రాములు ఆటోగ్రాఫ్ – 60 94

జరీనా : ఏయ్….పోరా….ఇలాంటివి ఆడవాళ్ళు చెప్పరు….అర్ధం చేసుకోవాలి….
రాము : నాకు అది అర్ధమవుతున్నది….కాని నీ నోటి నుండి వినాలని ఉన్నది…..
జరీనా : ఇప్పుడు నావల్ల కాదు….సాయంత్రం ఇంట్లో చెబుతాను…..
రాము : ఇప్పుడు మెసేజ్ పెట్టమంటేనే పెట్టలేని దానివి….సాయంత్రం నా ముందు చెప్పలేవు…..సరె….ఇప్పుడు నువ్వు నిజంగా కేబిన్ లోనే ఉన్నావా…..
జరీనా : అవును…..ఎందుకు…..
రాము : ఏం లేదు….నేను వద్దామని…
జరీనా : వద్దు బాబు….నువ్వు వస్తే తిన్నగా ఉండవు….ఎక్కడ బడితే అక్కడ చేతులు వేస్తావు…..
రాము : మరి అందుకేగా వచ్చేది….
జరీనా : అసలు నిన్న అది జరిగిన దగ్గర నుండి….నీతో అసలు మాట్లాడకూడదు అని మనసులో గట్టిగా అనుకుని కాలేజీకి వచ్చాను….
రాము : మరి మాట్లాడుతున్నావు కదా….
జరీనా : అదే నాకు అర్ధం కావడం లేదు….నీతో ఇలా మాట్లాడటం….చేయడం తప్పని తెలిసినా ఆగలేకపోతున్నాను….
రాము : ఎందుకలా అనిపిస్తున్నది…..
జరీనా : ఏమో….నాక్కూడా తెలియడం లేదు…..నువ్వు నాకన్నా వయసులో చిన్నవాడివి అయినా కూడా….నువ్వు నాతో మాట్లాడే మాటలు, నాతో చనువుగా ఉండటం…..నా మీద పెత్తనం చెలాయించడం అన్నీ ఎందుకో బాగా నచ్చుతున్నాయి….ఇప్పటి వరకు మా ఆయనతో కూడా ఇంతలా చాటింగ్ చేయలేదు….చాలా బాగున్నది ఉన్నది….
రాము : నీలో ఇంత రొమాంటిక్ యాంగిల్ ఉన్నదని నాకు తెలియదు….
జరీనా : ఇంతకూ ఏం క్లాస్ జరుగుతుందిరా….
రాము : ఇంగ్లీష్ క్లాస్ జరీనా…..చాలా బోర్ గా ఉన్నది….
జరీనా : అవునా….క్లాస్ లో సార్ ఉండగా నాతో చాటింగ్ ఎలా చేస్తున్నావు….
రాము : ఆయన లెసన్ చెబుతున్నప్పుడు….వింటున్నారా లేదా అని అసలు పట్టించుకోడు….అలా చెప్పుకుంటూ పోతాడు…..
జరీనా : అవునా….(అంటూ స్మైలీ గుర్తు పంపించి) మరి నువ్వు ఎక్కడ కూర్చున్నావు…
రాము : లాస్ట్ బెంచీలో కూర్చున్నాను…..
జరీనా : పక్కన ఎవరు లేరు కదా….
రాము : నీకసలు బుద్దుందా…..పక్కన ఎవరైనా ఉంటే ఇంత సేపు చాటింగ్ ఎలా చేస్తాను….
జరీనా : ఏంటిరోయ్…..మరీ చనువు ఎక్కువ అవుతున్నది….
రాము : సారీ మేడమ్….ఏదో ప్లోలో వచ్చేస్తున్నది…..
జరీనా : నువ్వు అలా పిలిస్తే….నాకు చాలా బాగున్నది రామూ….
రాము : నాకు తెలుసే…..నువ్వు కట్టుకున్న చీర బాగున్నది….చాలా అందంగా ఉన్నావు….
జరీనా : థాంక్స్ రాము….సరె….ప్రిన్స్ పాల్ పిలుస్తున్నారు….ఉంటాను….బై….
రాము : బై….జరీనా….
జరీనాతో అలా అంతసేపు చాటింగ్ చేసిన తరువాత రాము చాలా సంతోషపడిపోయాడు.
********
ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత జరీనా ఇంటికి వచ్చేసింది.
ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి సలీమ్ ని తన ఒళ్ళోకి తీసుకుని ఆడుస్తున్నది జరీనా.
జరీనా ఇంటికి రాగానే వాళ్ళ అమ్మ నాన్న సలీమ్ ని జరీనాకి అప్పజెప్పి ఇంటికి వెళ్ళిపోయారు.
జరీనా సలీమ్ కి పాలు పట్టేసి నిద్ర పుచ్చేసి…..హాల్లో కూర్చుని టీవి చూస్తున్నది.
అంతలో జరీనా తన ఫోన్ మోగడంతో ఫోన్ తీసుకుని చూస్తే అయూబ్ ఫోన్ చేస్తుండటంతో….జరీనా ఫోన్ ఎత్తి…..
జరీనా : హలో అయూబ్……
అయూబ్ : జరీనా….నువ్వు ఇంటికి వచ్చేసావా…..
జరీనా : హా…..వచ్చేసాను….ఏంటి సంగతి…..
అయూబ్ : ఏం లేదు….అర్జంట్ పని మీద రాత్రి ఫ్లైట్ కి ముంబైకి వెళ్ళాలి…..కొంచెం బట్టలు సర్దు…..నేను ఒక్క గంటలో
ఇంటికి వచ్చేస్తాను…..
జరీనా : అంత అర్జంట్ ఏంటి……
అయూబ్ : అవును….కొత్త ఆఫీస్ మొదలుపెట్టాము కదా…..ఆ ఆఫీస్ లో ఫర్నీచర్ సెలక్ట్ చేయాలి….అందుకని నేను అక్కడకు తప్పకుండా వెళ్లాలి…..
జరీనా : సరె….సర్దుతాను…..
అయూబ్ : థాంక్స్ జరీనా…..
జరీనా ఫోన్ కట్ చేసి ఐదు నిముషాలు టీవి చూసిన తరువాత లేచి వార్డ్ రోబ్ పైనుండి ఒక బ్యాగ్ తీసుకుని అందులో అయూబ్ వి రెండు జతల బట్టలు, అతనికి కాలవసిన వస్తువులు మొత్తం సర్దేసి….బెడ్ మీద సలీమ్ నిద్ర పోతుంటే పక్కనే పడుకుని వాడి మీద చెయ్యి వేసి కళ్ళు మూసుకున్నది.
అలా పడుకున్న జరీనా అలాగే నిద్ర లోకి జారుకున్నది.

2 Comments

Add a Comment
  1. Next part pettu

  2. Exlant story, i love this story , ramu police officer ayaka mumbailo jarinatho malli kalusukoni enjoy chesevindhaga rayandi sir

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *