పతి, పత్నీ! 1 182

ఇప్పుడు నీటిలో దిగి అటు వెళ్తే నీ బట్టలు తడవవా?” అన్నాడతను. ఆమె నాలుక కరచుకొని “అవును కదా! మరి ఇప్పుడెలా?” అంది. అతను కొంటెగా నవ్వుతూ “అది నువ్వే ఆలోచించుకోవాలి.” అన్నాడు. ఆమె గాలిలోకి చూస్తూ కొన్ని క్షణాలు ఆలోచించి, “నువ్వు వెనక్కి తిరుగు.” అంది. “ఎందుకూ?” అన్నాడతను. “ప్చ్..తిరగమని చెప్పాకదా.” అని అతన్ని వెనక్కి తిప్పి, “నేను చెప్పేవరకూ అలాగే ఉండాలి. ఓకేనా.” అంది. “ఓకే..” అన్నాడతను. “ప్రామిస్?” అంది ఆమె. అతను నవ్వుతూ “రసికులు..” అని ఏదో చెప్పబోతుంటే, ఆమె మధ్యలో అందుకొని “ఆడపిల్లలకి ఇచ్చిన మాట తప్పరు, అంతే కదా. థేంక్స్.” అని, ఐదు నిమిషాల తరువాత, అతను భుజంపై చేయి వేసి, “అలాగే వెనక్కి తిరగకుండా, ముందుకు వెళ్ళు. నిన్ను ఇలాగే పట్టుకొని నేను వస్తా.” అంది. ఆమె ఏమి చేస్తుందో అతనికి అర్ధం కాలేదు. అయినా ఇచ్చిన మాట ప్రకారం వెనక్కి చూడకుండా ముందుకి నడిచాడు. మధ్యలో దాదాపు ఛాతీ లోతు ఉంది ఆ వాగు. పది నిమిషాల్లో అవతలి వడ్డుకి చేరుకున్నారు. “ఇప్పుడు తిరగ వచ్చా?” అని అతను అనగానే, ఆమె కంగారుగా “నో..” అని అరిచింది. అతను “ఓకే,ఓకే.” అన్నాడు. ఒక ఐదు నిమిషాల తరువాత ఆమె “ఓకే, వెనక్కి తిరగొచ్చు.” అంది. అతను వెనక్కి తిరిగి ఆమెని చూసాడు. బట్టలు పొడిగా ఉన్నాయి. “అరే ఎలా?” అని ఒక్కక్షణం అనుకొనేసరికి అతనికి అర్ధమై పోయింది. అంటే ఇంతసేపూ ఆమె తన వెనుక నగ్నంగా తనని పట్టుకొని నడిచిందన్నమాట. అతను అలా అనుకోగానే అతని నరాలు జివ్వు మన్నాయి. “ఓరి నాయనోయ్, అంతమంది అమ్మాయిలను నగ్నంగా చూసినప్పుడు రాని ఫీలింగ్, ఈ అమ్మాయిని నగ్నంగా ఊహించుకుంటే వస్తుందేమిటీ? నాకేదో అయిపోయింది.” అనుకున్నాడు రవి. అతని అవస్థ చూసి ముసిముసిగా నవ్వుకుంది ఉష.

అతను తిరిగి వెనక్కి వెళ్ళి, కిట్ తెచ్చేసాడు. ఇంతలో దూరంగా ఏదో జంతువు అరుపు వినిపించింది. అతను చప్పున ఆమె వైపు చూసాడు. ఆమె కేజువల్ గా ఉంది. “ఏదో అరిచింది, నీకు వినిపించలేదా?” అన్నాడతను. “వినిపించిందీ..” అంది ఆమె. “మ్…మరి భయం వేయలేదా!?” అన్నాడతను. “ఈ అడవిలో భయపెట్టేంత జంతువులు లేవని నాకు తెలుసు మాష్టారూ.” అంది ఆమె. “అరెరే..” అన్నాడతను. “ఏమయిందీ?” అంది ఆమె. “నువ్వు భయపడతావేమో..” అని అతను చెప్పబోతుంటే, మధ్యలో ఆపి ”మ్..భయపడితే కౌగిలించుకొని ధైర్యం చెబుదామనుకున్నావా? ప్చ్…చాన్స్ మిస్ అయిపోయావ్.” అని కొంటెగా నవ్వుతూ ముందుకు కదిలింది. ఆమె నవ్వుకి మరో సారి నరాలు జివ్వుమని, దాహం వేసింది అతనికి. గబగబా బాటిల్ ఓపెన్ చేసి నీళ్ళు తాగాడు. అది చూసి ఫక్కున నవ్వింది ఆమె.

మరి కొంతసేపు నడిచేసరికి బాగా ఆకలి వేసింది ఇద్దరికీ. మంచి నీడ చూసుకొని ఆగారు ఇద్దరూ. అతను కిట్ ఓపెన్ చేసి బ్రెడ్ పేకెట్ తీసాడు. అది చూసి “ఇంత అందమైన ప్రకృతిలో కూడా, ఈ బ్రెడ్ లూ, జామ్ లూ తినాలా?” అంది ఆమె. అతను విచిత్రంగా చూసి “మరి ఈ అడవిలో ఏం దొరుకుతాయ్?” అన్నాడు అతను. “అడవి మాష్టారూ ఇదీ….ట్రై చేస్తే ఏదైనా దొరకొచ్చు కదా.” అంది అమె తల ఎగరేస్తూ. అతను నిట్టూర్చి ముందుకు పోయి పొదల్లోకి మాయమైపోయాడు. ఒక అరగంట తరువాత ఒక అడవి కోడితో వచ్చాడు. దాన్ని చూసి ఎగ్జటింగ్ గా “ఇదీ అడవి ఫుడ్ అంటే.” అంది. అతను దాన్ని అమె చేతికిచ్చి “మ్…ఏం చేస్తావో చెయ్ దీనిని.” అన్నాడు. అమె తన బేగ్ నుండి ఒక లైటర్ ని తీసింది. అతను షాక్ అయ్యాడు. “అంత షాక్ అవ్వకు. అన్నీ తెచ్చినా, చాలా మంది ఇలాంటివే మరచిపోతారు.” అంటూ, చుట్టూ వెదికి, ఎండుకొమ్మాలూ, ఆకులూ వెదికి పట్టుకొచ్చి, మంట చేసి కోడిని నీట్ గా కాల్చింది. దానిని టేస్ట్ చేసి “వావ్…మొత్తానికి ఆడపిల్లవి అనిపించావ్…సూపర్.” అన్నాడు రవి. అందంగా నవ్వింది ఉష.

“ఉప్పు లేదూ, కారం లేదు. కానీ తింటుంటే నవరసాలూ నాలుకకు అందుతున్నట్టు ఉంది. దీనికి ఇంత రుచి ఎలా వచ్చింది?” అన్నాడు రవి. “దానిదేం ఉందీ! నీ చేతితో తెచ్చావ్, నా చేతితో వండాను.

5 Comments

Add a Comment
  1. Megatha katha ledu
    Complete in store please

  2. Nice bro ninu edhi edhi story felem thidham Anu kuntuna nuku okana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *