నా భార్య నన్ను ఎందుకు మోసం చేసింది 4 30

నా సోదరి వివాహం అయిన తరువాతనే ఏం పని చేయాలలో నేను ప్రణాళిక వేసుకోవాలి అని ప్రభు సంభాషణలు ప్రారంభించాడు మీరా తో

మీకు మళ్ళీ విదేశాలకు వెళ్ళే ఉద్దేశం లేదా

నేను ముందు వెళ్లాలని అనుకునేవాణ్ణి కానీ ఇప్పుడు నాకు ఈ ఊరిని విడిచి పెట్టడానికి మనసు రావట్లేదు

అది ఎందుకు అని మీరా అడిగింది

అది నా ప్రియమైన నీ వల్లనే అని మనసులో అనుకున్నాడు ప్రభు

నేను మళ్ళీ మళ్ళీ మీ ప్రేమను కోరుకుంటున్నాను
మిమ్మల్ని విడిచి వెళ్లడానికి నా మనసు లేదు
ప్రభు చిరు నవ్వుతో అన్నాడు

ఏంటి మీరాకు షాక్ కొట్టినట్లు ఉంది
మీరా అందంగా ఉందని ప్రభు మెచ్చుకోలుగా మాట్లాడుతున్నాడని ఆమెకు తెలుసు

మీరా తన భర్త కి ప్రభు మహిళలు చూసే విధానం ఎక్కువగా ఉంది అని వేరే మహిళలను ఉద్దేశించి చూపితూ చూచాయగా చెప్పింది కానీ నేరుగా చెప్పలేదు మీరా భర్త అది యవ్వనం లో సహజమైననీ అతను ఇంకా వివాహం చేసుకోలేదు కాబట్టి అంటూ నీతో ఏమైనా అనుచితంగా ప్రవర్తించాడ అని అడిగాడు మీరా అలాంటిదేం లేదు అని దాచి పెట్టింది అది అప్పుడు భార్యాభర్తల మధ్య ఒక సాధారణ మాటలు మాత్రమే

క్షమించండి నేను మీ అందరిని అనబోయి నోరు జారను నా ఉద్దేశం శరత్ మీరు మీ పిల్లలు మీ అందరితో గడిపిన ఈ కొద్ది రోజులు చాలా సరదాగా ఉన్నాను నేను విదేశాల్లో తరచూ ఒంటరిగా ఉన్నందున అనాసక్తిగా ఉండేవాణ్ణి

ప్రభు ఖచ్చితంగా మహిళల పట్ల ఎక్కువ ఆసక్తి కనబరిచే వ్వక్తి నా వయసు 30 అతని వయసు 27 మాత్రమే ఇంకో విధంగా నేను సంతోషించాలి
ప్రభు నన్ను మనసులో తీసుకున్నాడు అంతటితో సరి కాబట్టి దానిలో ఎటువంటి హానీ లేదు

Leave a Reply

Your email address will not be published.