రాములు ఆటోగ్రాఫ్ – 47 44

ప్రసాద్ : ట్రాన్స్ ఫర్ చేయండి సార్….రాము సార్‍తో నాకు చాలా హ్యాపీగా ఉన్నది….

కమీషనర్ : రాముకి అంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్నది….కాని ఆ డిపార్ట్ మెంట్ చాలా డేంజర్….ప్రాణాలకే ప్రమాదం…..

ప్రసాద్ : నాకు రాము సార్ మీద పూర్తి నమ్మకం ఉన్నది సార్….ఆయన తనతో పాటు ఉండే వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు…ఇన్నాళ్ళూ ఆయనతో పని చేసాను….ఇక పోయే టైం వస్తే ఏం చేయలేం సార్…..

కమీషనర్ : సరె…నీ ఇష్టం…నిన్ను రాము అసిస్టెంట్‍గా ట్రాన్స్ ఫర్ చేస్తాను….

ప్రసాద్ : థాంక్యూ వెరీ మచ్ సార్….

కమీషనర్ : (రాము వైపు చూసి) ప్రసాద్‍ని బాగా మాయ చేసావు రాము…..

రాము : నేను మాయ చేయడం ఏంటి సార్….అతను ఏమైనా అమ్మాయా….మాయ చేయడానికి…(అంటూ నవ్వాడు.)

ఆ మాట వినగానే ప్రసాద్, కమీషనర్ ఇద్దరూ ఒక్కసారిగా నవ్వారు.

కమీషనర్ : నువ్వు ఎంత రోమియోవో నాకు బాగా తెలుసు రామూ….కాని జాగ్రత్త….ఈ మధ్య స్ట్రింగ్ ఆపరేషన్స్ చాలా చేస్తున్నారు….

రాము : అలాగే సార్…..

ఇద్దరూ అక్కడ నుండి బయటకు వచ్చారు.
రాము, ప్రసాద్ ఇద్దరినీ ఈ కేసు సాల్వ్ చేసినందుకు ప్రభుత్వం వాళ్ళిద్దరికీ అవార్డ్ తో పాటు స్పెషల్ కమెండో ట్రైనింగ్‍కి పంపించారు.
అలా కొద్ది రోజుల తరువాత ట్రైనింగ్ కి వెళ్ళాల్సి ఉండగా రాము, ప్రసాద్ తమకిష్టమైన కాఫీషాప్ లో కూర్చుని సరదాగా మాట్లాడుకుంటున్నారు.
ప్రసాద్ : సార్….ఇంతకీ మీరు జరీనా మేడమ్ ని అనుభవించారా….
రాము : ఇంకా మరిచిపోలేదా….
ప్రసాద్ : కంటిన్యూ చేయండి సార్….చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నది….
రాము : ఆ రోజు ఏం జరిగిందంటే…….(అంటూ మధ్యలో ఆపిన తన స్టోరిని కంటిన్యూ చేయడం మొదలుపెట్టాడు…..)

To B Continued……….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *