రాములు ఆటోగ్రాఫ్ – 54 91

రాము : ఏం లేదంకుల్….ఫోన్ నెంబర్లు చూస్తుంటే మీ నెంబర్ కనిపించింది….చాలా రోజులు అయింది కదా….అందుకని ఒకసారి మీతో మాట్లాడదామని చేసాను….ఏంటి సంగతులు…..ఎలా ఉన్నది మీ జాబ్……
జగన్నాధ్ : ఏమున్నది బాబు…నెల మొత్తం టెన్షన్ టెన్షన్…మా మార్కెటింగ్ మేనేజర్లు సరిగా చేయడం లేదు…టార్గెట్లు కావడం లేదు.
రాము : అదెప్పుడూ ఉండేదే కదా అంకుల్….మీ టీమ్ లో శేఖర్ అని ఎవరైనా ఉన్నారా…..
జగన్నాధ్ : అవును బాబు….ఉన్నాడు….ఏం అతని గురించి అడిగావు….అతనితో ఏదైనా ప్రాబ్లమా…..
రాము : ఏం లేదు….ఉదయం సెంటర్ లో చిన్న గొడవ జరిగింది…దాంతో అతను రెచ్చిపోయి నన్ను ఈ ఊర్లో లేకుండా చేస్తాను అని అన్నాడు…..మాటల మధ్యలో మీ కంపెనీ పేరు ఎత్తాడు…..అతను మీకు తెలుసో లేదో అని చేసాను….
జగన్నాధ్ : ఏడిసాడు….వాడికి అంత సీన్ లేదు బాబు…..మళ్ళీ వాడు ఏదైనా గొడవ చేస్తే చెప్పు……రోజూ వాడు నా దగ్గర తిట్లు తింటూనే ఉంటాడు….వాడిని చాలా సార్లు జాబ్ లోనుండి తీసేద్దామనుకున్నాను….కాకపోతే పెళ్ళాం పిల్లలు ఉన్నారని మెదలకుండా ఉంటున్నాను…..
తన బాస్ అంటున్న మాటలు వింటున్న శేఖర్ కి అప్పటి దాకా తన భార్య ముందు అప్పటి దాకా తను కాపాడుకుంటూ వస్తున్న గౌరవం మొత్తం పోయి ఆమె ముందు తనని శృంగ భంగం చేసినట్టు ఉన్నది.
శ్యామల కూడా ఆయన మాటలు విని అనవసరంగా రాముని కెలికినందుకు ఇంకా ఏం జరుగుతుందో అని భయపడుతున్నది.

అనిత మాత్రం రాము ఇంతకు ముందు తన భర్తను ఎలా కంట్రోల్ చేసాడో తెలుసు కాబట్టి….ఇప్పుడు శేఖర్ ని చూస్తుంటే అనితకు భాస్కర్ ని చూసినట్టు ఉన్నది.
అనిత చాలా ప్రశాంతంగా, టెన్షన్ లేకుండా రాము వైపు చూస్తున్నది.
రాము : మరి వాడు నన్ను ఏదో చేస్తాను….ఈ ఊర్లో లేకుండా చేస్తాను అని బెదిరిస్తున్నాడు అంకుల్….
అంటూ భయపడుతున్నట్టు అడిగాడు.
రాము ఆ మాట అనగానే తన బాస్ ఏమంటాడో అని శేఖర్ టెన్షన్ గా చూస్తున్నాడు.
జగన్నాద్ : అదేంటి బాబు….వాడు మిమ్మలే బెదిరించేటంత పెద్దవాడాయ్యాడా….వాడికి మీ సంగతి తెలియదు కదా…అందుకనే ఏదో పిచ్చిగా వాగి ఉంటాడు….నేను రేపు వాడితో మాట్లాడతాలే…..
రాము : ఏంటో అంకుల్….నాకు ఏదో కొంచెం భయంగా ఉన్నది….ఏం చేస్తాడో అని….
అంటూ ఇంకా భయపడుతున్నట్టు నటిస్తూ శేఖర్ వైపు చూస్తున్నాడు.
రాము అలా నటిస్తుంటే శేఖర్ నిజంగానే భయపడుతున్నాడు….శ్యామల మొహంలో కూడా ఒకరకమైన భయం కనిపిస్తున్నది.
జగన్నాధ్ : అదేంటి బాబు….మీరు భయపడుతున్నారా….
రాము : కాని వాడు నన్ను ఈ ఊర్లో లేకుండా చేస్తానంటున్నాడు.
జగన్నాధ్ : ఏంటి బాబు….ఆదివారం ఫోన్ చేసి జోకులు వేస్తున్నారు….మిమ్మల్ని ఊర్లో లేకుండా చేసేంత మగాడు అయ్యాడా వాడు…..వాడికి మీ సంగతి సరిగ్గా తెలియదనుకుంటా….నేను వాడికి చెబుతాలే…..
రాము : సరె అంకుల్….ఉంటాను….మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టున్నాను….
జగన్నాధ్ : అదేం లేదు బాబు….మీ నాన్నగారు బిజీలో ఉండి పట్టించుకోకపోయినా….మీకు గుర్తు వచ్చి ఫోన్ చేసారు….చాలా సంతోషం బాబు….ఉంటాను….
అని శేఖర్ వాళ్ళ బాస్ ఫోన్ పెట్టేసాడు…..రాము కూడా ఫోన్ కట్ అయిపోగానే శేఖర్ వైపు చూసి….
రాము : ఇప్పుడు చెప్పన్నా….ఏంటి పరిస్థితి…..
అప్పటికే శేఖర్ మొహం మొత్తం చెమటలు పట్టేసాయి….శేఖర్ తన చేతులతో చెమటను తుడుచుకుంటున్నాడు.
అతని మొహంలో భయం స్పష్టంగా కనిపిస్తున్నది.
శేఖర్ మాట్లాడలేకపోవడం చూసి శ్యామల ముందుకు వచ్చి….
శ్యామల : ఇక వదిలెయ్ రాము…..నీ సంగతి తెలియక తొందర పడ్డాడు….
రాము : అదేం లేదు వదినా….ఏదో సరదాగా ఉంటే తక్కువ అంచనా వేసాడు….ఫరవాలేదు వదినా….నువ్వు బాధపడొద్దు… (అంటూ శేఖర్ వైపు చూసి) నేను ఏ ఆడదాని మీద అయినా కన్నేసేసానంటే….ఆమెకి ఇష్టమైతేనే నేను ఆమె మీద చెయ్యి వేస్తాను…..కాకపోతే ఆమెకు నేను నచ్చేలా నా ప్రయత్నాలు నేను చేస్తాను….అంతే కాని నీలా బలవంతంగా లొంగదీసుకోవాలనుకోను….అనిత విషయంలో కూడా నేను అదే ఫార్మెట్ ని ఉపయోగించాను….(అని ఒక్క క్షణం ఆగి మళ్ళీ శేఖర్ వైపు చూసి) ఇప్పుడు నీ పరిస్థితి ఏంటో తెలిసింది కదా……
శేఖర్ ఏమీ మాట్లాడకుండా తల వంచుకుని కూర్చున్నాడు….శేఖర్ సమాధానం చెప్పకపోయే సరికి రాము చైర్ లో నుండి లేచి కాలితో చైర్ ని గట్టిగా తన్నాడు….దాంతో చైర్ గదిలో మూల గోడకు తగులుకుని పెద్ద శబ్దం చేసింది.
రాము : నిన్నే అడుగుతున్నది….సమాధానం చెప్పు……(అంటూ గట్టిగా అరిచాడు…..)
చైర్ అలా రాము గట్టిగా తన్నగానే అక్కడ ఉన్న శ్యామల, శేఖర్, అనిత అందరూ ఒక్కసారిగా భయపడ్డారు.
శ్యామల మొహంలో భయం స్పష్టంగా కనిపిస్తున్నది.
రాము కోపం చూసి భయంతో ఒకడుగు వెనక్కు వేసి విషయాన్ని ఇంత సీరియస్ చేసిన తన భర్త శేఖర్ వైపు కోపంగా చూసింది.

Updated: July 21, 2021 — 11:02 am

1 Comment

Add a Comment
  1. Anna story bagundhi plz bdsm sex kuda koncham mix cheyamdi plzz nenu mee storys appudu follow chesthunta…story mathram apakunda continu cheyandi…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *