నైట్ షిఫ్ట్ 3 103

తను నన్ను, నువ్వు కోపడకుండా ఉంటానంటే చెప్తాను అంది.
సరే చెప్పు ఏంటది అని అడిగాను.

నిన్ను అతను చాలా ఇష్టపడుతున్నాడు. చాలా రోజులనుండి నిన్ను ఫాలో అవుతున్నాడంట. నిన్ను తను కోరుకుంటున్నాడు.

అంటే? సరిగ్గా చెప్పు అన్నాను.
నీతో వారం రోజులు తన ఫార్మ్ హౌస్లో గడపాలని అనుకుంటున్నాడు.
ఆ మాట వినగానే నాకు ఎక్కడలేని కోపం వచ్చింది. నువ్వు బుద్ది ఉండే మాట్లాడుతున్నావా అని అడిగాను.
బాగా ఆలోచించుకో విన్యా. నీకు మనీ కావాలి. లేదా మీ హస్బెండ్ ఆస్తులు అమ్ముకోవాలి. జైలు కూడా వెళ్లాల్సి వస్తుంది చీటింగ్ కేసులో. ఒకసారి ఆలోచించుకో. నీకు ఎక్కువ టైం కూడా లేదు. ఏ విషయమో నాకు రేపు ఫోన్ చేసి చెప్పు అని వెళ్ళిపోయింది.

నేను కూడా ఇంటికి వెళ్ళిపోయాను. రోజంతా బాగా ఆలోచించాను. రాత్రి నిద్ర పట్టలేదు, అదే ఆలోచన. వేరే మార్గం దొరకట్లేదు. ఈ విషయం మా ఆయనకి చెబ్దామ? వద్దా? అని అలోచించి ఇప్పుడున్న సిట్యుయేషన్లో చెప్పకపోవడం మంచిది అని ఒక నిర్ణయం తీసుకున్న.

ఈ ఏడు రోజులు నా జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుందో అని పడుకున్నాను.

ఉదయం లేచి తలపై నుండీ స్నానము చేసి చీర కట్టుకుని ఆయన్ని లేపి వెల్లి రెడీ అవ్వండి టిఫిన్ చల్లారుతుంది అని హెయిర్ డ్రాయెర్ తో వెంట్రుకలు ఆరేసుకుంటున్నాను. ఏందీ ఎక్కడికి వెళ్తున్నావు పొద్దున్నే రెడీ అవుతున్నావు అన్నారాయన. మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్న తనకి తెలిసిన ఒకరు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేటారంట అడిగి చూద్దాం అంది. అందుకే రెడీ అవుతున్న. సాయంత్రం అవుతుంది వచ్చేసరికి అన్నాను. ఎవరో అతను, మంచి రేట్ కి కొంటె బాగుండేది అన్నారు. చూద్దాం ప్రయత్నం చేస్తున్నాం కదా అన్నాను. సరే అంటూ స్నానానికి వెళ్లారు. వచ్చాక ఇద్దరం కలిసి తినేసి, నేను వెళ్తాను, రావడానికి లేట్ అవుతుంది ఏమో ఆయన అప్పోయింట్మెంట్ దొరికి మాట్లాడి వచ్చేసరికి, మీరు ఎం కంగారు పడకండి అంటూ కార్ తీసుకొని ఫ్రెండ్ దగ్గరికి బయలుదేరాను.

నేను దారిలో ఉన్నాను రెడీ అవ్వు నువ్వు చెప్పిన చోటికి వెళ్దాం అని కాల్ చేసి చెప్పాను. నేను ఇంటికి వెళ్లేసరికి తను రెడీ అయింది. ఇద్దరం కలిసి బయలుదేరాం. తను దారిలో అడిగింది నిజంగా ఒప్పుకున్నావా అని. హ అవును, వేరే దారి లేదు నాకు అందుకే కష్టం అయినా, ఇష్టం లేకున్నా ఒప్పుకోవల్సి వచ్చింది అన్నాను. తర్వాత ప్రాబ్లెమ్ ఉండదు కదా నాకు అని అడిగాను. ఉండదు లేవే, ఐనా ఇలాంటివి చాలా కామన్ ఈ రోజుల్లో అంది. ఇంతకీ నీకు ఎలా తెలుసు అతను అని అడిగాను.

ఇంతవరకు వచ్చింది కాబట్టి చెబుతున్న నీకు, నేను కూడా అతనికి లొంగిపోయాను. నిజం చెప్పాలంటే నా మొగుడే పడుకోబెట్టాడు డబ్బుకోసం అంది. నాకు షాక్ కొట్టినట్టు అయింది. ఎంటే నువ్వు చెప్పేది నిజామా అన్నాను. అవునే నిజం. ఒక్కడితో మొదలై ఇప్పటికి 4తో పడుకున్నాను. మా ఆయనకు కాంట్రాక్ట్స్ పెరిగాయి, ఆస్తులు పెరిగాయి. హాయిగా ఎవరికీ తెలీకుండా కొనసాగిస్తున్నాను అంది. నీకు మాత్రమే చెప్పాను మన ఫ్రెండ్స్ ఎవరికీ తెలియదు. నువ్వు కూడా చెప్పకు అంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *