రాములు ఆటోగ్రాఫ్ – 37 66

రాము : నీ కలుపుగోలుతనం…..స్పీడు చూస్తుంటే ఖచ్చితంగా జాబ్ చేస్తున్నావని అనుకుంటున్నా…..

మానస : అవును…అపోలో హాస్పిటల్స్ లో చేస్తున్నాను…..

రాము : అవునా….ఏం జాబ్ అక్కడ….సూపర్ వైజరా….

మానస : హలో…..నేను అక్కడ డాక్టర్ ని…..

రాము : నిజంగా….నువ్వు డాక్టర్ వా…..(అంటూ ఆశ్చర్యంగా చూసాడు.)

మానస : అవును….అంతలా ఆశ్చర్యపోతున్నావెందుకు…..

రాము : అంటే…డాక్టర్ అంటే చాలా హుందాగా…రిజర్వ్ డ్ గా ఉంటారు కదా…నిన్ను చూస్తుంటే నాకు అలా అనిపించడం లేదు….అందుకని అలా అడిగాను….

మానస : అంటే…నేను హుందాగా లేనా…..(అంటూ తెచ్చిపెట్టుకున్న కోపంతో రాము వైపు చూసింది.)

రాము : అలా అని కాదు మానస….డాక్టర్లు ఇంత జోవియల్ గా….నవ్వుతూ సరదాగా ఉండటం నేను ఎవరినీ చూడలేదు….నిన్నే మొదటిసారి చూస్తున్నాను……(అంటూ చిన్నగా నవ్వాడు.)

మానస : అదేం లేదు…..మొదటి నుండి నా స్వభావమే అంత…..

రాము : ఇంతకు నీ స్పెషలైజేషన్ ఏంటి…..

మానస : సైక్రియాటిస్ట్…..

రాము : అంటే….పిచ్చి డాక్టర్ వా……(అంటూ గట్టిగా నవ్వాడు.)

మానస : ఓయ్….పిచ్చి డాక్టర్ ఏంటి….నేను సైక్రియాటిస్ట్ ని….అంటే మనుషుల మెంటల్ బాలన్స్ చేయడం…డిప్రెషన్ లో ఉన్నవాళ్ళకు కౌన్సిలింగ్ ఇవ్వడం అలా…..అంతే కాని నేను ఏమీ పిచ్చాసుపత్రిలో ఉండటం లేదు…..

రాము : సారీ మానసా….ఏదో సరదాకి అన్నాను….ఫీల్ అవకు….(అంటూ చిన్నగా నవ్వాడు.)

మానస : సరె….ఇంతకు నువ్వేం చేస్తుంటావు…..
రాము : సైక్రియాటిస్ట్ ని అన్నావు కదా….గెస్ చెయ్యి…..

2 Comments

Add a Comment
  1. Sekhar ku anitanu denge chance ivvakunda plash back close cesarenti bro

  2. nice story

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *