పక్కింటి రూప 707

అప్పటినుంచి నువ్వు తప్ప ఇంకెవ్వరు కనిపించటం లేదు, పరిస్థితులు కూడా అన్నీ నాకు అనుగుణంగానే జరిగిపోయాయి అని చెప్పాను. తను ఆశ్చర్యంగా చూస్తూ, అమ్మ దొంగా పక్కింటి దానిమీద అలా మోజుపడొచ్చా అని చిలిపిగా అడిగింది. నేను నవ్వుతూ, నాకు కూడా ఇప్పుడే తెలిసింది, మోజుపడొచ్చు, పడ్డాక అది నిజం కూడా అవ్వొచ్చు అని. తను కూడా నాతో నవ్వుతూ, ఏమో అనుకున్నాను, నువ్వు మాములోడివి కాదు అంది.
తను నెమ్మదిగా నా నుంచి విడిపించుకుని మంచం మీదనుంచి లేచి, నువ్వులేచి స్నానం చేసిరా, భోజనం రెడీగా ఉంది, భోంచేద్దాం అని చెప్పింది. అప్పుడేనా, ఇంకొంచెం సేపు ఇలా నా పక్కనే ఉండరాదూ, నిన్నుకాసేపు హత్తుకుని పడుకోవాలని ఉంది అని చెప్పాను. ముందు నువ్వు స్నానం చేసి రా, భోజనం తరువాత నీకు ఎలా కావాలంటే అలా ఉంటాను సరేనా అని సిగ్గుగా చెప్పింది. నేను వెంటనే పక్కమీద నుంచి లేచి, ఈ రోజే నా కలలు ఫలించే అవకాశం ఉంది అనుకుంటూ త్వరత్వరగా స్నానం ముగించి వచ్చాను. తను అన్నీ సిద్ధంగా ఉంచి నాకోసం ఎదురుచూస్తోంది. ఏమి జరుగుతుందో అనే అతృతతో నేను త్వరగానే తినేసాను. తను నన్ను చూసి నవ్వుతూ, ఏంటి అంత ఆత్రం, నెమ్మదిగా తిను అని అంటూ తను కూడా ముగించింది. నేను ఇవన్నీ సర్దుకుని వస్తాను నువ్వు వెళ్ళు అని చెప్పి తను గిన్నెలు సర్దుకుంటోంది. మాములుగా నేను కూడా తనకి ఇంట్లో వీలైనంతవరకు సాయం చేస్తూనే ఉంటాను. అందుకే నేను వెళ్లకుండా తనకి సాయం చేస్తూ అన్నీ సర్దేసాము. నేను కొంచెం ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి తన గదిలోకి వెళ్ళింది. నేను నా గదిలోకి వెళ్లి, తను వస్తుంది అని ఎదురు చూస్తున్నాను. నిజంగా వస్తుందా, ఒక వేళ మనసు మార్చుని పొద్దున జరిగింది ఆవేశంలో అయిపొయింది, మనం ముందులాగే స్నేహితుల్లా ఉందాము అని అంటుందేమో అన్న భయం ఒక వైపు, వస్తే బాగుండు అని ఆరాటం ఒకవైపు పీకేస్తోంటే, పదిహేను యుగాల్లా గడిచిన పదిహేను నిముషాల తరువాత నెమ్మదిగా సిగ్గుగా నడుచుకుంటూ తను వచ్చింది. తనని చూసి ఆశ్చర్యంతో, ఆనందంతో కళ్ళు ఇంతలా చేసుకుని చూస్తున్నాను.

నాకు ఎంతో ఇష్టమైన రంగు లైట్ పింక్ మరియు బంగారు బోర్డర్ చీర కట్టుకుని, నగలతో అలంకరణ చేసుకుని శోభనం పెళ్ళికూతురిలా వచ్చింది. నేను ఆనందంగా లేచి తన దగ్గరకి వెళ్లి తనని హత్తుకుని, చేతిలో పాల గ్లాసు కూడా ఉంటే అలంకరణ మొత్తం పూర్తయ్యేది కదా అని అన్నాను. తను సిగ్గుగా నవ్వి, అదికూడా తెద్దాం అనుకున్నాను, కానీ పాలు అయిపోయాయి, అందుకే తేలేదు అని చెప్పింది. నేను వెంటనే, గ్లాసు ముఖ్యం, అందులో ఏముందో మనిద్దరికే తెలుసు, అది పంచుకుంటే సరి అని అంటూ ఒక్క గెంతులో వంటగదిలోకి వెళ్లి, ఒక గ్లాసులో పళ్లరసం నింపి తెచ్చి తన చేతికి ఇచ్చి, ఇప్పుడుమళ్ళీ అలా నడుచుకుంటూ రా అని చెప్పాను. తను వెనక్కి వెళ్లి, సిగ్గుగా వయ్యారంగా నడిచి వచ్చి ఆ గ్లాసు నా చేతికి ఇచ్చి తాగండి అని అంది. నేను ఒక గుక్క వేసి తనకి ఒక గుక్క తాగించి, మళ్ళీ నేను తాగి, అలా ఇద్దరం మార్చి మార్చి తాగుతూ పళ్లరసం ముగించాము. మనకి ఒక విధంగా పళ్లరసామే సరి, ఎందుకంటే అందరూ మొదటి రాత్రి చేసుకుంటారు, మనం మొదటి మధ్యాహ్నం చేసుకుంటున్నాము అని చెప్పాను. తను సిగ్గుపడి నా ఛాతీమీద చిన్నగా కొడుతూ ఛీ పొంది అన్నీ చిలిపి మాటలు అని అంటూ నా గుండెల్లో ఒదిగిపోయింది. అలా ఉండి, నాకు మీ చేత్తో ఏదిచ్చినా అమృతమే, మీతో పళ్లరసం పంచుకోవటం నాకు నచ్చింది అని అంది. నేను తన తలని పైకి లేపి కళ్ళలోకి చూస్తూ, ఒక్క పళ్లరసం ఏమిటి, ముందు ముందు మనం ఇంకా చాలా రసాలు పంచుకోవాలి అని అన్నాను. తను కాసేపు అర్ధం కానట్టు చూసి, అర్ధం అవగానే మొహం సిగ్గుతో ఎర్రగా అవుతుంటే, హవ్వ, అన్నీ పాడు మాటలు మీరు అని అంటూ అలాగే నన్ను హత్తుకుని ఉండిపోయింది. నేను తన పెదాల్ని ముద్దాడి, ఈ మధ్య మనిద్దరం చనువు పెరిగాక నన్ను నువ్వుఅని పిస్తున్నావు కదా, మళ్ళీ ఇప్పుడుకొత్తగా మీరు ఏంటి అని అడిగాను. తను నవ్వి అప్పుడు నాకు మంచి స్నేహితుడు, అందుకే నువ్వు అని పిలవటం మొదలు పెట్టాను, ఇప్పుడు తాళికట్టకపోయినా, నా మనసులో నువ్వు నా సర్వహక్కుదారువి, అందుకే మీరు అని పిలవాలి అని చెప్పింది. నేను, అదేమీ కుదరదు, ఇప్పటివరకు స్నేహితుడిని, ఇప్పటినుంచి మొగుడిని కూడా, అంటే రెండు బంధాలు ఉన్నాయి, కాబట్టి చనువు పెరగాలి, అందుకే నువ్వు అనిమాత్రమే కాదు అరేయ్ ఒరేయ్ అని కూడా పిలవొచ్చు అని చెప్పాను. తను ఇంకా నయం, ఎవరైనా వింటే ఏమనుకుంటారు, మీ గురించి తక్కువగా అనుకుంటారు అని అంది. సరే అయితే మనిద్దరం ఉన్నప్పుడు నువ్వు అలాగే చనువుగా పిలవాలి, బయట వాళ్ళముందు మాత్రం నీకు కావలసినట్టు ఆ మర్యాదలు అవి చేసుకో అని చెప్పి తనని మంచం మీదకి తీసుకెళ్ళాను. తనని మంచం మీద కూర్చోబెట్టి, కిటికీలకు కర్టెన్స్ పూర్తిగా వేసి, కాస్త వెల్తురు తగ్గించి, చల్లగా కూలర్ పెట్టి నేను కూడా మంచం మీద చేరాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *