రాములు ఆటోగ్రాఫ్ – 47 44

కమీషనర్ : ఇంత క్రిటికల్ కేస్ సక్సెస్‍ఫుల్‍గా సాల్వ్ చేసినందుకు నిన్ను యాంటీ టెర్రరిస్ట్ డిపార్ట్ మెంట్‍కి ట్రాన్స్‍ఫర్ చేస్తున్నట్టు ఆర్డర్స్ వచ్చాయి….

రాము : చాలా హ్యాపీగా ఉన్నది సార్…..ప్రమోషన్ కన్నా చాలా సంతోషంగా ఉన్నది సార్….

కమీషనర్ : కాని అక్కడ ఇంత దూకుడు పనికి రాదు రాము….చాలా జాగ్రత్తగా ఉండాలి…క్రైం డిపార్ట్ మెంట్‍లో ఉంటేనే ఇప్పడికి పన్నెండు ఎన్‍కౌంటర్లు చేసావు….ఇంకా కొన్ని లెక్కలోకి రాకుండా చాలా జాగ్రత్తగా కేసులు క్లోజ్ చేసావు….

రాము : అవన్నీ ఎందుకు చేసానో మీక్కూడా తెలుసు కదా సార్…..

కమీషనర్ : అందుకనే…ఎప్పుడూ నిన్ను సపోర్ట్ చేస్తున్నాను….ఇప్పుడు కూడా నిన్ను ఆ డిపార్ట్ మెంట్‍కి పంపించడం నాకు ఇష్టం లేదు….కాకపోతే నువ్వు బాగా ఇంట్రెస్ట్ గా ఉన్నావని accept చేస్తున్నా…..(అంటూ ప్రసాద్ వైపు చూసి) రాముతో పాటు నీకు కూడా అవార్డ్ ప్రకటించారు….

ప్రసాద్ : చాలా థాంక్స్ సార్….మరి నా పరిస్థితి ఏంటి సార్….

కమీషనర్ : పరిస్థితి ఏంటి…అవార్డ్ ఇస్తున్నారు కదా…..

ప్రసాద్ : అదే….నన్ను కూడా రాము సార్‍తో పాటు యాంటీ టెర్రరిస్ట్ డిపార్ట్‍మెంట్‍లోకి పంపించడం లేదా….

కమీషనర్ : ఏంటి నువ్వు కూడా వెళ్తావా…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *