రాములు ఆటోగ్రాఫ్ – 53 57

జరీనా : ఇప్పుడు నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే…రోజూ కంటే జిమ్ ఎక్కువగా చేస్తుండే సరికి నా ఒళ్ళు బాగా నొప్పులుగా ఉన్నది.
రాము : అయితే మీరు కొంచెం రెస్ట్ తీసుకోవాలి….
జరీనా : నువ్వు ఆరోజు మసాజ్ చేసావు కదా….నువ్వు ఇప్పుడు ఫ్రీగా ఉంటే నాకు మసాజ్ చేస్తావేమో అని పిలిచాను…సలీమ్ ఉండటంతో నాకు పార్లర్ కి వెళ్లడానికి టైం కుదరడం లేదు….
జరీనా మసాజ్ చేయమనగానే రాముకి గాల్లో తేలినట్టు అనిపించింది.
రాము : తప్పకుండా మేడమ్….
జరీనా : నువ్వు బాగా మసాజ్ చేస్తావని నాకు తెలుసు రాము….నా కాళ్ళు బాగా నొప్పులుగా ఉన్నప్పుడు నీ మసాజ్ చేస్తే వెంటనే తగ్గిపోయింది కదా…
రాము : అవును మేడమ్…

జరీనా : చాలా థాంక్స్ మేడమ్….

రాము : అయ్యో….దానికేం మేడమ్….పరవాలేదు….
జరీనా : అంతే కాదు….నీ మీద ఎంతో నమ్మకంతో నిన్ను తాకనిస్తున్నాను….
రాము : ఆ నమ్మకాన్ని నేను పోగొట్టుకోను మేడమ్….
జరీనా : చాలా థాంక్స్ రాము….
అంటూ జరీనా బెడ్ మీద కాళ్ళు చాపుకుని కూర్చున్నది.

రాము బెడ్ దగ్గరకు వచ్చి తన అందమైన జరీనా మేడమ్ కాళ్ళు మోకాళ్ల కిందనుండి నున్నగా మెరిసిపోతూ కనిపించేసరికి వాటిని చూడగానే ఆమె కాళ్ళు తనని తాకమని, పిసకమని పిలుస్తున్నట్టు అనిపిస్తున్నది.
రాము : మేడమ్….మీకు కాళ్ళ నొప్పులు ఎక్కువగా అనిపిస్తే ఆయిల్ తో మసాజ్ చేస్తాను….
జరీనా : కాని ఆయిల్ తో మసాజ్ చేస్తే బెడ్ పాడవుతుంది కదా….
రాము : మనం దీనికి ఏ అయిల్ అయినా వాడొచ్చు మేడమ్….అదే మీరు సలీమ్ కి వాడే ఆయిల్ అయినా వాడొచ్చు….అది మంచి స్మెల్ వస్తుంది….జిడ్డు కూడా ఎక్కువ ఉండదు….
జరీనా : నువ్వు చాలా తెలివైన వాడివి రాము….
రాము : ఏదో….అయినా మీ అంత తెలివి లేదులేండి మేడమ్….
అంటూ అక్కడ సలీమ్ ఒంటికి వాడే ఆయిల్ బాటిల్ తీసుకుని చిన్నగా ఆమె రెండు కాళ్ల మీద పోసాడు.
రాము తనని అలా పొగిడేసరికి జరీనాకు బాగా ఆనందం అనిపించింది.
రాము తన చేతిని ఆమె కాళ్ళ మీద పెట్టి ఆయిల్ ని కాళ్ళ మీద మొత్తం స్ప్రెడ్ అయ్యేలా లైట్ గా మసాజ్ చేస్తున్నాడు.

జరీనా కాళ్లను అంతకు ముందు చూసినా మసాజ్ చేసినా….ఆమె కాళ్ళను మాత్రం నైటీ లేకుండా పట్టుకోవడం ఇదే మొదటిసారి.
రాము చిన్నగా తన చేత్తో మసాజ్ చేయడంలో స్పీడ్ పెంచుతున్నాడు.
అలా రాము మసాజ్ చేస్తుంటే జరీనాకు చాలా హాయిగా ఉన్నది.
ఆమె కాళ్లను మసాజ్ చేస్తుంటే ఆమె ఒళ్ళు ఆమె కొడుకు సలీమ్ ఒంటి లాగే చాలా స్మూత్ గా ఉందటం గమనించాడు రాము.
రాము తనను తాను కంట్రోల్ చేసుకుంటూ జరీనా కాళ్ళను మసాజ్ చేస్తున్నాడు.
కొద్దిసేపటికి రాము జరీనా మోకాళ్ళ కింద మొత్తం మసాజ్ చేయడం పూర్తి చేసాడు.
అక్కడ నుండి మోకాళ్ళ పైన మసాజ్ చేయడానికి తన చేతులను పైకి తీసుకెళ్లడానికి రాముకి ధైర్యం చాలడం లేదు.
జరీనా వేసుకున్న నైటీ ఆమె మోకాళ్లకి నాలుగంగుళాలు పైన ఉన్నది.
దాంతో జరీనా తొడలు రాముకి చాలా చక్కగా కనిపిస్తున్నాయి.
మసాజ్ చేస్తున్నప్పుడు రాము అప్పుడప్పుడు జరీనా వైపు చూస్తుండటంతో ఆమె కూడా రాము వైపు చూసి నవ్వుతున్నది.
దాంతో రాము కొంచెం ధ్యైర్యం చేసి ఆమె మోకాళ్ళకు పైన కొంచెం తొడల మీద మసాజ్ చేయడం మొదలుపెట్టాడు.
రాము చేతి తన తొడల మిద పడగానే జరీనా ఒక్కసారి మత్తుగా మూలిగింది.
అక్కడ మసాజ్ చేయడం జరీనాకి చాలా హాయిగా ఉండటంతో మసాజ్ ని ఎంజాయ్ చేస్తున్నది.
జరీనా : నీ చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉన్నది రాము….చాలా హాయిగా ఉన్నది.
రాము : చాలా థాంక్స్ మేడమ్….
జరీనా : నీచేత ఇలా చేయించుకుంటున్నందుకు చాలా బాధగా ఉన్నది రాము….సారీ….నీ లెక్చరర్ గా నీచేత ఇలాంటి పనులు చేయించుకోకూడదు….

2 Comments

Add a Comment
  1. Next part plz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *