రాములు ఆటోగ్రాఫ్ – 50 47

రిసార్ట్ నుండి వచ్చిన తరువాత రాము, శేఖర్ చాలా సంతోషంగా ఉన్నారు.
అనితకి వాళ్ళందరు ఎంజాయ్ చేసి వచ్చినందుకు ఆమె మనసులో ఒకవైపు సంతోషంగారు….ఇంకో వైపు రాము తనతో కాకుండా వేరేవాళ్ళతో పడుకున్నాడు అన్న ఆలోచన వచ్చేసరికి అసూయగా ఉన్నది.
కాని అంతలోనే అనిత తన ఆలోచనలు అన్నీ పక్కన పెట్టి, “తనను శేఖర్ పక్కలో పడుకోబెట్టనందుకు సంతోషించాలి,” అని అనుకుంటూ వాళ్ళు వచ్చిన తరువాత రాముని టూర్ విశేషాలు అడిగి తెలుసుకున్నది.
అనిత తనకు భోజనం పెట్టడానికి వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిన రిసార్ట్ సంగతులు అడిగాడు భాస్కర్.
అనిత అక్కడకు వెళ్ళిన తరువాత వాళ్ళందరు ఎలా ఎంజాయ్ చేసింది….అక్కడ అయిన ఖర్చు మొత్తం వివరంగా చెప్పింది.
కాని అక్కడ జరిగిన గ్రూప్ సెక్స్ గురించి భాస్కర్ కి మాత్రం చెప్పలేదు.
భోజనం అయిన తరువాత వాళ్ళిద్దరూ కొద్దిసేపు మాట్లాడుకున్న తరువాత అనిత కిందకు వచ్చింది.
ఆమె రాక కోసం ఎదురుచూస్తున్న వాళ్ళందరు…..అనిత వచ్చిన తరువాత అందరు కలిసి భోజనం చేసి….ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళి పడుకున్నారు.
రాము కూడా తన బెడ్ రూమ్ లోకి వెళ్ళి అనిత కోసం ఎదురుచూస్తున్నాడు.
అనిత డైనింగ్ టేబుల్ సర్దుతుంటే, శ్యామల కిచెన్ లో గిన్నెలు సర్దేసింది…..
అనిత పని పూర్తి చేసుకుని బెడ్ రూమ్ లోకి వచ్చి…..రాము తన కోసం ఎదురుచూస్తుండటం చూసి బెడ్ రూమ్ తలుపు గడివేసి అతని వైపు చూసి చిన్నగా నవ్వి….టవల్, నైటి తీసుకుని బాత్ రూమ్ లోకి వెళ్ళింది.
బెడ్ మీద కూర్చున్న రాము అనిత లోపలికి వచ్చిన దగ్గర నుండి బాత్ రూమ్ లోకి వెళ్ళేంత వరకు ఆమె వైపే చూస్తున్నాడు.
అనిత కూడా రాము తన వైపే చూస్తుండటం గమనించి కూడా అతని వైపు చూడకుండా బాత్ రూమ్ లోకి వెళ్ళి తలుపు వేసుకున్నది.
స్నానం చేసిన తరువాత అనిత నైటీ వేసుకుని బాత్ రూమ్ లోనుండి బయటకు వచ్చింది.
బెడ్ మీద పడుకుని ఆమె ఎప్పుడు వస్తుంది అన్నట్టు రాము ఎదురుచూస్తున్నాడు.
అనిత డ్రసింగ్ టేబుల్ ముందు నిల్చుని జుట్టు దువ్వుకుని ఫ్రీగా వదిలేసి….అక్కడ నుండి లేచి బెడ్ మీదకు వచ్చి రాము పక్కన కూర్చున్నది.
రాము చిన్నగా ఆమె దగ్గరకు జరిగి….భుజం మీద చెయ్యి వేసి అనితను దగ్గరకు లాక్కున్నాడు.

అనిత చిన్నగా రాము మీదకు వాలి అతని ఛాతీ మీద తల పెట్టి ఒక చేత్తో అసరాగా అతని భుజం మీద వేసి పట్టుకున్నది.

