నా భార్య నన్ను ఎందుకు మోసం చేసింది 2 51

మీరా తలుపు తీసి నన్ను చూసి అడిగినా మొదటి ప్రశ్న ఎందుకండి మధ్యాహ్నం మీరు భోజనానికి ఇంటికి రాలేదు

చాలా పని ఉండటం వల్ల నేను దుకాణం లోనే తిన్నాను అని చెప్పాను

ఆ తరువాత ఆమె కళ్లు పని ఆవిడా మీదకు చేరాయి

నేను ఆమె మన దుకాణంలో పని చేసే అబ్బాయి వాళ్ల అమ్మా నీకు ఇంట్లో పని ఎక్కువగా ఉంటుంది అని నీకు సహాయం గా తీసుకుని వచ్చాను ఇక మీదట ఈమె ఇక్కడే పనిచేస్తుంది అని చెప్పాను

మీరా నా వైపు ఆ ముసలి తల్లి వైపు చూసి ఆమెను చూస్తూ లోపలికి వెళ్ళి పని చూడు అంది

ఆ రోజు రాత్రి నా హృదయం అధిక బాధా భారంతో బాధా పడుతు ఉండగా నేను మీరా తో కలిసి సంతోషంగా గడిపిన రోజులను గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు నా కళ్లు కన్నీటితో నిండి ఉన్నాయి

నా పక్కన, మీరా ప్రశాంతంగా నిద్రపోతోంది.
ఒక విషయం నాకు అర్థం కాలేదు ఇన్ని సంవత్సరాల తరువాత మీరా అకస్మాత్తుగా
తన అన్ని నైతిక విలువలు ఎందుకు వదులుకుంది.

నేను పట్టించుకోని ఆమె అవసరాలు ఏమిటి
ఆమె నాలో చూడనిది ప్రభులో ఏం చూసింది
ఎన్నో కష్టల తరువాత నేను మీరా ఇంతవరకు
రాగలిగాము

అయినా మీరా ఇప్పుడు ఎందుకు తన పవిత్రతను
కోల్పోయింది
దీని కోసమేన నా పక్కన నిలబడి నా కష్టాన్ని ఎదుర్కొంది
నా మనసంతా గందరగోళంగా ఉంది
నా కన్నీళ్లు ఎండిపోవడానికి ఒప్పుకోలేదు
నేను ఎప్పుడు ఎలా పడుకున్నానో
తెలియదు ఆ రాత్రి

2 Comments

Add a Comment
  1. ఈ స్టోరీ చదువుతుంటే నకు కళకు కటినట్లు కనిపిస్తుంది ఎక్స్లెంట్ స్టోరీ బ్రో నీ mail id chepu bro

Leave a Reply

Your email address will not be published.