పతి, పత్నీ! 2 171

కాస్త చల్లార్చు బావా.” అంటూ సోఫాలోకి వెల్లకిలా పడి అతన్ని తన మీదకు లాక్కుంది. అతను పిరుదులపై ఉన్న తన చేతులను ఆమె పేంటీ లోకి తోసాడు. ఒక చేతిని అలాగే పేంటీ అంచు లోపల రాస్తూ ముందుకి తెచ్చాడు. చేతిని మరింత లోపలకి తోయగానే, నున్నగా తగిలింది ఆమె బంతిపువ్వు. చిన్నగా నలిపి, ఒక వేలుని లోపలకి తోయబోతుంటే, పేంటీ అడ్డుపడింది. ఆమె తన పిరుదులను పైకెత్తుతూ “దాన్ని తీసేయ్ బావా.” అంది. అతను నెమ్మదిగా పేంటీని కిందకి లాగేసి, ఆమెని ఆక్రమించాడు. తడిచి ఉన్న ఆమె పుష్పం, వేడిగా ఉన్న అతని మగసిరికి స్వాగతం పలుకుతుంది. ఆ వేడికి తన పువ్వు కమిలిపోతుంటే, తమకంతో ఊగిపోతూ “రా బావా.” అంటూ తన తోడలను ఎడంచేస్తూ తన కామ ద్వారాన్ని తెరిచింది. అతను తనని ఆ ద్వారం దగ్గర నిలిపి, మదన గృహప్రవేశం చేయబోతూ, ఉలిక్కిపడి పైకి లేచిపోయాడు. ఆమె గిలగిలా కొట్టుకుంటూ “ప్లీజ్ బావా. వదలకు బావా. ఇలా వదిలేస్తే పాపం బావా. ప్లీజ్.” అని అతన్ని మీదకు లాక్కుంటుంది. అతను బలవంతంగా లేచి, టవల్ అందుకొని, నడుముకి చుట్టేసుకున్నాడు. ఆమె విపరీతమైన అసంతృప్తితో అతన్ని చూస్తుంది. అతను పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుండిపోయి తలను చేతులతో పట్టుకొని, “సారీ హేమంతా! నన్ను క్షమించు. ఏదో మైకంలో చేసేసాను. ఇలా చేయకూడదు. ప్లీజ్.” అంటున్నాడు. ఆమె ఉక్రోషంగా “ఎందుకు చెయ్యకూడదు? అక్క దగ్గర ఎలాగూ కుదరడం లేదు. నాతో చేస్తే తప్పేంటీ?” అంది. అతను తల ఎత్తి ఆమె వైపు చూసాడు. కోపంతో కూడిన నిరాశతో ఆమె ముక్కుపుటాలు అదురుతున్నాయి. లేచి ఆమె పక్కన కూర్చొని, ఆమె తలపై లాలనగా నిమురుతూ “నీకు పెళ్ళయిందా?” అన్నాడు. “లేదు.” అంది కోపంగా. “కొన్ని విషయాలు పెళ్ళయితేగానీ అర్ధంకావు. భార్యాభర్తల మధ్య సెక్స్ ఒకటే రిలేషన్ కాదు. అది అర్ధం అవ్వాలంటే పెళ్ళిచేసుకో. ఇప్పటి వరకూ జరిగిన దాంట్లో నా తప్పే ఎక్కువ ఉంది. ఎంతైనా మగాడిని కదా. అయినా నువ్వు నన్ను క్షమించగలవు, ఎందుకంటే నువ్వు ఆడదానివి కాబట్టి.” అని లేచి తన బెడ్ రూమ్ లోకి వెళ్ళిపోయాడు.

ఆమె అలాగే చూస్తూ ఉండిపోయింది చాలాసేపు. తరువాత నెమ్మదిగా లేచి, బెడ్ రూమ్ లోకి నడిచింది. అతను నిద్రపోతూ కనిపించాడు. రెండుక్షణాలు అతని మొహాన్ని చూసి, తన బేగ్ దగ్గరకి నడిచింది. దాన్ని తెరిచి, లోపలనుండి ఒక కవర్ తీసి, శిరీష షెల్ప్ లో పెట్టింది. తరువాత రాజు దగ్గరకి వచ్చి, అతనికి నిద్రాభంగం కలిగించకుండా నుదుటిపై ముద్దు పెట్టింది. ఆమె కళ్ళలో సన్నని నీటిపొర. అలాగే హాల్ లోకి వచ్చి, శిరీషకు కాల్ చేసింది. అటువైపు నుండి శిరీష “ఏమయ్యింది? సక్సెస్సా?” అంది. “లేదు మేడమ్. మీ వారు మిమ్మల్ని తప్ప మరెవ్వరినీ తాకలేరు. ఇంకెప్పుడూ నాలాంటి వాళ్ళని పంపి ఆయనకి సుఖాన్ని అందివ్వడానికి ప్రయత్నించకండి. నా వృత్తిలో నేను తొలిసారి ఓడిపోయాను. అయినా ఒక నిజమైన మగాడిని చూసాను. ఆ తృప్తితోనే, నేను తీసుకొన్న డబ్బులు మీ షెల్ప్ లో పెట్టేసాను. ఉంటాను మేడమ్.” అని, అవతలవైపు నుండి శిరీష్ “హేమంతా, నా మాట విను.” అంటున్నా వినిపించుకోకుండా కాల్ కట్ చేసి సెల్ ఆఫ్ చేసింది. మరుసటి రోజు రాజుతో తను వచ్చిన పని ఆ రోజే అయ్యేట్టుందని చెప్పి వెళ్ళిపోయింది.

(మొదటి కథ సమాప్తం.)

6 Comments

Add a Comment
  1. Nice bro ninu edhi ninu shat filem thiyala bro

  2. What a story, extraordinary …. Excellent… Really awesome…

  3. What a story touched to the heart need these kind of stories

  4. I think this is the my fast comment really good story

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *