రాములు ఆటోగ్రాఫ్ – 60 94

దాంతో అక్కడే సోఫాలో కూర్చుని టివి చూస్తున్నది….కాని ఆమె మనసు సరిగ్గా లేకపోవడంతో అదే పనిగా చానల్స్ మారుస్తున్నది.
కొద్దిసేపటికి అది కూడా విసుగుపుట్టి టీవి ఆఫ్ చేసి బెడ్ రూమ్ లొకి వచ్చి తన మొగుడి వైపు చూసింది.
అయూబ్ ప్రశాంతంగా నిద్ర పోవడం చూసి జరీనా ఇంకా కోపంతో బెడ్ కి ఇంకొ చివర పడుకున్నది.
కాని నిద్ర రాకపోవడంతో అలాగె బెడ్ మిద దొర్లుతూ అర్ధరాత్రి ఎప్పుడో నిద్ర పోయింది.
రాము పొద్దున్నే అందరికంటే ముందుగా కాలేజీకి వచ్చి తన బైక్ ని పార్కింగ్ లో పెట్టి జరీనా కోసం ఎదురుచూస్తున్నాడు.
అందరి కంటె ముందు వచ్చే సరికి రాముకి టైం చాలా భారంగా గడుస్తున్నది….క్షణం ఒక యుగంలా గడుస్తున్నది.
అప్పటికి అరగంట తరువాత జరీనా కాలేజీ గేటు లోకి అడుగుపెట్టడం చూసాడు.
ఆ అరగంట కూడా రాముకి కొన్ని యుగాలు గడిచినట్టు అనిపించింది.
జరీనాను చూడగానే రాము మొహం ఆనందంతో వెలిగిపోయింది….దాదాపుగా పరిగెత్తుతున్నట్టుగా జరీనా దగ్గరకు వెళ్లాడు.
రాము అలా పరిగెత్తుకుంటూ తన ముందు నిల్చునే సరికి జరీనా ఒక్కసారిగా ఉలిక్కిపడి అతని వైపు చూసి వెంటనే నిన్న తన ఇంట్లో రాముతో జరిగిన సంఘటన గుర్తుకొచ్చేసరికి జరీనా మొహం సిగ్గుతో ఎర్రబడింది.
దాంతో జరీనా రాము మొహం లోకి చూడలేక వెంటనే తల దించుకున్నది.
జరీనా ఎందుకు సిగ్గు పడుతుందో రాముకి అర్ధమయింది….కాని ఏమీ తెలియనట్టు….
రాము : ఏంటి మేడమ్….ఏమయింది….తల దించుకున్నారేంటి….
జరీనా వెంటనే చివ్వున తల ఎత్తి రాము మొహం లోకి కోపంగా చూసింది.
కాని రాము తన వైపు చిలిపిగా నవ్వుతుండటం చూసి ఆ కోపాన్ని ఎక్కువసేపు ఉంచలేక వెంటనే నవ్వేసింది జరీనా.
వెంటనే తన నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ రాము వైపు చూసి…
జరీనా : ఏంటి….ఇక్కడ కాపు కాసావు….క్లాసు లేదా….
రాము : ఉన్నది మేడమ్…కాని మీ కోసమే ఎదురుచూస్తున్నాను….
జరీనా : నా కోసమా….దేనికి…..
రాము : ఏమో తెలియదు మేడమ్….ఎందుకో మీ కోసం ఆగాలనిపించింది….
జరీనాకి రాము మాటలు అర్ధమయిన దానిలా అతని చూపుని తప్పించుకుంటూ చుట్టూ చూసింది.

కాలేజీలొ ఎవరి గొడవలో వాళ్ళు ఉన్నారు….ప్రతి ఒక్కళ్ళు క్లాసుకు అటెండ్ అవ్వాలని….ఎవరి పనుల్లో వాళ్ళు హడావిడిగా కాలేజీలొకి వెళ్తున్నారు.

జరీనా : ఇక వెళ్ళు రాము….ఎవరైనా మనల్ని ఇలా చూసారంటే బాగోదు….
రాము : ఎవరు ఏమనుకుంటారు మేడమ్….మనం మామూలుగానే నిల్చుని మాట్లాడుకుంటున్నాం కదా….నేను మిమ్మల్ని నిన్నటిలా వాటేసుకుని మాట్లాడట్లేదు కదా….
రాము అలా అంటాడని ఊహించని జరీనా ఒక్కసారిగా అవాక్కయిపోయింది.
ఏం మాట్లాడాలో ఆమెకు అర్ధం కాక….తమ మాటలు ఎవరైనా విన్నారేమో అని చుట్టూ చూసింది.
దగ్గరలో ఎవరు లేకపోయే సరికి జరీనా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటూ రాము వైపు చూసి….
జరీనా : ఏంటి రామూ…ఏం మాట్లాడుతున్నావు….ఎవరైనా వింటారు….
రాము : మనకు దగ్గరలో ఎవరూ లేరు మేడమ్….అయినా ఇదివరకు మీరు ఎక్కడైనా సరే నాతో ఫ్రీగా మాట్లాడే వారు. ఇప్పుడేంటి….భయపడుతున్నారు….
జరీనా : అదేం లేదు….నేను మామూలుగానే ఉన్నాను….ఇక నువ్వు క్లాసుకు వెళ్ళు….టైమ్ అయింది….
అంటూ తన కేబిన్ వైపు వడివడిగా అడుగులు వేస్తున్నది.
అంతలొ రాము ఆమె వైపు చూస్తూ….పిర్రల మీద అటూ ఇటూ కదులుతున్న ఆమె పొడవాటి ఒత్తైన జడని చూస్తూ…
రాము : మేడమ్….నన్ను సాయంత్రం ఎప్పుడు రమ్మంటారు…..
దాంతో జరీనాకు ఒక్కసారిగా గొంతులో పచ్చివెలక్కాయ పడినట్టు అయింది.
వెంటనే జరీనా వెనక్కు తిరిగి రాము దగ్గరకు వచ్చి కొపంగా…..
జరీనా : ఏంటిరా….ఎక్కడకు వచ్చేది….అలుసు ఇస్తున్నా కదా అని చంకెక్కకు…..
ఆమె మొహంలో కోపం చూసి రాముకి నిజంగానే భయమేసింది….కాని అంతలోనే జరీనా పెదవులు వస్తున్న నవ్వుని ఆపుతున్నట్టు అర్ధమవడంతో ఆమె కూడా తన మాటలు, చేతలు బాగానే ఇష్టపడుతున్నదని అర్ధమయింది.
దాంతో రాము కూడా జరీనా మొహం లోకి చూసి చిన్నగా నవ్వాడు.

2 Comments

Add a Comment
  1. Next part pettu

  2. Exlant story, i love this story , ramu police officer ayaka mumbailo jarinatho malli kalusukoni enjoy chesevindhaga rayandi sir

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *