ప్రతి మగవాడికి అతని భార్య ఒక ఆస్తి లాంటిది 138

“ఏడ్చినట్టుంది!!”

గీత కూడా నిట్టూర్పుగా వాడి ఐడియాని కామెంట్ చేసే సరికి ఆడవాళ్ళంతా ఫక్కున నవ్వేసారు.

ఆకాశ్: ఈ ఆటలో మీరు ఆడడం లేదు. మేం ముగ్గురం మాత్రమే ఆడుతున్నాం.
శ్వేత: మరి మేమేం చేయాలి?? ఇంటికి వెళ్ళిపోమా??
ఆకాశ్: అలా ఎలా?? మేం ఆడేదే మిమ్మల్ని పందెంగా పెట్టి!!
గీత: ఏయ్ ఏంమాట్లాడుతున్నావ్??…. మమ్మల్ని పందెంగా పెట్టేదేంటి??!!
ఆకాశ్: ఓడిపోయిన వాడు వాడి భార్యకి ముద్దు పెట్టాలి!
శ్వాత: ఛా!!…. అందరిముందూనా??.. ఒళ్ళెలా ఉంది??
బావ: హా…. హా…. హా…. పెళ్ళానికి ముద్దు పెట్టడం కూడా ఒక శిక్షేనా??
ఆకాశ్: ముద్దంటే బుగ్గమీద కాదు బావా!!…….. బేర్ బూబ్స్ మీద!!

అందరికీ సవుండ్ ఆఫ్ అయిపోయింది. వాడు ఏం మాట్లాడుతున్నాడో అర్ధం కాలేదు. కాసే పటికి మార్గరెట్ తేరుకుంది.

మార్గరెట్:ఆకాశ్ ఏం మాట్లాడుతున్నావో తెలుసా??
ఆకాశ్: నువ్వు ఎందుకు భయపడతావ్ డార్లింగ్!!.. నేను ఓడిపోతే కదా నీకు ప్రాబ్లం!!
బావ: దిస్ ఈస్ రిడిక్యులస్!!.. నువ్వు హద్దు మీరు తున్నావు……
ఆకాశ్: ఓడిపోతావని ముందే భయపడుతున్నావా బావా??

డబ్బులు పందెం పెట్టకుండా ఆడడం బావకు ఎంతమాత్రం ఇష్టం లేక పోయే సరికి ఇప్పిటి వరకూ బావ ఆట మీద ధ్యాస పెట్టకుండానే ఆడాడు. తత్కారణంగా ఇప్పటి వరకూ ఒక్క షో కూడా కొట్టలేదు. దీనినే ఆసరాగా తీసుకున్నాడు ఆకాశ్.

బావ: ఆకాశ్!!…. నాకు భయపడాల్సిన అవసరం లేదు. నేను ప్లేయర్ని.
ఆకాశ్: మరి ఓడిపోతావని భయం దేనికి బావా?? నాకు ఓడిపోతానన్న భయం ఏమాత్రం లేదు. నువ్వు ఎంత ప్లేయర్ వి అయినా ఇప్పటివరకూ ఈ ఆటలో ప్రతి షో నేనే కొట్టాను. ఇక పైకూడా ఖచ్చితంగా ప్రతి షో నాదే. కాబట్టి నేను ధైర్యంగా పందెం కాస్తున్నాను.
బావ: నేను ఓడిపోతానన్న భయం లేదు. ఇప్పటి వరకూ ఆటలో నేను ధ్యాస ఉంచలేదు. ఒక్కసారి నేను ధ్యాస పెట్టి ఆడానంటే నీ గర్ల్ ఫ్రండ్ పరిస్తితి ఏంటా అని ఆలోచిస్తున్నాను.
గీత: జస్ట్ షట్ అప్!!..

ఈ కాన్వర్సేషనంతా వింటూ గీతకు పట్టలేని కోపం వచ్చింది. వాళ్ళ మాటలను ఆపుచేస్తూ గట్టిగా అరిచింది.

“మీ మగాళ్ళు మరీ బరితెగిస్తున్నారు. ఇష్టం వచ్చి నట్టు వాగుతున్నారు.”

కానీ అప్పటికే బావ వాడి మాటల్లోకి వచ్చేసాడు. స్వయంగా బావే మా చెల్లెలిని సముదాయిస్తున్నాడు.

“గీత నేను చెబుతున్నాను. నీకేం భయంలేదు. నేను ప్లేయర్ని!! భయపడకు.”

ఇంతలో నా భార్య మా బావను సంబోధిస్తూ అందుకుంది.

“అన్నయ్యా ఇక్కడ నీ భార్య మాత్రమే లేదు. నేను కూడా ఉన్నాను. అయినా నువ్వు ఎంత ప్లేయర్ వి అయినా ఒక్కసారయినా పక్కన వాళ్ళు షో కొట్టక మానరు. అప్పుడు మా పరిస్తితి ఏంటి??”

“ఎవరి భార్యలకు వాళ్ళు ముద్దు పెడితే తప్పేముంది!!”

2 Comments

Add a Comment
  1. Next parts upload chey bro

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *