రాములు ఆటోగ్రాఫ్ – 54 48

రాము : మర్యాద తప్పుతున్నదన్నా….నీ హద్దుల్లో నువ్వు ఉంటే మంచిది…..నాకు రెంట్ కలిసొస్తుందని నేను అనిత వాళ్ళందరిని ఇక్కడకు తీసుకురాలేదు….నీకు అనిత మీద ఉన్న కోరిక తీర్చడానికే ఇక్కడకు వచ్చాము….ఆ సంగతి నీక్కూడా తెలుసు….ఇక నా విషయం అంటావా….ఇప్పటికిప్పుడు వాళ్ళకు ఒక ఇల్లు…..ఇప్పుడు నువ్వు ఉంటున్న ఇంటి కంటే పెద్దది కట్టించి ఇవ్వగలను. మాటలు జాగ్రత్తగా రానివ్వు….
రాము అలా అనగానే శేఖర్ ఇక విచక్షణ కోల్పోయాడు…..ఏం మాట్లాడుతున్నాడో అతనికే అర్ధం కావడం లేదు.
అందరు పెద్దగా మాట్లాడుకోవడంతో అనిత కూడా ఇక బెడ్ రూమ్ లోనుండి బయటకు వచ్చి వాళ్ళ దగ్గర నిల్చుని మాట్లాడుకుంటుంటే వింటున్నది.

శేఖర్ : ఏంటిరా….ఎక్కువ మాట్లాడుతున్నావు….నేను తలుచుకుంటే నిన్ను ఈ ఊర్లో లేకుండా చేస్తాను…..
ఇక రాముకి కోపం బాగా పెరిగిపోయింది……
శ్యామల : శేఖర్….ఉండేకొద్దీ నీకు ఆలోచన తగ్గిపోతున్నది….ఏది పడితే అది మాట్లాడుతున్నావు….
రాము : నువ్వు ఉండు వదినా….ఇవ్వాళ మీ ఆయనకు నా సంగతేంటో తెలియాలి…..
అంటూ చైర్ లోనుండి లేచి శేఖర్ దగ్గరకు వచ్చి అతని పక్కనే కూర్చుని భుజం మీద చెయ్యి వేసాడు.
రాము ఏం చేయబోతున్నాడో అర్ధం కాక శ్యామల, అనిత భయంతో రాము వైపు చూస్తున్నాడు.
శేఖర్ కూడా రాముని ఎప్పుడూ అంత కోపంగా చూడకపోయే సరికి మనసులో భయంగా ఉన్నప్పటికీ పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం చూపిస్తున్నాడు.
రాము : అన్నా….ఒక్క విషయం అడుగుతాను చెప్పు…..

శేఖర్ : ఏంటి…..

రాము : నువ్వు ఏం జాబ్ చేస్తున్నావు….ఒక్కసారి చెప్పు…..
శేఖర్ : మెడికల్ కంపనీలో మార్కెటింగ్ మేనేజర్ గా చేస్తున్నాను…..
రాము : అన్నా నీకు జగన్నాధరావు గారు తెలుసా…..
శేఖర్ : ఆయన నాకెందుకు తెలియదు….మా సౌత్ ఇండియా హెడ్…..
రాము : ఆయన ముందు నీ పొజిషన్ ఏంటి….
శేఖర్ : ఆయన చెప్పినట్టు వినాలి…..ఆయన పిలుస్తున్నాడంటేనే మా అందరికీ దడ పుట్టుద్ది….
రాము : (అనిత వైపు చూసి) అనితా…..అక్కడ నా ఫోన్ ఉన్నది తీసుకురా…..
అనిత అక్కడ నుండి వెళ్లి ఇందాక రాము సోఫాలో కూర్చున్నప్పుడు పక్కన పెట్టిన రాము ఫోన్ తీసుకొచ్చి రాముకి ఇచ్చింది.

రాము ఫోన్ తీసుకుని శేఖర్ కి తన కాంటాక్ట్ లిస్ట్ లో ఒక పేరు ఓపెన్ చేసి నెంబర్ చూపెట్టి…
రాము : ఈ నెంబర్ ఎవరిదో నీకు ఐడియా ఉన్నదా అన్నా…..
ఆ నెంబర్ చూడగానే శేఖర్ లో దడ మొదలయింది….అది తన హెడ్ జగన్నాధరావు గారిది….
ఆయన నెంబర్ రాము ఫోన్ లో ఎందుకున్నదో శేఖర్ కి అర్ధం కాలేదు…..కాని ఆయన నెంబర్ అదేనా కాదా అన్న అనుమానంతో శేఖర్ తన ఫోన్ తీసుకున్నాడు.
తనకు తెలియకుండానే తన చేతులు వణుకుతుండటం శేఖర్ గమనించాడు.
శేఖర్ గబగబ తన కాంటాక్ట్ లిస్ట్ తీసి నెంబర్ చూసాడు….రాము ఫోన్ లో ఉన్న నెంబర్, తన ఫోన్ లో ఉన్న నెంబర్ ఒకటే అవడంతో రాము వైపు అయోమయంగా ఏం జరుగుతుంది అన్నట్టు చూసాడు.
శ్యామల కూడా రాము ఏం చెబుతున్నాడో అర్ధం కాక అయోమయంగా చూస్తున్నది.
కాని అనిత మొహంలో మాత్రం రాము మీద నమ్మకం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది…..ఎందుకంటే అనితకు రాము గురించి, అతని పైనాన్షియల్ పొజిషన్ గురించి పూర్తిగా తెలియకపోయినా కొద్దిగా తెలుసు.

రాము శేఖర్ కి చూపించిన నెంబర్ కి ఫోన్ చేసి స్పీకర్ మోడ్ లో పెట్టాడు….అవతల ఫోన్ రింగవుతుంటే శేఖర్ గుండె వేగంగా కొట్టుకుంటున్నది.
అవతల తన బాస్ ఫోన్ లిఫ్ చేసి, “హలో….చెప్పండి రాము గారు…..” అనడం వినిపించింది.
తన బాస్ రాముని అంత మర్యాదగా పిలిచేసరికి తన బాస్ కి రాముకి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో అర్ధం కావడం లేదు.

Updated: July 21, 2021 — 11:02 am

1 Comment

Add a Comment
  1. Anna story bagundhi plz bdsm sex kuda koncham mix cheyamdi plzz nenu mee storys appudu follow chesthunta…story mathram apakunda continu cheyandi…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *