రాములు ఆటోగ్రాఫ్ – 51 69

జరీనా : సరె రవి….తప్పకుండా కొందాము….
రవి : మంచిది మేడమ్….కాని ఒక్క విషయం చెప్పాలి….ఇది చెప్పడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది…..
జరీనా : ఏంటది…..
రవి : అదే మీరు జిమ్ షార్ట్ తో బాటు….టాప్ కూడా కొనాలి….అదే నేను చెప్పేదేంటంటే స్పోర్ట్ బ్రా…..
ఆ మాట వినగానే జరీనా ఒక్కసారిగా సిగ్గుపడింది.
రవి : తప్పుగా అనుకోవద్దు మేడమ్….నేను రెండేళ్ళ నుండి జిమ్ చేస్తున్నాను….చాలా మంది ఆడవాళ్లకు జిమ్ ఎలా చెయ్యాలో సలహాలు కూడా ఇచ్చాను….
జరీనా : సరె రవి…ఇక వెళ్తాను….
రాము : ఒక్క నిముషం…..
జరీనా : ఇంకా ఏమైనా చెప్పాలా…..
రాము : మీకు జిమ్ సూట్ కొనడంలో హెల్ప్ కావాలంటే నేను చేస్తాను…..
జరీనా : అలాగే….తప్పకుండా….సరె…ఇక వెళ్తాను…..
ఆమె అలా అనగానే రవి చాలా సంతోషపడ్డాడు….జరీనా అక్కడ నుండి బయలుదేరి తన ఫ్లాట్ కి వచ్చింది.
****************
జరీనా ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొట్టింది.
రాము పరిగెత్తుకుంటూ వచ్చి తలుపు తీసి ఎదురుగా నిల్చున్న జరీనా వైపు చూసి….
రాము : శబ్దం చేయకండి….సలీమ్ నిద్ర పోతున్నాడు.
జరీనా : అలాగే….
రాము : సలీమ్ చాలా బుధ్ధిమంతుడు….
జరీనా : వాడితో పాటు నువ్వు కూడా బుద్దిమంతుడివే……సలీమ్ ని జాగ్రత్తగా చూసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది రాము……ఈ డాన్స్ కాంపిటేషన్ అయిపోయేదాకా నీకు ఈ బాధ తప్పదు….
రాము : ఫరవాలేదు మేడమ్….నాకు మా ఇంట్లో కన్నా ఇక్కడే బాగున్నది….
జరీనా : అవునా….
రాము : ఇక నేను వెళ్తాను మేడమ్….
జరీనా : ఏమైనా తిన్నావా….నేను టీ చేస్తాను….తాగి వెళ్దువు గాని….
రాము : లేదు…పర్లేదు….మీరు ఇప్పటికే చాలా అలసిపోయి ఉంటారు….
జరీనా : అవును రాము….డాన్స్ కన్నా జిమ్ చాలా కష్టమైనది…నిజం చెప్పాలంటే రెండూ చాలా కష్టం…మహేష్, రవి ఇద్దరూ చాలా స్ట్రాంగ్…..
రాము : అవుననుకోండి…..కాని….అదేమంత పెద్ద విషయం కాదు….
అలా అంటున్నప్పుడు జరీనా వాళ్ళిద్దరిని పొగిడినందుకు రాము గొంతులో అసూయ స్పష్టంగా కనిపించింది.
జరీనా : లేదు….డాన్స్, జిమ్ రెండూ చాలా కష్టం….నా ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి….ఇలాగే ఉంటే ముందు ముందు నేను ఈ కాంపిటేషన్ లో పార్టిసిపేట్ చెయ్యగలనా లేదా అని భయమేస్తుంది…..
రాము : నేను బాగా మసాజ్ చేస్తాను….మీకు మసాజ్ చేయమంటారా మేడమ్….
జరీనా : వద్దు రాము….నువ్వు ఇప్పటికే నువ్వు సలీమ్ దగ్గర గంట సేపటినుండి ఉన్నావు….నేను చూసుకుంటాను…ధాంక్యూ…
రాము : థాంక్స్ దేనికి…..మీకు హెల్ప్ చేస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది మేడమ్….మీరు కనక టైంకి మాకు దారి చూపించకపోతే వాళ్ళిద్దరి పరిస్థితి ఏంటో అర్ధం కావడం లేదు….అది తల్చుకుంటేనే భయం వేస్తుంది….మీరు మమ్మల్ని పూర్తిగా మార్చేసారు….
అంటూ రాము ఆమెను పొగిడాడు….తనను రాము అలా పొగడటంతో జరీనా కూడా బాగా ఇంప్రెస్ అయింది.
జరీనా : సరె….సరె….ఇక పొగడటం ఆపు….
రాము : మీ దగ్గర మసాజ్ ఆయిల్ ఉన్నదా….
జరీనా : లేదు రాము….నాకు ఇవ్వాళ ఆయిల్ తో వద్దు….ఆయిల్ లేకుండా మసాజ్ చేయగలవా….
ఆ మాట వినగానే రాము ఆనందంతో గెంతులు వేయాలనిపించింది….కాని బలవంతంగా కంట్రోల్ చేసుకుంటూ….
రాము : తప్పకుండా మేడమ్….ఎక్కడ మసాజ్ చేయమంటారు….
జరీనా : నా చేతులు బాగా నొప్పి పుడుతున్నాయి….ఇంకా కాళ్ళు కూడా…..
రాము : అయితే ముందు కాళ్లతో మొదలుపెడదాము….
జరీనా : సరె…..
రాము : మీరు సోఫాలో కూర్చోండి…..నేను ముందు మీ కాళ్ళను వేళ్లతో మసాజ్ చేస్తాను…..
జరీనా : సరె రాము……
అంటూ జరీనా సోఫాలో కూర్చుని కాళ్ళను చాపింది.
రాము ఆమె పాదాల దగ్గర కూర్చుని….ఆమె పాదాలను చిన్నగా నొక్కుతూ మసాజ్ చేస్తున్నాడు.
దాంతో జరీనాకి కొంచెం రిలీఫ్ గా అనిపించింది.

జరీనా : ఆహ్…రాము….చాలా రిలీఫ్ గా ఉన్నది….

రాము : నేను చెప్పాను కదా మేడమ్….చాలా రిలీఫ్ ఉంటుందని….
జరీనా : చాలా థాంక్స్ రాము….నువ్వు నాకు బాగా నచ్చావు….
రాము ఆమె రెండు కాళ్లను పట్టుకుని మసాజ్ చేస్తున్నాడు.
జరీనాకి కూడా చాలా రిలీఫ్ గా ఉండేసరికి రాము సంగతి మరిచిపోయి కళ్ళు మూసుకున్నది.
సలీమ్ కూడా నిద్ర పోతుండె సరికి ఇల్లంతా చాలా నిశబ్దంగా, ప్రశాంతంగా ఉన్నది.
రాము చిన్నగా ఆమె కాళ్లను పైకి ఎత్తి కొంచెం ముందుకు జరిగి మోకాళ్ల దగ్గర మసాజ్ చేయడం మొదలుపెట్టాడు.
రాము చేస్తున్న మసాజ్ కి జరీనాకి చాలా హాయిగా ఉన్నది….అప్పటి దాకా ఉన్న నొప్పులు చిన్నగా తగ్గడం మొదలుపెట్టాయి.

5 Comments

Add a Comment
  1. Next post please

  2. Why I have not received the next episode ie story no.52.

    1. The story is discontinued or what.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *