రాములు ఆటోగ్రాఫ్ – 53 57

దాంతో అంజలి వెంటనే తన మొగుడిని ఎలాగైనా బయటకు పంపించి రాముని ఇంటికి రప్పించుకోవాలని నిర్ణయించుకున్నది.
అంజలి : సరె…..ఏదో ఒకటి చేస్తాను….ఒక్క అరగంటలో ఫోన్ చేస్తాను…..
రాము : సరె…..
అని ఫోన్ పెట్టేసి అక్కడకు దగ్గరలో ఉన్న కాఫీ షాప్ లోకి వెళ్ళి కూర్చున్నాడు.
***********
ఇక్కడ అంజలి రాముతో మాట్లాడిన తరువాత ఫోన్ టీపాయ్ మీద పెట్టి హాల్లో ఆడుకుంటున్న తన కూతురిని పిలిచింది.
తన కూతురు దగ్గరకు రాగానే అంజలి ఆమెను ఎత్తుకుని ఒళ్ళొ కూర్చోబెట్టుకుని….తన మొగుడి వైపు చూసి అతని చేతిలో ఉన్న టీవి రిమోట్ లాక్కుని టీవి ఆఫ్ చేసింది.
అంజలి టీవి ఆఫ్ చేసే సరికి వినోద్ ఆమె వైపు తిరిగి….
వినోద్ : టీవి ఎందుకు ఆపావు….
అంజలి : ఎప్పుడు చూసినా టీవి చూస్తూ కూర్చోకోకపోతే అమ్మాయిని తీసుకుని అలా మీ చెల్లెలి వాళ్ళింటికో, పార్క్ కో తీసికెళ్ళి ఆడించొచ్చు కదా…..
వినోద్ : ఉదయం పూట పార్క్ ఏముంటుందే…..
అంజలి : అయితే మీ చెల్లెలి వాళ్ళింటికి తీసుకెళ్ళండి….అక్కడ వాళ్ళ పిల్లలతో ఆడుకుంటుంది….దానికి కూడా అలా బయటకు వెళ్ళినట్టు ఉంటుంది…..
వినోద్ : ఇప్పుడు నాకు ఓపిక లేదే…..నేను వెళ్లను….
ఆ మాట వినగానే అంజలి ఒక్కసారిగా కోపంతో…..
అంజలి : మీకు ఎప్పుడు ఓపిక ఉన్నదని….బెడ్ ఎక్కగానే గురకపెట్టి నిద్ర పోతావు….ఇప్పుడు కూతురు సంతోషంగా ఉంటుందని బయటకు తీసికెళ్ళమన్నాను….అది కూడా ఎక్కడికి మీ చెల్లెలి వాళ్ళింటికే కదా…
అంజలి అలా కోప్పడే సరికి వినోద్ ఆమె నోటి వెంట బెడ్ మీద గురక విషయం ఎత్తేసరికి మెదలకుండా…..
వినోద్ : సరె….సరె….తీసుకెళ్తాలే….
అంటూ వినోద్ సోఫాలో నుండి లేచి లోపలికి వెళ్ళి డ్రస్ వేసుకుని వచ్చాడు.
ఇంతలో అంజలి కూడా తన కూతురుని రెడీ చేసింది.
దాంతో వినోద్ తన కూతురుని తీసుకుని తన చెల్లెలు వాళ్ళింటికి వెళ్ళాడు.
తన మొగుడు బయటకు వెళ్లగానే వాళ్ళిద్దరిని అంజలి గేటు దాకా వెళ్ళి సాగనంపి…వాళ్ళు కనుమరుగయ్యేదాకా చూసి వెంటనే లోపలికి వచ్చి రాముకి ఫోన్ చేసింది.

To B Continued…………

2 Comments

Add a Comment
  1. Next part plz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *