యుద్ధ నీతి 3 47

యెస్ ,మరేమనుకొన్నవు. వాడు నీలా సిగ్గరి కాదు. నా ముందరే వాడి గరల్ ఫ్రెండ్స్ ను ఇంటికి తీసుకొచ్చి ఎంజాయ్ చేస్తాడు తెలుసా . . .అది సరే కాని మీ నాన్నను ఈ గదిలోనికి తీసుకొచ్చి మీ ఇద్దరినీ ఆ గదిలోనే ఉంచుతాను. నా అసిస్తెంట్లతో మొదలెట్టి ,తరువాత తీరిగ్గా సుకృతను నీ దారిలోనికి తెచ్చుకో . . .అది చూసయినా మీ నాన్న మాకు సహకరిస్తాడు.
ధీర్గత్ :-సరే ఆంటీ అంటూ బుద్దిమంతుడిలా తలఊపాడు.
మీ నాన్న కోలుకొన్నక అంటే ఓ రెండు మూడు రోజుల్లో ఈ కార్యక్రమం ఉంటుంది. నీవు అంతవరకూ వారికి అనుమానం రాకుండా నదచుకోవాలి. ఇప్పుడు అడిగినా కూడా కరెక్ట్ గా మ్యనేజ్ చేయాలి తెలిసిందా?
ధీర్గత్ :-ఆ, అలానే..
సరే నీవెళ్ళు.అని పంపేసింది.
వాడెళ్ళిపోయాక పక్కనున్న ఆడవారితో కలసి, గొర్రె దారిలో పడింది అని ఫగలబడి నవ్వుకొంది.

లోపలకు రాంగానే ,వారిని ఫ్రెష్ అప్ కమ్మని చెప్పి తనూ ఫ్రెష్ కావడానికి వెళ్ళాడు స్వీకృత్.
మాన్విత హవ్యక్ లిద్దరూ తయారయ్యి వచ్చేసరికి డైనింగ్ టేబల్ దగ్గ్ర కూచొని కాఫీ తాగుతూ ఉన్నాడు.
మాన్విత భయం భయం గా వచ్చి కూచొంది. హవ్యక్ ఆయనకు ఎదురుగా కూచొంటూ ఇప్పుడు చెప్పండి అంకుల్ ఏం అయ్యింది?. అమ్మ అలా ఎందుకు బయటే ఉన్నది.?
స్వీకృత్ :-చూడు హవ్యక్, నీవు ఇంకా చిన్నవాడివి. మీకు సంబందించినత వరకూ ఎప్పుడైనా నేను అసభ్యంగా నడుచుకొన్నానా? ముక్కూ మొహం తెలియని మీకు ఆశ్రయమిచ్చి నేను వీధిలో పడటం ఎలా ఉంటుందో ఆలోచించు, దీనిపైన నేనుగా ఇటువంటివి చెప్పేదానికన్నా మీ అమ్మ నోటి ద్వార వింటేనే అసలు విశయం తెలుస్తుంది.
హవ్యక్ ఏదో జరగరానిదేదో జరుగుంటుందని ఊహిస్తూ ,ఏం జరిగిందో నీవైనా చెప్పమ్మా . . .నీవు కంటికి ధారగా ఏడుస్తూ ఉంటే మాత్రం విశయం మరుగున పడిపోదు.
మాన్విత కళ్ళు తుడుచుకొని అన్నయ్య గారూ మీరు పెద్ద మనసుతో ఈ సమస్యను పరిష్కరించండి. కన్న కొడుకుతో నా ఈ పాపిష్టి పని గురించి చెప్పి దూరం కాలేను.
హవ్యక్ చప్పున లేచి ఆయన చేతులు పట్టుకొని , ఏం జరిగినా నాతో నిర్భయంగా చెప్పండి. ఈ సమయంలో మీరు గనుక మాకు అండగా లేక పోతే మా మనుగడే ఉండదు ప్లీజ్
స్వీకృత్ ధీర్గంగా నిట్టూరుస్తూ . . .అరలో ఉన్న ఫోటోలను తెచ్చి హవ్యక్ కు ఇచ్చాడు.
వాటిని చూడగానే హవ్యక్ కు వెర్రి సంతోషమయ్యింది. నాన్న ధీర్గత్ సుకృతల ముగ్గురి ఫొటోలవి.వారి చుట్టూ సైనిక కాపలా వుంటం స్పష్టంగా కనిపిస్తోంది. అంటే వారు ప్రాణలతో ఉన్నట్టే. . దీనికి సంతోషించాల్సింది పోయి ఈ డ్రామా ఏమిటో? అనుకొని స్వీకృత్ వైపు చూసాడు.
స్వీకృత్ :-చూడు హవ్యక్, ఓ షిప్ కెప్టెన్ గా ఈ ఫోటోలను సంపాదించడానికి నేను ఎంత ఖర్చుపెట్టుంటాను.ఎంత పరపతి ఉపయోగించి ఉంటాను. ఆ నేవీ జనరల్ తనదేశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీ వారిని ఇక్కడకు రప్పించే ప్రయత్నం చేయడానికి కొన్ని లక్షల రూపాయలను తన వారికి ఖర్చుపెట్టడానికి ఒప్పుకొన్నాడు. అది కేవలం మీ అమ్మను ఆశించే. అది కూడా మీ అమ్మ గారి అంగీకారం తోనే, తీరా ఆయన ఈ ఫోటోలను చేతికిచ్చాక, మీ అమ్మ అడ్డం తిరిగి డబుల్ గేం ఆడింది. ఇప్పుడు ఆయన ఆ కసిని నా మీద చూపిస్తాడు. మీకు సహాయం చేసినందుకు నేను నిలువ నీడలేకుండా పోతున్నాను. అందుకే నీకూ మీ అమ్మ గారికీ ఓ నమస్కారం.మీ దారి మీరు చూసుకోండి.
హవ్యక్ తనేం వింటున్నాడో అర్థం కాలేదు. అంటే అమ్మ లంజరికానికి ఒప్పుకొని ఇంత తతంగం నడిపిందా? అనుకొని చాలా సేపు తల పట్టుకొని కూచొండి పోయాడు.
హవ్యక్ చాలా సేపు ఏమీ మాటాడకుండా కూచొనే సరికి స్వీకృత్ వాడి మౌనాన్ని ఇంకోలా అర్థం చేసుకొని,, చూడండీ మిమ్మల్ని రహస్యంగా ఏదైనా షిప్ ద్వారా ఇండియా పంపుతాను. ఎవరికంటా పడకుండా వెళ్ళగలిగితే అక్కడ మీరు గవర్నమెంట్ సహాయం తీసుకోవచ్చు. నేను ఇక్కడి నుండి కాంటాక్ట్ చేసి మిస్సింగ్ కేస్ కింద రాయిస్తాను.
మాన్విత దీనంగా చూసింది.
హవ్యక్ తల విదుల్చుకొంటూ అంకుల్ మధ్యలో ఎక్కడైనా పట్టుబడితే ?
స్వీకృత్ :-అది మీ రిస్క్ హవ్యక్ నేనేం చేయలేను కదా . .
వేరే దారేదీ లేదా అంకుల్
స్వీకృత్ :-ఉన్న ఒక్క దారినీ మీ అమ్మ మూసేసింది హవ్యక్. ఈ దారి వద్దమ్మా అని తనకు నేను ముందే చెప్పాను. తనే మీ నాన్నా వాళ్ళను చూడాలన్న కోరికతో ఇంత దాకా తెచ్చుకొంది. చేతికి ఫోటోలు రాంగానే మొత్తం అంతా రసాబసా చేసేసింది.ఇప్పుడు నా భవిష్యత్తు ఏమవుతుందోనని భయంగా ఉంది. అందుకే మిమ్మల్ని పంపించగలిగితే మీరు పారిపోయారనయినా చెప్పుకోవచ్చు.
హవ్యక్ కు అమ్మ మీద జాలి కోపం రెండూ ఒకేసారి కలిగాయి. ఎంత అమాయకంగా అలోచించిదామె.తన కుటుంబం కోసం త్యాగం చేయబోయి చతికిల పడింది. ఇప్పుడు తను ఆవేశపడి నంత మాత్రాన ఒరిగేదేమీ లేదు.ప్రభుత్వ ప్రకటన వచ్చేంతవరకూ ఈయన దగ్గర ఉండ గలిగితే తరువాత తమ దేశం వెళ్ళిపోవచ్చు.ఆపైన ఏం చేయాలో నిర్ణయించుకోవచ్చు. ఎటూ నాన్న గారు బ్రతికే ఉన్నారు గనుక ఆయనే ఏదో ఒకటి నిర్ణయిస్తారు అనుకొని , సరే అంకుల్ ఆయనతో నేను మాటాడుతాను. అమ్మను కూడా నేను ఒప్పిస్తాను.
స్వీకృత్ మాన్విత లిద్దరూ ఒకేసారి ఆశ్చర్య పడ్డారు.

Updated: April 28, 2021 — 3:41 am

1 Comment

Add a Comment
  1. Continuation please for 4

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *