నైట్ షిఫ్ట్ 9 113

మధ్యాహ్నం ఆయనతో కలిసి భోజనం చేస్తున్నాను. ఏంటోయ్ ఆలా ఉన్నావ్? అన్నారు. ఎలా ఉన్నాను అని అడిగాను. ఎదో ఆలోచిస్తున్నావు ఏమైంది అన్నారు.
ఏంలేదు అండి. మనం ఇంతేనా. ఇలాగే సాగుతుందా మన జీవితం.
ఏమైందే ఇప్పుడు మన జీవితానికి.
ఎం కావాలండి చాలా మంది ఏంతో ఉన్నత స్థాయిలో ఉన్నారు. మనమే చాలీ చాలని జీతం తో గడపాల్సి వస్తుంది.
ఎంత మంది లేరే చెప్పు మనలాగా. మనం ఉన్నదానిలో హాయిగా ఉన్నాం కదా అన్నారు.
ఇలా ఎంతకాలం అని. రేపు పిల్లలు పుట్టాక కూడా ఇలానేనా మన జీవితం. ఇప్పుడే మనకు అన్ని కోరికలు అదుపులో పెట్టుకుని ఖర్చు చేస్తేనే మనకు ఉన్న జీతం సరిపోతుంది. రేపు ఖర్చులు పెరిగిపోతాయి. అప్పుడు ఇంకెంత కష్టం అవుతుందో అని ఆలోచిస్తున్నాను.
ఎం ఆలోచించావ్ మరీ అన్నారు.
నేను కూడా సంపాదించాలని అనుకుంటున్నాను అన్నాను.
ఓహో ఎలా? ఎం చేయాలనుకుంటున్నావు.
బిజినెస్ అంటూ నోరు జారాను.
బిజినెస్? ఎం బిజినెస్ అన్నారు.
నేను బిజినెస్ అంటే ఇప్పుడే కాదు ముందు నేను అనుకున్నట్టు, చెప్పానుకదా మీకు నేను ఫ్యాషన్ డిజైనర్ కోర్స్ లో చేరాలని అన్నాను కదా. ఇప్పుడు అందులో జాయిన్ అవుతాను. త్వరగా ఆ కోర్స్ ముగించుకుని, వర్క్ బాగా నేర్చుకుని చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేస్తాను. అదృష్టం బాగుంటే మన తలరాతలు మారుతాయి అన్నాను.
సరే నువ్వు అంతగా నమ్మకం తో ఉన్నావు కదా పద వెల్లి కనుక్కుందాం ఫీజు, ఇంకా కోర్స్ టైం అన్నారు.
నేను ఇప్పటికే ఆలస్యం అయింది, ఎలాగైనా ఈరోజు జాయిన్ అవ్వాలి అని వెల్లి ఫ్రెష్ అయ్యి జీన్స్ టీ షర్ట్ వేసుకుని రెడీ అయ్యాను. ఆయన కూడా రెడీ అయ్యారు.

[Image: 9a1b53c22a4640bbaa9d43e42d3f3a9c.jpg]

ఇద్దరం కలిసి బైక్ మీద ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ చేరుకున్నాం.

లోపలికి వెళ్ళాం. అక్కడ అందరు అమ్మాయిలే. 20-30ఏజ్ వాళ్లే ఉన్నారు. పెళ్లి అయినా వాళ్ళు కూడా ఉన్నారు. అందరు మోడరన్ డ్రెస్స్ లోనే ఉన్నారు. క్లర్క్ కేబిన్ లోపలికి వెల్లి డీటెయిల్స్ అడిగాము. రోజుకు నాలుగు గంటలు క్లాస్. వారానికి మూడు రోజులు క్లాస్ ఉంటుంది. వారానికి ఒక రోజు రెండు గంటలు స్పోకెన్ ఇంగ్లీష్ ఇంకా బ్యూటీ పార్లోర్ టిప్స్ క్లాస్ ఉంటుంది.  మిగిలిన రోజుల్లో ఇంటి దగ్గర లేదంటే ఇక్కడికి వచ్చి కూడా ఇచ్చిన వర్క్ కంప్లీట్ చేయాలి. మొత్తం కోర్స్ 6నెలల్లో అయిపోతుంది. కొన్ని సార్లు వేరే సిటీ కూడా వెళ్లాల్సి వస్తుంది. ఆ ఖర్చులన్నీ మేమే చూసుకుంటాం.

వేరే సిటీ ఎందుకు? అని అడిగారు ఆయన.
డిజైన్ చేసిన డ్రెస్స్ ఫ్యాషన్ షో కండక్ట్ చేస్తాము కదా సార్ మోడల్స్ తో, అక్కడ సిట్యుయేషన్ తగ్గట్టు చేంజెస్ ఉంటే చేయడానికి అలాగే కొన్ని కొత్త, కొత్త డిజైన్స్ ట్రిక్స్ క్లాస్సేస్ కూడా ఉంటాయి. నెలకు ఒకసారి లేదా రెండుసార్లు ఉంటుంది. మొదటి రెండు నెలల్లో అలాంటివి ఉండవులెండి. పెర్ఫార్మన్స్ బాగుంటే ఒకసారి వెళ్లాల్సి వస్తుంది. అదికూడా  5 బెస్ట్ పెర్ఫార్మన్స్ వాళ్లనే పంపిస్తారు. ట్రిప్ 2, 3 డేస్ ఉంటుంది. ఇంకో విషయం పాస్పోర్ట్ కూడా కావాలి. ఒకవేళ మీరు బాగా డిజైన్ చేస్తే ఫారెన్ కూడా వెళ్లాల్సి వస్తుంది. ఇంకో 15రోజుల్లో న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. జాబ్ కూడా మేమే చూపిస్తాం మీ పనితనం చూసి. కనీసం జీతం నెలకు 40000 నుండి 50000 ఉంటుంది. అంతే కాదు మీరు డిజైన్ చేసిన కాస్ట్యూమ్ పాపులర్ అయితే మీరు సెలెబ్రెటీ వాళ్లకు కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేసుకోవచ్చు. అప్పుడు జీతం లక్షల్లో ఉంటుంది అని డీటెయిల్ గా వివరించింది.

ఇంతకీ ఫీజు ఎంత అని ఆయన అడిగారు. మూడున్నర లక్షలు అంది. ఇద్దరికి ఒకేసారి షాక్ కొట్టినట్టు అయింది. అంత ఫీజు అని. డిస్కౌంట్ ఏమి లేదా అని అడిగారు. దానిగురించి మా సార్ ని వెల్లి కలవండి అని సార్ కేబిన్ చూపించింది. ఇద్దరం వెళ్ళాం. డోర్ నాక్ చేశాం. ఎస్ కం ఇన్ అన్నాడు. ఇద్దరం లోపలికి వెళ్ళాం. అతను ప్లీజ్ టేక్ సీట్ అన్నాడు. అతని వయసు 30 ఉండొచ్చు. హ్యాండ్సమ్ గా 5.10″ హైట్, మంచి బాడీతో ఎర్రగా ఫిట్ గా ఉన్నాడు. నన్ను తదేకంగా అలానే చూస్తున్నాడు. టీ షర్ట్ టైట్ గా వేసుకున్నందుకు నా ఎద కొలతలు స్పష్టంగా కనపడుతూ ఊరించినందుకు ఏమో.

1 Comment

Add a Comment
  1. Story with photos. Very nice.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *