నా భార్య నన్ను ఎందుకు మోసం చేసింది 2 51

ఆమె ఇంతకుముందెప్పుడూ ఇలా చేయ లేదు
ఈ మధ్య వయసు బలహీనపడి ఇలా చేసింది
ఈ బాధను భరించి జీవించగలిగే మానసిక బలం నాకు ఉంది కానీ తనకు ఆ శక్తి లేదు

ఆయన కన్నీటి కళ్ళతో నన్ను చూశాడు ఆయన ఇంకా ఎక్కువగా కన్నీళ్లు కారుస్తూ ఎందుకు నువ్వు నా కొడుకా పుట్టలేదు

ఆ దౌర్భాగ్యంనీ కన్నందుకు నేను సిగ్గు ఈ క్షణమే చచ్చిపోయాను
అంటూ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు

ఆకాశం నుండి చిన్నగా చినుకులు రాలడం మొదలయ్యాయి
బరువెక్కిన గుండెతో నేను నా కారు వైపు నడిచా

నేను ఇంటికి వెళ్ళలేదు తిరిగి దుకాణానికి వెళ్ళాను

మీరు ఇంటికి తిరిగి రాక ముందే నేను ఇంట్లో ఉన్నట్లయితే ఆమె ఇంటి నుండి బయటకు వెళ్లడానికి కారణం చెప్పాల్సి ఉంటుంది
అందుకు ఆమె ఆందోళన చెందా వచ్చు

అందుకే ఆ రాత్రి చాలా ఆలస్యంగా ఇంటికి తిరిగి వెళ్లాను ఆ రాత్రి కూడా నాకు నిద్ర శత్రువు అయ్యింది

ఇంకా మీదట జీవితంలో నాకు రాబోయే కష్టాలు వాటిమీద నేను చేయాల్సిన పోరాటాల గురించి ఆలోచించా నా జీవితం నాకు ఎప్పుడూ బలమైన ప్రత్యర్థిగా నిలబడింది

నా జీవితంలో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా అది ఎప్పుడూ అంత సులభంగా పోలేదు ప్రతిసారి నేను విజయం సాధించడానికి చాలా కష్టంతో కూడిన పోరాటం చేయాల్సి వచ్చేది
మీరా నాకు ద్రోహం చేసినప్పటికీ పిల్లలకు మంచి తల్లి

2 Comments

Add a Comment
  1. ఈ స్టోరీ చదువుతుంటే నకు కళకు కటినట్లు కనిపిస్తుంది ఎక్స్లెంట్ స్టోరీ బ్రో నీ mail id chepu bro

Leave a Reply

Your email address will not be published.