యుద్ధ నీతి 204

పాణి :- అవును మాన్వి విశాఖ ప్రాంతంలో పిడుగు పాట్లు ఎక్కువే గాని ఇంత దీర్ఘమైన మెరుపులూ ఉరుములూ ఉండవు. ఎందుకంటే నైరుతి ౠతుపవనాలు ముందుగా తాకేది ఈ వైపు నుండే పైగా అటవీ ప్రాంతం ఎక్కువ కావడంతో ఈ ప్రాంతాల్లో ఉండే హ్యుమిడిటీ వల్ల ఈ ప్రాంతాల్లో మెరుపులూ ఉరుములూ ఎక్కువే అని చెప్పవచ్చు. అది సరే కాని పిల్లలు ఈ ప్రాంతం నచ్చినట్లేనా?
మా :-వారికి ఏ ప్రాంతమైనా నచ్చుతుందండీ చిన్నప్పట్నుండి ఈ డిఫెన్స్ వాతావరణంలోనే పెరిగారు కదా . . .తొందరలోనే అలవాటు పడతారు కాకపోతే ఈ అసైన్మెంట్ కొద్దిగా డిఫరెంట్
పాణి :- అవును ఈ సారి నాకు అలాట్ చేసినది కొద్దిగా డిఫ్ఫరెంట్ అసైన్మెంట్. . .డైరెక్ట్ వార్ లాంటిది కాదు. .అంటూ ఏదో చెప్పబోతుండగా
దూరం నుండి చిన్నగా లైట్ వెలుగుతూ ఆరుతూ సిగ్నల్ కనిపిస్తూ ఉండగా దూరం నుండి ఢాం అని పెద్ద శబ్దంతో వెలుతురు ఆరిపోయింది. వర్షానికి అది ఏరకమైన సిగ్నలో అర్థం కాలేదు పాణికి. ఈలోగా గేట్ బయట ఉన్న సిపాయిల్లో ఒకతను ఉరుకుల పరుగులతో లోపలకొచ్చి స్టిఫ్ గా సెల్యూట్ చేసి టెలిగ్రాం చీటీని ఆయన చేతికిచ్చాడు.
అందులో పోర్చుగీసు వారు అడ్వాన్స్ అవుతున్నట్టుగా ఉండడం వల్ల అలర్ట్ గా ఉండమని మెసేజి ఉంది.అది చూసిన పాణి తల పంకిస్తూ సిపాయికి చెప్పాల్సింది చెప్పి పంపేసాడు.
మాన్వితకు ఇవన్నీ మామూలే అందుకే కాం గా మందు తాగుతూ ఉండి సిపాయి వెళ్ళిపోయిన తరువాత పాణి కి ఇంకో పెగ్గు కలిపి ఇస్తూ ఏమిటి విశయం అన్నట్టు చూసింది.
పాణి :- మామూలే జాగ్రత్తగా ఉండమని టెలిగ్రాం . . .అది సరే గాని పిల్లలు పడుకొన్నరా ?
మా :-బహుశా పెద్దాడు నిదురపోయినట్లున్నాడు. సుకృత దీరుతో ఏదో గేం ఆడుతూ ఉన్నట్లుంది. ఏం ? ఎందుకూ. . .
పాణి :- ఈ రోజు ఎందుకో తొందరగానే నిదుర వస్తున్నట్లుంది. స్నానం చేయాలి అంటూ ఒళ్ళు విరుచుకొన్నాడు.
మాన్విత గుంభనంగా నవ్వి , నిదుర వస్తే పడుకొండి స్నానం చేయడం ఎందుకూ ? అందునా వర్షం మరీ ఎక్కువగా ఉంది. జలుబు చేసినా చేస్తుంది.
పాణి :- ఇంటిలో ఉన్నప్పుడు నేనెప్పుడైనా ఒక్కడినే స్నానం చేసానా అందునా ఈ వర్షంలో స్నానం చేయకుండా పడుకొంటే చిరాకుతో అస్సలు నిద్దుర పట్టదు.నీవు కూడా స్నానం చేస్తే ఎంచక్కా హాయిగా ఉంటుంది.
మా :-ఉంటుంది ఉంటుంది. ఈ సముద్ర ప్రాంతాల్లో మీరు ఎందుకు ఎక్కువగా డ్యూటీలు వేయించుకొంటారో నాకు తెలియంది కాదు. స్నానాలు గీనాలేవీ లేవు బుద్దిగా ఆ పెగ్ ఖాళీ చేసి రండి భోజనాలు చేసి పడుకొందాం.. . అంటూ లేవబోయింది నలభైలలొ ఉన్న మాన్విత.
పాణి :- ఊహూ స్నానం చేయకుండా అన్నం తినేది లేదు. అంటూ ఆమె చేయిని పట్టుకొన్నాడు.
వర్షం దాటికి ఇద్దరూ శరీరాలూ చిన్నగా తడుస్తూ ఉండగా మాన్వితా అతన్ని విడిపించుకొంటూ ఇంకా పిల్లలు నిదురపోలేదండీ ఇప్పుడే భోచెసి వెళ్ళినట్లున్నారు.మీరు భోచెసేయండి అప్పటికి పిల్లలు నిదుర పోయుంటారుగా అప్పుడు చూద్దాం. . .అంటూ లోపలకు వెళ్ళి డైనింగ్ మీద వంటలు సర్దసాగింది.
పాణి చివరి పెగ్ కూడా ఖాళీ చేసి చక్కగా స్నానం చేసి వచ్చాడు. ఆయన సర్వీసులోనికి చేరినది మొదలు ఇప్పటివరకూ ఆచరిస్తున్న ఏకైక అలవాటది.రాత్రిళ్ళు భోజనానికి ముందు స్నానం కానివ్వడం. ఆ అలవాటే అయన భార్యకు పిల్లలకూ వచ్చింది. కుదిరితే మధ్య మధ్యలో మాన్వితతో కలసి స్నానం చేయడం వారిద్దరి దాంపత్యానికి పరాకాష్ట.
ఈలోగా మాన్విత కూడా స్నానం చేసి వచ్చి వంటవాళ్ళు వండి టేబల్ పైన పెట్టేసి ఉన్న సీ ఫుడ్ ఇంకా నానా రకాల వెజ్ నాన్ వెజ్ వెరైటీలను ఒక్కటొక్కటిగా చవిచూస్తూ భోజనాలు కానిచ్చారు.పాణి సిగరెట్ కాల్చుకొంటూ హల్లో కెళ్ళి బయట గేట్ దగ్గరున్న సిపాయిలకు మిగిలిన పదార్థాలను తీసుకెళ్ళమని ఫోన్ చేసి చెప్పి మిగిలిన పదార్థాలన్నింటినీ అలా పంచేసాడు. ఆయనకు ఉన్న మంచ్ అలవాట్లలో అదొకటి. పేరుకి కల్నల్ ఐనా తన దిగువ స్థాయి వారిని కనిపెట్టుకొని ఉంటం లో ఆయన అందె వేసిన చేయి.
మాన్విత వెచ్చగా ఉన్న తెల్లటి కాటన్ నైటీలాంటిది వేసుకొని బెడ్ రూ లోనికొచ్చింది.
పాణి ఆమెను రాంగానే ఒళ్ళోకి తీసుకొని గట్టిగా కౌగలించుకొన్నాడు.
మాన్విత కూడా పాణిని గట్టిగా కౌగలించుకొంది.
తన్మయత్వంతో అలా కాసేపుండి మాన్విత పాణిని ముద్దుపెట్టుకొంటూ ఎందుకండీ నేనంటే అంత ప్రేమ మీకు . మనకు ముగ్గురు పిల్లలు తెలుసా ఇప్పటికీ మీరు కొత్త పెళ్ళి కొడుకులా ఉంటారు కదా అదెలా సాధ్యం. . . అంటూ ఒక దానితో ఒకటి పొంతన లేకుండా వరుసగా ప్రశ్నలేసింది.
పాణి :- ఈ సమయంలో ఇలా అంతూ పొంతూ లేకుండా మాటాడుతావ్ కదా అందుకే నీవంటే నాకు అంత ఇష్టం. . .అంటూ చిన్న గా ఆమె నైటీని విప్పదీయ సాగాడు.

వారి బెడ్ రూముకు పక్క గదిలో సుకృత ఇంకా నిదుర పోలేదు. అమ్మా నాన్నలు భోo చేస్తున్నప్పుడే ధీర్గత్ తో ఆసేపు చెస్ ఆడి తన గదిలోనికొచ్చింది. ధీర్గత్ తన గదిలోనే నిదుర పోయడు. అంతకు మునుపే హవ్యక్ ముసుగుపెట్టేసి ఉంటం వల్ల వాడితో మాటాడం కుదరలేదు . ఏదో పుస్తకం చదువుతూ ఉన్న సుకృతకు పక్క గది నుండి చిన్నగా అమ్మా నాన్నల మాటలు వినిపిస్తూ ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *