నా భార్య నన్ను ఎందుకు మోసం చేసింది 4 30

కొన్ని రోజులుగా ప్రభు గురించి తెలుసుకున్నందున
ప్రభుని ఆహ్వానించడం తప్ప మీరాకు వేరే మార్గం లేదు మీరా ప్రభును రావద్దు అని చెప్పలేకపోయింది

ఏదేమైనా ఏది ఎలా ఉన్నా మొదటి నుండి ప్రభు యొక్క ఉద్దేశాలు మీరాను ఏదో ఒక రకంగా మోసగించడమే

ప్రభు మీరాను మొదటి సారి ఆలయంలో చూసినప్పుడు ప్రభు మీరా అందాన్ని చూసి ఆశ్చర్యపోయాడు

మీరా మెడలో మంగళసూత్రం కాలివేళ్ళాకు మెట్టేలు ప్రభు గమనించి ఇంకా ఆశ్చర్యపోయాడు

ఈ అందమైన దైవ కన్యను వివాహం చేసుకున్న
అదృష్టవంతుడు ఎవరో అని

మీరా అందమే మొదటిసారి మీరాకు దిష్టి పెట్టింది

ప్రభు మీరాను మళ్ళీ మళ్ళీ చూడాలని భావించాడు ప్రభు మీరాను చూసే అవకాశం కోసం తరచుగా ఆలయానికి వచ్చే వాడు

మీరా చాలా రోజులుగా పిల్లలతో కలిసి ఆలయానికి వచ్చేది

ప్రభు తెలివిగా మీరా గురించి విచారించడం మొదలుపెట్టాడు
ఆలయ పూజారిని విచారిస్తూ

పూజారి మీరా పెద్ద దుకాణ యజమాని శరత్ భార్య అని ప్రభుకి చెప్పాడు

అప్పుడే ప్రభు తన పాత స్నేహితుడు శరత్ భార్య అని ప్రభుకు తెలిసింది

మరి ఆమె పిల్లలతో ఒంటరిగా ఎందుకు వస్తోంది
శరత్ వెంట ఎందుకు రావడం లేదు అని అడిగాడు
ప్రభు పూజారితో

Leave a Reply

Your email address will not be published.