పెళ్ళైన అమ్మాయి – Part 1 380

వాళ్ళు తెలుగు లోనే మాట్లాడుకుంటున్నారు. ఈమె రాగానే సౌండ్ తగ్గించారు. వాళ్ళు ఏవేవో ఆఫీసు విషయాలు మాట్లాడుతున్నారు..ఈమె కి వినపడినా అటు వైపు చూడలేదు..సడెన్గా ఇద్దరిలో ఒకడు ” చూడరా భలే వుంది” అన్నాడు..వెంటనే రెండో వాడు..” ఒరేయ్ గట్టిగా అనకు..వింటుంది” అన్నాడు. వాళ్ళు నెమ్మదిగా
అన్నా పూజ కి వినపడింది. కాని ఎం తెలియనట్టు ఊరుకుంది. మొదటి వాడు ” అది హిందీ దానిలా వుంది రా..దానికేం అర్ధం కాదు అన్నాడు”. వెంటనే “ఎక్కడికి వెళ్తున్నావు?” అని తెలుగు లో అడిగాడు పూజ కి వినపడేలా.. కాని తనకి అర్ధం కానట్టు అసలు అటువైపు చూడలేదు. వాడు హిందీ అమ్మాయి అని డిసైడ్ అయిపోయాడు. ” చూసావా ..నేను చెప్పా కదా…దీని బలుపు చూసి చెప్పనురా హిందీ అని…” అని నవ్వి..” ఆ పిర్రలు , సళ్ళు చూడరా ఎలా పెంచిందో..దీనెమ్మ.. ఇక్కడే ఎక్కేయాలి అని వుంది” అన్నాడు పూజ కి వినపడేలా. పూజ ఒక్కసారి తుల్లిపడింది..కాని లోపల ఏదోలా అనిపించి ఇంకా ఎం అంటాడో చూద్దాం అన్నట్టు సైలెంట్ గా వుంది. రెండో వాడు ” పెళ్లి ఐనట్టు వుంది మెడలో నల్లపూసలు చూడు” అన్నాడు. మొదటి వాడు నవ్వి ” హా.. నిజమే..దీని మొగుడే రోజు పిసికి పిసికి సైజులు పెంచేడులా వుంది” అన్నాడు..దానికి రెండో వాడు ” మొగుడో, మనలాంటి పక్కింటొడొ” అంటే “ఇలాంటిది పక్క ఇంట్లో వుండాలి కాని రాత్రి పగలు తేడా వుండదురా” అన్నాడు. వింటున్న పూజ కి కూడా వంట్లో వేడి పెరిగిపోతున్నట్టు వుంది.. అప్పటికే శేఖర్ తనతో కలిసి 15 రోజులు అవుతుంది. పైగా వీళ్ళ పచ్చి కామెంట్స్ ఇంకా రెచ్చగోడుతున్నాయి. వాళ్ళని ఆపాల వద్ద అని ఆలోచిస్తుండగానే వాళ్ళు “బస్సు వచ్చింది పదరా” అంటూ లగేజ్ తీసుకుని పరిగెత్తారు వచ్చిన బస్సు వైపు.
వాళ్ళిద్దరూ అలా వెళ్ళిపోవడం తో పూజ కొంచం నిరాశపడింది. ఈ బస్ ఇప్పుడే రావాలా అని. తన బస్సు ఎప్పుడు వస్తుందో అని ఎదురుచూస్తూ నిలబడింది. ఈ లోగ “మేడం కూర్చోండి” అనే పిలుపు విని చూస్తె ఆ ఆఫీసు లో పని చేసే వాడు అనుకుంట ఒక చైర్ తెచ్చి వేసి పళ్ళు ఇకిలిస్తూ నిలబడ్డాడు. మనసులో సంతోషం అనిపించినా ఇష్టం లేనట్టు మొహం పెట్టి తప్పక కూర్చున్టునట్టు కూర్చుంది. “హైదరాబాద్ లో ఎక్కడ దిగుతారు మేడం ?” అని అడిగాడు. లక్డి క పూల్ అని చెప్పి..ఇంకా వాడేమన్న మాత్లాడతాడేమో అని కంగారు పడి మొబైల్ ఫోన్ తీసి బిజీ గా వున్నట్టు నటించింది. సరే మేడం బస్సు రాగానే చెబుతాను అని వాడు నిరాశ గ వెనక్కి వెళ్ళిపోయాడు.
ఎలా ఐనా ఆడదాని గా పుట్టడం ఒక రకంగా అదృష్టమే. అందులోను అందం గా వుంటే ఇంకా…రాజభోగాలు అనుభవించొచ్చు అనుకుని తనలో తనే నవ్వుకుంది. ఇంతలో ఫోన్ రింగ్ అయింది. శేఖర్…”పూజ బస్సు ఎక్కావా” అన్నాడు.
“ఇంకా లేదు..వెయిట్ చేస్తున్నాను..మీరు ఎక్కడ ఉన్నారు” అంది.
“ఇంకెక్కడా ముంబైలోనే ..ఇప్పుడే మా ఆఫీసు వాళ్ళని కలవడానికి వచ్చాను.. డిన్నర్ కి వచ్చాము అంతా కలిసి..డిన్నర్ చేసి మరలా గెస్ట్ హౌస్ కి వెళ్తాము” అన్నాడు. కాని ఆ వెనకాల వినబడే గ్లాసుల గలగలలు విని శేఖర్ ఎక్కడున్నాడో అర్ధం అయింది
ఈ మనిషి ఇక మారడు అనుకుంది. కాని మరల ఆ విషయం లో గొడవ పెట్టుకునే ఓపిక పూజ కి లేదు. శేఖర్ కి మందు కొట్టడం ఒక వ్యసనం. ఎన్ని సార్లు మాన్పించాలన్నా వినడు. ఏమన్నా చెబితే దానికి పెద్ద లెక్చర్ ఇస్తాడు. అప్పటికీ ఒకసారి ” నేను కుడా తాగితే ఏమంటారు?” అంది. దానికి సీరియస్ అయి ఆడదానికి మగవాడికి తేడా లేదా అని క్లాసు పీకాడు.
“సరే నేను పెట్టేస్తున్నా.. కొలీగ్స్ వెయిట్ చేస్తున్నారు…ఉదయం హైదరాబాద్ చేరగానే ఫోన్ చెయ్యి” అని ఫోన్ పెట్టేసాడు.
ఒక్కసారిగా పూజ మనసు బాధగా అనిపించింది. తనకు ఎం తక్కువా…అందం లేదా? చదువు లేదా? కాని శేఖర్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తాడు. ఏమైనా అంటే సాంప్రదాయం చట్టుబండలు అంటూ మాట్లాడతాడు. తను ఎన్ని కలలు కంది..జీవితం పైన… అన్నింటిని సమాది చేసేసింది పెళ్లి. క్లాసికల్ డాన్సు 5 సంవత్సరాలు కష్టపడి నేర్చుకుంది… అరంగేట్రం చేస్తాను..అని అడిగితె అది 17,18 సంవత్సరాలకే చెయ్యాలి పెళ్లి అయ్యాకా కాదు..ఒక్క మాటతో కొట్టి పడేసాడు.. కావాలంటే ఇంట్లోనే ప్రాక్టీస్ చేసుకో అని ఒక ఆఫర్ కూడా ఇచ్చేసాడు. పోనీ ఫాషన్ టెక్నాలజీ చేసాను కదా..ఎడిన జాబు చేస్తాను అంటే…అత్తగారు బుగ్గలు నొక్కుకుంది..మన ఇంటా వంటా ఉందా అని.. ఈయన కూడా ఆమె కొడుకే కదా.. జీన్స్ వేసుకోకూడదు.. టీ షర్ట్లు సమస్య లేదు.. చీరలు కట్టుకో…చుడిదార్స్ వేసుకో అని హుకుం.. ” నా బాడీ కి చీర కడితే ప్రతి మగాడూ పక్క ఎక్కించాలని చూస్తాడు రా మగడా… మగాడివై వుంది ఆ మాత్రం తెలీదా” అని అడగాలనిపించినా మళ్లీ అమ్మమ్మలా ఎక్కడ ముతక చీరలు కట్టుకోమంటాడొ అని ఊరుకుంది.
అసలు తనకి ఈ సంబంధం వచ్చినప్పుడే కొంతమంది అబ్బాయి కి వయసు ఎక్కువ వద్దు అన్నారు.. అప్పుడు తనకి 24..శేఖర్ కి 33.. కాని మంచి సాంప్రదాయ కుటుంబం. అబ్బాయి బాగా సంపాదిస్తున్నాడు..అని అమ్మమ్మ,తాతయ్య, డాడీ బలవంతం మీద చేసారు. తన అభిప్రాయం అడిగినప్పుడు ఏదో చెప్పబోయే లోపలే ..అమ్మమ్మ “దాని మొహం దానికేం తెలుసు..” అని “పూజ..నాకు మీ తాతయ్యకి 11 సంవత్సరాలు తేడా…మీ అమ్మకి..మీ నాన్నకి 9 సంవత్సరాలు తేడా..మేము సుఖంగా లేమా?” అని సర్ది చెప్పేసింది. అసలు తనకి MBA చేసాక సివిల్స్ రాయాలి అని వుండేది. కాని ఎందుకో ఏమో..వప్పుకుంది పెళ్ళికి. అలా అని శేఖర్ చెడ్డవాడెమీ కాదు. కాని స్పెషల్ కూడా ఏమి లేదు అతనిలో..

1 Comment

Add a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *