రాములు ఆటోగ్రాఫ్ – 39 63

నోటి ముందు చాక్లెట్ లాక్కున్న చిన్న పిల్లాడిలా రాము దీనంగా తల ఎత్తి రాశి వైపు చూసాడు.
రాము తన వైపు అలా చూడటం…తన కోసం వెంపర్లాడటం చూసి రాశి మనసులో సంతోషపడుతూ వస్తున్న నవ్వుని పెదవుల మీదే ఆపుకుంటూ రాముకి పెరుగు వడ్డిస్తూ, “చూసింది….చాలు….తినండి,” అంటూ రాముకి మాత్రమే వినిపించేలా అన్నది.
దాంతో రాము ఇక బుధ్ధిగా తల వంచుకుని అన్నం తిన్నాడు.

రాశి కూడా కావాలనే ఆలస్యం చేస్తూ పెరుగు గిన్నె మీద మూత తీసి పక్కన పెడుతూ గెంటె తీసుకోవడానికి వీలైనంత లేట్ చేస్తూ తన కుడి ఎత్తు మీద రాము పెదవులు చేస్తున్న అల్లరిని ఎంజాయ్ చేస్తున్నది.
అలా ఒక నిముషం పాటు రాము మొహాన్ని తన కుడిఎత్తులో నొక్కిపెట్టిన తరువాత రాశి గిన్నె తీసుకుని సరిగా నిల్చున్నది.
నోటి ముందు చాక్లెట్ లాక్కున్న చిన్న పిల్లాడిలా రాము దీనంగా తల ఎత్తి రాశి వైపు చూసాడు.

రాము తన వైపు అలా చూడటం…తన కోసం వెంపర్లాడటం చూసి రాశి మనసులో సంతోషపడుతూ వస్తున్న నవ్వుని పెదవుల మీదే ఆపుకుంటూ రాముకి పెరుగు వడ్డిస్తూ, “చూసింది….చాలు….తినండి,” అంటూ రాముకి మాత్రమే వినిపించేలా అన్నది.
దాంతో రాము ఇక బుధ్ధిగా తల వంచుకుని అన్నం తిన్నాడు.

భోజనాలు పూర్తి అయిన తరువాత నలుగురూ హాల్లో కూర్చుని కొద్దిసేపు మాట్లాడుకున్నారు.

అలా కూర్చున్నంత సేపూ రాము చూపు రాశి మీదనే ఉన్నది.

కొద్దిసేపు మాట్లాడుకున్న తరువాత రాము పైకి లేచి, “ఇక వస్తాను…ఇప్పటికే చాలా లేటయింది,” అన్నాడు.

ప్రసాద్ కూడా లేచి, “ఇంకొద్ది సేపు ఉండొచ్చు కదా సార్,” అన్నాడు.

“ఏదో మొహమాటానికి అన్నావు కాని…నీకు బాగా నిద్ర వస్తున్నట్టు నీ ఫేస్ చూస్తుంటేనే తెలుస్తుంది…పర్లేదు…నేను వెళ్తాలే,” అంటూ రాము సోఫాలో నుండి లేచాడు.

తులసి : అప్పుడప్పుడు వస్తూ ఉండండి రామూ…..

రాము : తప్పకుండా తులసి…(అంటూ రాశి వైపు చూసి) ఇక నుండి అప్పుడప్పుడు వస్తూనే ఉంటాను…

అంటూ ముగ్గురికీ బై చెప్పి బయటకు వచ్చాడు.

రాము తన వైపు చూసి అలా చెబుతుండే సరికి రాశి సిగ్గుపడుతూ తల వంచుకున్నది.

రాశి డోర్ దాకా రాము వెనకాలే వచ్చింది.

రాము బయటకు వచ్చిన తరువాత వెనక్కు తిరిగి రాశి వైపు చూసి, “మళ్ళీ ఎప్పుడు,” అనడిగాడు.

రాము ఏమడుగుతున్నాడో అర్ధం అయినా కూడా రాశి అర్ధం కానట్టు నటిస్తూ, “ఏంటి…ఎప్పుడు…మీరు ఏమడుగుతున్నారో నాకు అర్ధం కాలేదు,” అంటూ చిన్నగా నవ్వుతున్నది.

దాంతో రాము సరే అని తల ఊపుతూ తన జేబులో నుండి వాలెట్ తీసి తన కార్డ్ రాశి చేతిలో పెట్టి, “నేను అడిగింది నీకు అర్ధమయిందని నాకు తెలుసు…కుదిరితే ఫోన్ చెయ్యి…ఒక వేళ కుదరకపోయినా కూడా మామూలుగా మాట్లాడటానికైనా ఫోన్ చెయ్యి,” అంటూ ఒక్కసారి వేళ్ళతో రాశి పెదవులను పట్టుకుని దగ్గరకు లాక్కుని ముద్దు పెట్టుకుని అక్కడ నుండి లిఫ్ట్ దగ్గరకు వెళ్లాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *