రాములు ఆటోగ్రాఫ్ – 37 66

ప్రసాద్ : ఆ ప్లాబ్లం నుండి బయట పడిన తరువాత అన్నయ్య ఇక ఆ ఊర్లో తలెత్తుకు తిరగలేక నాకు ముంబాయ్ లొ పోస్టింగ్ వచ్చిన తరువాత ఆయన కూడా ఇక్కడే జాబ్ చూసుకున్నారు….దాంతో ఇద్దరం కలిసే ఉంటున్నాము….
రాము : ఇంట్లో అంతమంది ఉంటే ఎందుకు ప్రసాద్…..మనం హాయిగా ఏ బార్ లోనో కూర్చుని మందు కొడుతూ చెప్పకుందాం…..
ప్రసాద్ : అదేం కుదరదు సార్…డిపార్ట్ మెంట్ లో ఇంత ఫ్రండ్లీగా ఉండే ఆఫీసర్ ని ఇంత వరకు చూడలేదు…నాకు మీతో కలిసి ఇంత ఫ్రీగా ఉండటం చాలా ఆనందంగా ఉన్నది సార్….తప్పకుండా పార్టీ చేసుకోవాల్సిందే….
దాంతో రాముకి ఒప్పుకోక తప్పలేదు…..
రాము : సరె…నువ్వు ఇంతలా చెబితే నేనెందుకు కాదంటాను…నీ అడ్రస్ నాకు what’s up పెట్టు…నేను రేపు మీ ఇంటికి వస్తాను….
అంతలో వెయిటర్ బిల్ తెచ్చేసరికి రాము ఆ బిల్ కట్టేసి కాఫీ షాప్ నుండి బయటకు వచ్చారు.
ప్రసాద్ తన బైక్ వేసుకుని అక్కడ నుండి వెళ్ళిపోయాడు…..
రాము పార్కింగ్ లోకి వెళ్ళి తన తమ్ముడు (మనవడు) శివరామ్ కొనిచ్చిన బ్లాక్ బెంజ్ కారు దగ్గరకు వెళ్ళి తన ఫ్యాంట్ పాకెట్ లో ఉన్న రిమోట్ తీసి కారు లాక్ ఓపెన్ చేసి డోర్ తీయబోతుండగా వెనక నుండి, “హలో….excuse me….” అంటూ ఒక తియ్యటి స్వరం వినిపించే సరికి రాము వెనక్కు తిరిగి చూసాడు.
వెనకాల ఇందాక కాఫీ షాపులో తను చూసిన ఆమె నిల్చుని తన వైపు చూసి చిన్నగా నవ్వుతూ దగ్గరకు రావడం చూసాడు.

ఆమె : హాయ్ అండీ…..
రాము : హాయ్….మీరు…..
ఆమె : అదేంటి….అప్పుడే మర్చిపోయారా…..ఇందాకా కాఫీ షాప్ లో తినేసేలా చూసారు….
రాము : సారీ అండీ….
ఆమె : అది సరె….అంతలా చూసారెందుకు….
ఆమె అంత చనువుగా మాట్లాడుతుండటంతో రాము కూడా కొంచెం ధైర్యంగా….
రాము : అంటే…..ఎవరైనా అందంగా కనిపిస్తే చూస్తాం కదండి….
రాము తనను పొగిడే సరికి ఆమె సహజంగానే సిగ్గు పడింది….
ఆమె : అంత అందంగా ఉన్నానా…..
రాము : చాలా అందంగా ఉన్నారు….
ఆమె : మరి మా ఆయన నన్ను పెద్దగా అందంగా లేనని అంటుంటాడు….
రాము : సాధారణంగా మగాళ్ళు అందరు….అందరు అంటే అందరు కాదు….కొద్ది మంది….తమ భార్యల కంటే పక్కన వాళ్ళు అందంగా కనిపిస్తారు….
ఆమె : మీరు కూడా అలాంటి వారేనా….
రాము : మీరు విషయాన్ని ఎక్కడో మెదలుపెట్టి ఎక్కడికో తీసుకెళ్తున్నారు….నాకు ఇంకా పెళ్ళి కాలేదు….కాబట్టి నాకు అంతగా భార్యల గురించి తెలియదు…..(అంటూ చక్కగా తడుముకోకుండా అబధ్ధం చెప్పేసాడు.)
ఆమె : అలా అయితే….ఇంతకు ముందు బాగా తెలిసున్నట్టు మాట్లాడారు…
ఆమె ఎవరో ఏమిటో తెలియక పోయినా రాముకి కూడా ఆమెతో మాట్లాడటం సరదాగా ఉండటంతో అలాగే మాట్లాడుతున్నాడు.
రాము : ఇంతకు మీ పేరేంటి…..
ఆమె : నా పేరు మానస…..
రాము : ఓహ్….చాలా మంచి పేరు….పేరు చాలా బాగున్నది….
మానస : అంటే నేను బాగోలేనా…..

మొదటి పరిచయం లోనే మానస అంత చనువుగా మాట్లాడుతుండే సరికి రాముకి ఒకవైపు ఆమె తనతో అంత చనువుగా ఎందుకు మాట్లాడుతున్నదో అర్ధం కావడం లేదు…ఇంకో వైపు తన మనసులో ఈ పరిచయం ఎంత వరకు వెళ్తుందో చూద్దాం అనుకుని మాట్లాడుతున్నాడు.

రాము : మీరు అందంగా ఉన్నారనే కదా….కాఫీ షాప్ లో అంత సేపు చూస్తూ ఉన్నాను….
మానస : మీరు నావైపు అదే పనిగా చూడటం నేను కూడా గమనించాను…..
రాము : ఇంతకు నన్నెందుకు పిలిచారు…..
మానస : ఏం లేదు…నా కారు స్టార్ట్ అవడం లేదు…కొంచెం డ్రాప్ చేస్తారేమో అని పిలిచాను…మీకు అభ్యంతరం లేకపోతేనే…

రాము : ఇంత అందమైన అమ్మాయి పిలిస్తే ఎవరైనా లిఫ్ట్ ఇవ్వకుండా ఉంటారా…ఇంకొకరు మిమ్మల్ని పికప్ చేసుకునే అవకాశం ఇంకొకళ్లకు నేను ఎందుకు ఇస్తాననుకున్నారు…..(అంటూ నవ్వాడు.)
మానస : మీరు నన్ను మరీ పొగుడుతున్నారు….నేను అమ్మాయిని కాదు…..
ఆమాట వినగానే రాము మానసను పైనుండి కింద దాకా చూస్తూ….
రాము : చూడటానికి మీరు అమ్మాయి లాగే ఉన్నారు కదా…..మళ్ళీ ఈ confusion ఏంటి….
రాము తన వైపు అలా confuse గా చూసేసరికి మానస ఒక్కసారిగా నవ్వింది.
మానస ఒక్కసారిగా అలా నవ్వగానే రాము ఆమె వైపు అలాగే చూస్తూ….
రాము : మీరు నవ్వితే చాలా అందంగా ఉన్నారు మానస గారు….
మానస : థాంక్స్ రాము గారు….కాని ఒక్క విశయం మాత్రం నాకు నచ్చలేదు….
రాము : ఏంటది….
మానస : మీరు నన్ను గారు….మీరు…..అనడం నచ్చలేదు….మానస అని పిలవండి చాలు….
రాము : అంటే….నన్ను కూడా పేరు పెట్టి పిలవాలనుకుంటున్నారా….
మానస : అవును….
రాము : కాని మనకు పరిచయం అయ్యి ఒక్క గంట కూడా కాలేదు….మీరు….సారీ….నువ్వు చాలా ఫాస్ట్…..
మానస : గంట కూడా అవకపోవడం ఏంటి….కాఫీ షాప్ లో రెండు గంటలపైగా కళ్ళతో మాట్లాడుకున్నాం కదా….

2 Comments

Add a Comment
  1. Sekhar ku anitanu denge chance ivvakunda plash back close cesarenti bro

  2. nice story

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *