రాములు ఆటోగ్రాఫ్ – 37 66

మానస : (రాము వైపు పైనుండి కింద దాకా చూస్తూ….) నీ మాటలను బట్టి చూస్తుంటే అమ్మాయిల వెంట పడే రోమియో లాగా కనిపిస్తున్నావు….నీ బాడీని, హెయిర్ కటింగ్ చూస్తుంటే ఏదో డిపార్ట్ మెంట్ కి సంబంధించిన జాబ్ చేస్తున్నావని అనిపిస్తున్నది….కాని నీ స్టేటస్ అంటే….నీ కారు….నువ్వు ఖర్చు పెట్టే విధానం చూస్తుంటే బిజినెస్ మ్యాన్ లా కనిపిస్తున్నావు….

రాము : అమ్మో….ఇన్ని వేరియేషన్సా…..ఒక్కటి చెప్పు…..
మానస : నాకు తెలిసి డిపార్ట్ మెంట్ కి సంబంధించిన జాబ్ చేస్తున్నావని అనుకుంటున్నా…..

రాము : వావ్….నువ్వు మామూలు దానివి కాదు….ఇంతకాలం సైక్రియాటిస్ట్ అంటే ఏదో అనుకున్నా….నువ్వు చెప్పే విధానాన్ని బట్టి చూస్తుంటే ఈ సబ్జెక్ట్ లో చాలా డెప్త్ ఉన్నది….
మానస : మరి ఏమనుకుంటున్నావు….నేను చెప్పింది కరెక్టేనా…..
రాము : నువ్వు చెప్పింది చాలా కరెక్ట్…..
మానస : ఏంటి….డిపార్ట్ మెంటా….లేకపోతే నేను చెప్పిన మూడు కరెక్టేనా….
రాము : మూడు కరెక్టే…..
మానస : అలా ఎలా…నేను చెప్పినవి మూడూ ఒక వ్యక్తిలో ఉండటానికి వీల్లేదు…రోమియో….డిపార్ట్ మెంట్….బిజినెస్ మ్యాన్….మూడు ఒకదానికొకటి సంబంధం లేని ఫీల్డ్స్ కదా….
రాము : కరెక్టే…నేను మొదటి నుండి చాలా జోవియల్ గా ఉంటాను…ఇక నా ఈ సోషల్ స్టేటస్ మాది బాగా బలిసిన ఫ్యామిలి….అందరూ బిజినెస్ చేస్తుంటారు….ఈ కారు కూడా నా తమ్ముడు శివరామ్ నాకు గిఫ్ట్ గా ఇచ్చాడు….ఇక నా జాబ్ కూడా నువ్వు ఊహించినదే పోలీస్ డిపార్ట్ మెంట్ లో పని చేస్తుంటాను…..
మానస : నిజంగా నువ్వు డిపార్ట్ మెంట్ లో పనిచేస్తుంటావా…..ఇంతకు డిసిగ్నేషన్ ఏంటి….
రాము : అవును…..D.C.P (Deputy Commissioner of Police)…..Crime Branch…..
మానస : D.C.P…(అంటూ రాము వైపు ఆశ్చర్యంగా చూస్తూ…) కాని నువ్వు చూస్తే అంత ఏజ్ ఉన్నట్టు అనిపించదు…
రాము : మానసా….మానసా…..నేను SI నుండి రాలేదు…డైరెక్ట్ IPS చేసాను…అందుకే D.C.P గా జాయిన్ అయ్యాను.
మానస : అవునా…కాని నీ స్వభావం చూస్తే పోలీస్ అని అసలు అనుకోరు….అయితే ఇందాక కాఫీ షాప్ లో నీతో మాట్లాడుతున్న అతను కూడా పోలీసేనా…..

రాము : అవును….నా సబార్డినేట్…..ఒక కేసు గురించి డిస్కస్ చేస్తున్నాం….
మానస : ఓహ్…..అయినా కేస్ డిస్కషన్స్ అన్నీ స్టేషన్ లో సీక్రెట్ గా జరుగుతాయి కదా….మరి మీరేంటి….కాఫీ షాప్ లో డిస్కస్ చేస్తున్నారు…..
రాము : (మానస వైపు చూసి నవ్వుతూ….) ఏంటి….D.C.P అనే సరికి మళ్ళీ మీరు అంటున్నావు…..నెర్వస్ గా ఫీల్ అవుతున్నావా…..
మానస : సహజమే కదా….అసలు పోలీసులతో పరిచయాలంటేనే కొంచెం భయంగా ఉంటుంది….అలాంటిది….D.C.P అంటే……
రాము : అందుకే నేను నా జాబ్ గురించి ఎవరితోను డిస్కస్ చేయను…..నువ్వు ఫ్రీగ ఉండు…..
మానస : సరె…..అయితే ఒకపక్క నీ సబార్డ్ నేట్ తో కేసు డిస్కస్ చేస్తూ నాకు సైట్ కొడుతున్నావా….
రాము : ఏదో అలా కలిసొచ్చింది…..(అంటూ నవ్వాడు.)
మానస : సరె….మా ఇల్లు వచ్చింది….ఇక్కడ ఆపండి…..
రాము కారుకి కనెక్ట్ చేసి ఉన్న గూగుల్ రూట్ మ్యాప్ చూసేసరికి కరెక్ట్ గా వాళ్ళింటి ముందు ఉన్నారు.
రాము : నువ్వు పక్కన ఉంటే ఇంత సేపు జర్నీ చేసిన సంగతి కూడా తెలియలేదు….
మానస : నువ్వు మరీ ఎక్కువ పొగుడుతున్నావు రామూ…..సరె….కాఫీ తాగి వెళ్దువుగాని…లోపలికి రా….
రాము : ఇంకోసారి వస్తాలే మానసా….
మానస : అంటే….నువ్వు నన్ను మళ్ళీ కలవాలనుకుంటున్నావా…
రాము : మరి….ఇంత అందమైన ఆడదాన్ని ఎవరైనా సరే మళ్ళీ మళ్ళి చూడాలనుకుంటారు…ఒక్కసారితో ఎండ్ చేసుకుంటారా…..
మానస : నేను కూడా ఒక్కసారితో పరిచయాన్ని ఎండ్ చేసే దాన్ని కాదులే….లోపలికి రా….కాఫీ తాగుదాం….

రాము : అబ్బా….ఇప్పుడే ఇద్దరం కాఫీ షాప్ నుండి వచ్చాము….అంతలోనే మళ్ళీ కాఫీనా….
మానస : సరె…కాఫీ వద్దులే…కొద్దిసేపు ఉండి వెళ్దువుగాని వచ్చేయ్…మొదటి సారి మా ఇంటికి వచ్చావు…అలా వెళ్ళడం నాకు ఇష్టం లేదు….
దాంతో రాముకి ఇక ఒప్పుకోక తప్పలేదు.
సరె అన్నట్టు తల ఊపుతూ కారు పార్కింగ్ లో పెట్టి ఆమె వెనకాలే వాళ్ళింట్లోకి వెళ్లాడు.
ఇద్దరూ ఇంట్లోకి వెళ్ళిన తరువాత మానస హాల్లో ఉన్న సోఫా చూపిస్తూ, “ఇక్కడ కూర్చో…చాలా చిరాగ్గా ఉన్నది ఇప్పుడే ఫ్రెష్ అయ్యి ఐదు నిముషాల్లో వస్తాను,” అంటూ తన సెల్, హ్యాండ్ బ్యాగ్ అక్కడే సోఫాలో పెట్టి బెడ్ రూమ్ లోకి వెళ్ళింది.
డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ చాలా అందంగా డెకరేట్ చేసి ఉన్నది.

2 Comments

Add a Comment
  1. Sekhar ku anitanu denge chance ivvakunda plash back close cesarenti bro

  2. nice story

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *