన్ తీసుకున్నది.
అయూబ్ ఫోన్ చేస్తుండటంతో జరీనా వెంటనే లిఫ్ట్ చేసి, “హలో….అయూబ్,” అన్నది.
ఆమె మొగుడు ఫోన్ చేస్తున్నాడని తెలియడంతో రాము మెదలకుండా బుధ్ధిగా కూర్చుని టీవి చూస్తూ జరీనా ఫోన్ పెట్టేయడం కొసం ఎదురుచూస్తున్నాడు.
అయూబ్ : ఏంటి…ఫోన్ చేసావు….
జరీనాకు ఒక్క క్షణం ఏం చెప్పాలో అర్ధం కాలేదు….దాంతో ఏమీ మాట్లాడకుండా మెదలకుండా ఉన్నది.
అయూబ్ : జరీనా….ఏంటి….మాట్లాడవు……(అంటూ కొంచెం గట్టిగా అన్నాడు.)
అయూబ్ గట్టిగా అనేసరికి జరీనా ఉలిక్కి పడుతూ…..
జరీనా : హా….ఏం లేదు….ఇంటికి రావడానికి ఎంత సేపు పడుతుందో అని అడగటానికి ఫోన్ చేసాను……(అంటూ తమ మాటలు రాము వింటున్నాడని అక్కడ నుండి లేచి బెడ్ రూమ్ లోకి వెళ్ళింది.)
అయూబ్ : ఇది అడగడానికి మూడు సార్లు ఫోన్ చేసావా…..సరె….నాకు కొంచెం లేటవుద్ది రావడానికి….
జరీనా : ఏం…..మళ్ళీ మందు కొట్టడానికి బార్ కి వెళ్తున్నారా…..
అయూబ్ : మా టెరిటరీ మేనేజర్ గారు వచ్చారు….ఆయనతో ఉండాలి…..
జరీనా : ఇవన్నీ మీరు మందు కొట్టడానికి సాకులు చెబుతున్నారు….
అయూబ్ : లేదు జరీనా….నిజంగానె చెబుతున్నాను….మా సార్ వచ్చారు….
జరీనా : సరె….వచ్చేసరికి లేటవుతుందా…..
అయూబ్ : అవును….నేను రావడానికి లేటవుతుంది….నువ్వు తినేసి పడుకో….నా దగ్గర కీస్ ఉన్నాయి కదా…
జరీనా : సరె….ఇంకో విషయం….
అయూబ్ : అబ్బా….నస పెట్టకుండా విషయం చెప్పు…..
జరీనా : ఏం లేదు….తాగి వచ్చేట్టయితే సెకండ్ బెడ్ రూమ్ లో పడుకో….నా దగ్గర పడుకోవద్దు….
అయూబ్ : ఇదేమన్నా మనకు కొత్త విషయం కాదు కదా…నువ్వు గడి పెట్టి పడుకో….నేను ఇంకో బెడ్ రూమ్ లో పడుకుంటాను….సరె…ఉంటాను…..బై…..
జరీనా : వచ్చేముందు ఫోన్ చేయండి…..
అయూబ్ : సరె….వచ్చే ముందు ఫోన్ చేస్తాను…మా బాస్ వస్తున్నాడు….ఉంటాను….
అంటూ అయూబ్ ఫోన్ పెట్టేసాడు….జరీనా కూడా ఫోన్ కట్ చేసి బెడ్ రూమ్ లోనుండి బయటకు వచ్చి హాల్లో కూర్చున్న రాము వైపు చూసింది.

2 Comments

Add a Comment
  1. Next part pettu

  2. Exlant story, i love this story , ramu police officer ayaka mumbailo jarinatho malli kalusukoni enjoy chesevindhaga rayandi sir

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *