నా భార్య నన్ను ఎందుకు మోసం చేసింది 3 23

శరత్ యదావిధిగా గుడి బయట ప్రాంగణంలోని హాలులో స్తంభానికి వాలుతూ కూర్చున్నాడు
ఈ రోజు మీరా ఎది గమనించకుండా ఎందుకో పూలమే బుట్ట లోని గులాబీ పూల వంక చూస్తూ ఉంది

బహుశా ఆ పూలు మీరాకు ప్రభుతో గడిపిన పారవశ్యపు సమయాన్ని గుర్తుకొచ్చి ఉండాలి

శరత్ అది గమనించి అతని మదిలో గులాబీ పూల మీద ద్వేషపూరిత భావం కలిగింది
మీరా శరత్ ను చూసినందువల్లే మల్లెపూలు కొనింది శరత్ కి గులాబీ పూల మీద అసహ్యం భావం ఏర్పడింది

మీరా తన పిల్లలు ఆడుకుంటూ ఉంటే తన దృష్టి వారి పైన పెట్టింది కానీ అప్పుడప్పుడు ఆమె దృష్టి
మొత్తం వారి పైన ఉన్నట్టు అనిపించలేదు
మీరా మనసులో కొన్ని అంతరంగిక విషయాల సంఘర్షణకు లోనవుతూ ఆలోచనతో ఉన్నట్లు అనిపిస్తుంది

ఇది గమనించిన శరత్ అతనికి ఇది కొత్త కాదు
గడిచింది మరిచిపోవడానికి మీరా చాలా గట్టి ప్రయత్నామే చేసినప్పటికీ పాత జ్ఞాపకాలు తిరిగి ఆమె వద్దకు వస్తూనే ఉన్నాయి
ఇంకా అవి మీరా గుండేలొ బాధను కలిగిస్తున్నాయి

శరత్ దీన్ని బాగా గమనించాడు ప్రభు నిష్క్రమణ తర్వాత తన జీవితంలో ప్రతిదీ అంతకుముందు స్థితికి చేరుకుంటుందని నేను ఎలా తప్పుగా అనుకున్నాను శరత్ మనసులో మీరా ను ఇలా చూసినప్పుడల్లా తరచుగా తలెత్తే ఈ ప్రశ్న మరోసారి తలెత్తింది అతని మదిలో

అప్పుడు జరిగిన సంఘటనలు శరత్ ఇంకా మీరా
వారిద్దరి మీద చాలా ప్రభావం చూపాయి
శరత్ గుండెల్లో ఒక రకమైన గాయాన్ని
మీరా మనసులో ఒక రకమైన వాంఛను కలిగించాయి

దీన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక ఇద్దరూ ఇంకో ఒకరకమైన బాధ లో ఉన్నారు

శరీరానికి గాయం అయితే నయం అవుతుంది చెప్పవచ్చు మనసు కి గాయం అయితే
శరత్ మనసులో తను చూసిన దృశ్యాలు తాలూకు గాయాలు పూర్తిగా ఎప్పటికి నయం కావు

శరత్ పూర్తిగా తన మనసులో ఆ ఆలోచనలు
బహిష్కరించాలేక పోయినా ఆ ఆలోచనలు పక్కకు ఉంచాగలిగాడు

అయితే మీరా మాత్రం కొన్ని సార్లు నిరాశ తో ఏదో కోల్పోయినట్లు కనిపిస్తూ తన ప్రేమికుడి కోసం ఇంకా ఆరాటపడుతుంది

మీరా ను అలా చూసిన ప్రతి సారి శరత్ కు ఆ బాధాకరమైన దృశ్యాలు మనసులో తిరిగి మెదులుతాయి

అంతేకాదు మీరా ప్రశాంతంగా లేకుండా చూడ్డం
శరత్ గుండేను పిండేస్తుంది

ప్రభు ఇక్కడ ఉన్న కొద్ది కాలానికి మీరా లో చాలా లోతైన ప్రభావాన్ని కలిగించాగలిగాడు
ఇన్ని సంవత్సరాల జీవితంలో శరత్ ఇంత తీవ్రంగా ఎప్పుడూ భాదించబడలేదు

Leave a Reply

Your email address will not be published.