నా భార్య నన్ను ఎందుకు మోసం చేసింది 1 104

ప్రభు అని బదులిచ్చింది మీరా

ప్రభు సిటీ నుంచి తిరిగి వచ్చాడ అని అడిగా

ఉమ్ అతడు మిమ్మల్ని చూడడానికి ఇక్కడికి వచ్చాడు అని అంది

ఆ మాట నాకు చాలా హాస్యాస్పదంగా అనిపించింది
ఎందుకంటే నేను ఎప్పుడు దుకాణం లోనే ఉంటాను అని అతడికి తెలుసు అయిను నన్ను చూడడానికి ఎందుకు ఇంటికి వస్తాడు నేను బండి స్టార్ట్ చేసి అక్కడినుంచి బయటికి వెళ్లాను తిరిగి నా మనసులో మానసిక కల్లోలం మొదలైంది కొన్నేళ్ల క్రితం ప్రభువు చెప్పిన మాటలు నా మనసులో మెదిలాయి

ఒక స్త్రీ తన జుట్టులో గులాబీ రంగు పూలు అలంకరించిన్నప్పుడు హుమ్మ్ దేవుడా శరత్ నేను నా భార్యకు ఎప్పుడు గులాబీ పూలు మాత్రమే కొంటాను

ప్రభు సీటీ నుండి తిరిగి వచ్చాడు కానీ దాని గురించి నాకు తెలియదు
అతను నేరుగా నా ఇంటికి వెళ్లాడు
మీరా అతను కొన్న చీర కట్టుకుంది ఆమె తలలో గులాబీ పూలు పెట్టుకుంది
ఆ గులాబీ పూలు ఎవరు కొన్నారు
మీరా మామూలుగా పూలు అమ్మే ఆమె నుండి మల్లె పూలు మాత్రమే కొంటుంది
ఆ తర్వాత నేను అడిగే వరకు ప్రభు ఇంటికి వచ్చిన విషయం చెప్పాలేదు

నా హృదయం స్పందన నా బండి కంటే వేగంగా పరిగెడుతుంది అకస్మాత్తుగా నేను ఆమెను చూసాను
తను నా ఇంట్లో పువ్వులు అమ్మే స్త్రీ నేను రోడ్డు పక్కన బండి ఆపాను

ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మా ఈ రోజు మా ఇంటికి పూలు అమ్మేందుకు రాలేదా అని అడిగా

లేదు బాబు గారు నా భర్త కి మూడు రోజులుగా ఆరోగ్యం బాగోలేదని నేను పూలు అమ్మడానికి బయటికి రావడం లేదు రేపటి నుండి మీ ఇంటికి పువ్వులు ఇవ్వడానికి వస్తాను

నా అర చేతుల్లో చెమటలు పట్టడం నాకు తెలుస్తుంది
నేను దుకాణం చేరుకున్నా అక్కడి పనుల పైన దృష్టి పెట్టలేకపోయాను నా పనివాన్ని పిలిచి

“నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను ఇంటికి వెళ్తున్నాను” అన్నాను.

అతను అవును నండి మీ ముఖం నిరసంగా కనిపిస్తుంది మీరు ముందుఇంటికి వెళ్లాండి దుకాణం మూసివేసిన తరువాత నేను ఇంటికి వచ్చి దుకాణం తాళాలు ఇంకా ఖాతాలను ఇస్తాను.

2 Comments

Add a Comment
  1. Vijayraj Nuthalapati

    So bad,mana teeganu vere vaadu meetite chala badhaga untundi

  2. Story concept chala bagundhi and mee narration to story super but chappatappudu oka daniki okati sambandham ladhu story loo eam aindhi ani 1st sarath taravata mera asalu ela jarigindhi ani oohinchukunnatu chappi unte inka bagunda de.eppudu asalu akkada eam jaruguthundhi ani ardam avvadam ladhuu kotha story varakuuu denni mali ala raste matram nenu chadivina vatilo top 10 loo kachitam ga untundii

Leave a Reply

Your email address will not be published.