నా భార్య నన్ను ఎందుకు మోసం చేసింది 4 30

అందుకే నేను శరత్ ను కలవడానికి చాలా సార్లు తరచుగా మీ దగ్గరికి వస్తూ ఉంటాను
లేక పోతే ఏం చేయాలో ఎలా సమయం గడపాలో నాకు తెలియదు

ఇది మీకు ఇబ్బంది కలిగించిందని నేను నమ్ముతున్నాను నేను తరచూ మీ ఇంటికి వస్తాను
ఒకవేళ ఇబ్బంది అయితే దయచేసి చేప్పు నేనేం బాధపడను నేను రావడం తగ్గిస్తాను

ఓ అలాంటిదేమీ లేదు మీకు ఎందుకు అలా అనిపిస్తుంది

ప్రభు ఊహించిన సమాధానమే వచ్చింది
అదృష్టవశాత్తు మీరు వదినా అయ్యి అయ్యారు
లేకపోతే ఏమీచేయాలో నాకు తెలియదు

మీరు ఎందుకు అలా అన్నారు మీరా అస్పష్టంగా అడిగింది

కాక పోతే మరేంటి ఇక్కడ మీరు ఇచ్చే ఈ అద్భుతమైన కాఫీ తాగడానికి నేను ఎక్కడికి
వెళ్తాను

అలా విన్నా మీరా నవ్వింది

నేను ఉచితంగా దొరికే కాఫీ తాగడానికి స్నేహితుడిని కలవడానికి సాకుగా ఉపయోగిస్తున్నానని అనుకోకండి

మీరు అందించే ఈ అద్భుతమైన కాఫీ కోసం
మీ కాఫీ తాగడానికి నేను విదేశాల నుండి వారానికి ఒకసారి విమానంలో వచ్చి వెళ్ళడానికి కూడా
పట్టించుకునే వాన్ని కాదు
అని గట్టి పొగడ్తనే మీరా ముందు అందంగా ఉంచాడు

మీకు కాఫీ కావాలంటే అడగండి నేను ఇస్తాను అంతేకాని ఇది మరి కొంచం ఎక్కువగా ఉంది
అని మీరా నవ్వుతూ చెప్పింది

నేను నిజంగా దుకాణంలో శరత్ ను కలిసి మాట్లాడటానికి ఇష్టపడతాను కానీ శరత్ తన వ్యాపారంలో బిజీగా ఉన్నప్పుడు నేను అడ్డంకిగా ఉండటానికి ఇష్టపడను

అవును అది నిజం మా వారు బిజీగా ఉన్నప్పుడు
కొన్నిసార్లు మావారు భోజనానికి ఇంటికి కూడా రాలేడు ఒకవేళ వచ్చినా కూడా తొందరగా తిని తిరిగి దుకాణానికి వెళ్తాడు

Leave a Reply

Your email address will not be published.