అనిత ఎప్పటిలా కాకుండా….కొంచెం డల్ గా ఉండటం గమనించాడు…..
రాము : ఏమయింది….అనితా….అలా ఉన్నావు….
అనిత : నీకు ఇప్పుడు సంతోషంగా ఉన్నదా….
రాము : చాలా సంతోషంగా ఉన్నది….నువ్వు సంతోషంగా లేవా….
అనిత : ఏమో రాము….నాకు అర్ధం కావడం లేదు….
రాము : అదేంటి అలా అంటున్నావు….
అనిత : ఏం చెప్పాలో….ఎలా చెప్పాలో అర్ధం కావడం లేదు….నువ్వు సంతోషంగా ఉన్నావు కదా…నాకు అది చాలు….
రాము : అదేంటి అనితా….రిసార్ట్ కి వెళ్ళడం నీకు ఇష్టం లేదా…..
అనిత : నాకు ఇష్టమని నీకు ఎప్పుడూ చెప్పలేదు రాము….
రాము : మరి నేను నీతో ఈ విషయం గురించి చెప్పినప్పుడు…..నువ్వు ఒప్పుకున్నావు కదా….
అనిత : నేను ఒప్పుకోలేదు రాము…నాకు నువ్వు ఆడవాళ్ల విషయంలో కంట్రోల్ తప్పుతున్నావేమో అనిపిస్తుంది….
రాము : అలా ఎందుకు అనిపించింది…నీకు ఇష్టం లేదన్నావు….అందుకని మేము వెళ్ళాము….
రాము మాట విని అనిత తల ఎత్తి అతని కళ్ళల్లోకి చూసింది….ఆమె కళ్ళల్లో రాముకి సంతోషం కాని, దుఃఖం కాని కనిపించలేదు.
దాంతో రాము మనసు కూడా ఒక్కసారి బాధతో మూలిగింది.
అనిత : నీకు ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు రాము….మొదట్లో నువ్వంటె అసలు ఇష్టం ఉండేది కాదు….కాని ఇప్పుడు…. నిజం చెప్పాలంటే నా మనసంతా నా మొగుడి కన్నా నువ్వే ఉన్నావు…..నువ్వు సంతోషంగా ఉండటం కోసం ఏదైనా చెయ్యాలి అనిపిస్తున్నది…
రాము : నువ్వు ఒక్క మాట చెప్పి ఉంటే….నేను ఈ ప్రోగ్రాంని తప్పకుండా ఆపేసేవాడిని….
అనిత : కాని మనం ఇక్కడ ఉండాలి కదా…రాము…..మళ్ళీ మేము ఎక్కడికి వెళ్ళలేము కదా….
అనిత అలా అనే సరికి రాముకి ఆమె మాటల్లో అర్దం క్లియర్ గా తెలిసిపోయింది….
రాము : ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ఈ ఇల్లు కాకపోతే ఇంకో ఇంటికి మారదాం….నేను నీకు ఇంతకు ముందే చెప్పాను కదా…. నువ్వంటే నాకు చాలా ఇష్టం అనితా….నేను నీకు ఇంతకు ముందు చెప్పాను….ఇప్పుడు కూడా చెబుతున్నాను….నాకు నువ్వు సంతోషంగా ఉండటమే కావాలి….నేను నిన్ను మధ్యలో….అదీ నువ్వు సమస్యల్లో ఉండగా నేను చూస్తూ ఉండలేను….ఒకవేళ నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళినా కూడా నేను నీకు ఏలోటు రానివ్వను…..
ఆ మాటలు విన్న అనితకు రాముకి తానంటే ఎంత ఇష్టమో అర్ధం అయ్యి….ఆమె కళ్ళల్లో నీళ్లు నిండి….ఆమె బుగ్గల మీద గుండా కిందకు జారుతున్నాయి.
ఆమె కళ్ళల్లో నీళ్ళు చూసి రాము ఆమె చెక్కిళ్ళ మీద కన్నీళ్లను తుడిచి….
రాము : నువ్వంటే ఎంత ఇష్టమో నేను నీకు ముందు నుండీ చెబుతున్నాను అనితా….నువ్వే అర్దం చేసుకోలేదు…..
అనిత : సరె….జరిగిందేదో జరిగిపోయింది….నాకు ఒక మాట ఇస్తావా……
రాము : ఏంటి చెప్పు…..నువ్వు ఆనందంఆ ఉండటం కోసం ఏదైనా చేస్తాను….
ఆ మాట వినగానే అనిత చాలా ఆనందపడింది.
అనిత : అయితే….నీకు నేనంటె అంత ఇష్టం ఉన్నట్టయితే…..
రాము : ఊ…చెప్పు….
అనిత : ఇది చెప్పడం నాకు కొంచెం కష్టంగానే ఉన్నది…..కాని చెప్పక తప్పడం లేదు….నువ్వు బాధ పడే విషయం అయినా ఈ విషయంలో నువ్వు నా మాట వినాల్సిందె….
రాము : అలాగే….కాని….టెన్షన్ పెట్టకుండా చెప్పు వదినా….
అనిత : అదిగో….మళ్ళీ….మనిద్దరం ఒకే గదిలో ఉన్నప్పుడు నన్ను వదినా అని పిలవొద్దని చెప్పానా….
రాము : సరె….సరె….చెప్పు….అనితా….ఏం చెప్పాలనుకుంటున్నావు…..

2 Comments

Add a Comment
  1. This is west story

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *