నా భార్య నన్ను ఎందుకు మోసం చేసింది 5 31

మీరా ఆ మాట వినగానే అవున నిజంగానా ఏ సినిమాకు??????

వారి ఆ చిన్న ఊరిలో కేవలం రెండు టూరింగ్ టెంట్ హాల్లు మాత్రమే ఉన్నాయి

ఒక హాలులో ఎక్కువగా పాత సినిమాలు తిరిగి తిరిగి ఆడేవి ఇంకోక హాలులో ఎప్పుడో ఒకసారి కొత్త సినిమాలు వచ్చేవి

(ఇవన్నీ 85::90 ఆసమయంలో జరుగుతుంది మొబైల్ ఫోన్లు లేని కాలం టీవీలో వినోదాలు ప్రైవేట్ చానల్సు లేనప్పుడు సినిమా ఒక్కటే వినోద సాధనంగా ఉండేది)

మీరాకు ఆ సినిమా పేరు నడుస్తున్న హాలు పేరు ప్రభు చెప్పినప్పుడు మీరా తన అభిమాన నటుడు నటించినందుకు చాలా ఉత్సాహం ఆతృత చెందింది

అది చాలా మంచి సినిమా అని నేను విన్నాను
అది ప్రస్తుతం మీనా హాలులో నడుస్తుందని నాకు
తెలియదు మీరా ఉత్సాహంగా ప్రభు చెప్పింది

మీరాకు సినిమాల పైన సినీ తారల పట్లా చాలా ఆసక్తి ఉందని ప్రభు గమనించాడు
అతని మనసులో ఈ సమాచారాన్ని నిక్షిప్తం చేసుకున్నాడు

మీరాను పొందడానికి చేసే ప్రయత్నంలో ఇది ఉపయోగపడుతుందని అతను భావించాడు

శరత్ తన తన వ్యాపారంలో చాలా బిజీ గా ఉంటడాని సినిమాలకు అతనికి సమయం లేదని
ప్రభుకు తెలుసు
అంతేకాక శరత్ చిన్నవయసులోనే జీవితంలో పైకి ఎదగడానికి తన దృష్టినంతా పెట్టాడని ఇంకా సినిమాలపై శరత్ కి పెద్దగా ఆసక్తి ఉత్సాహం చూపడని తెలుసు ప్రభుకి

మీకు ఆ సినిమా నచ్చితే వెంట రండి మనం సినిమా చూద్దాం అని ప్రభు అన్నాడు

Leave a Reply

Your email address will not be published.