దెంగుడు దొంగలు…ఇద్దరూ ఇద్దరే 9 81

పింటూ: కొంచం వివరంగా చెప్పు..అర్చన చెప్పటం మొదలెట్టింది.

చిన్నపటినుంచి డబ్బు లో పుట్టి పెరిగాను.

మంచి చదువు పేరుతొ…హాస్టల్ లో ఉంచి చదివించారు…అన్నయ్య కూడా అనుకోండి.

వాడికి నాకు పెద్దగా బంధాలు అనుబంధాలు లేవు…హాయ్ అంటే హాయ్..

కానీ వాడి వైఫ్ సుమిత్ర చాలా మంచిది…పిల్లల్ని బాగా చూసుకుంటుంది…నాకు మంచి ఫ్రెండ్.

నాకు ఆ పిల్లలంటే ఇష్టమే.
మేము చిన్నపుడు దూరంగా పెరగటం తో..నాకు అన్నయ్యకి పెద్దగా ఏమి లేదు..అంతే.

నాకు పెళ్లి చేశారు…హాస్టల్ లో ఫ్రీ లైఫ్ ….పెళ్ళైక మొగుడు రెస్ట్రిక్షన్స్…

అన్నయ్య తో చెప్పను..నీకు నచ్చకపోతే విడాకులిచ్చేయి అన్నాడు….నీ లైఫ్ నువ్వు హ్యాపీగా ఉండు అన్నాడు.

ఇచ్చేసాను…ఇప్పుడు ఇక్కడ ఒంటరి దాన్నే..

నాకు నచ్చినట్టు..నచ్చినవాడితో..

మొన్న పిల్లలు కిడ్నాప్ అయ్యిన రోజు నేను సుమిత్ర తో మాట్లాడాను..

జరిగినది అంతా చెప్పింది….అన్నయ్య చూసుకుంటాడులే..నువ్వు కంగారు పడకు అంది…అందుకే లైట్ తీసుకున్నా..చింటూ: మీ సుమిత్ర గురించి చెప్పు.

అర్చన: చెప్పటానికి ఏమి లేదు..మా ఒదిన చనిపోయాక…అన్నయ్యని బ్రతిమాలి…దాన్ని ఇచ్చి పెళ్లి చేసాం.

తాను కూడా మంచిదే..పిల్లల్ని బాగా చూసుకుంటుంది…తనని కూడా కనమని చెప్పా…చూద్దాం అంది.

పింటూ: మీ ఒదిన కి పెళ్ళికి ముందు ఏమన్నా అఫైర్స్ ఉన్నాయా ? అదే సుమిత్ర కి..

అర్చన: అది ఒక రకంగా మొద్దు….అంతా తెలివి లేదు దానికి…అఫైర్స్ అవన్నీ ఇష్టం ఉండవు.

కానీ దానికి పెళ్ళికి ముందు ఒక ఫ్రెండ్ ఉండేవాడు..బాగా క్లోజ్ ..చిన్నపటినుంచి….పెళ్లి పనులు అన్ని వాడే చేసాడు..

అంతకుమించి ఏమి లేదు…తెలీదు..

పింటూ: వాడి పేరేంటి ?

అర్చన: వాడి పేరు…ఎదో వెరైటీ పేరు పింటూ….తెలుగు పేరే..కానీ ఫన్నీ గా ఉంటుంది..చింటూ: జంబులింగం ?

అర్చన: ఎస్…కరెక్ట్.

చింటూ: వాడికి సుమిత్ర కి కనెక్షన్ ఉంది..

అర్చన: అవునా….నేను నమ్మను…సుమిత్ర మబ్బు చింటూ..

చాటింగ్ ప్రూఫ్ చూపించారు.

పింటూ: సో మేము సుమిత్ర ని అనుమానిస్తున్నాం..

అర్చన: అనుమానించడానికి ఏమి లేదు…ఎందుకంటే పిల్లలని బాగా చేసుకుంటోందని..అన్నయ్య సగం ఆస్తి సుమిత్ర పేరున రాసాడు..ఆ విషయం నాకు తెలుసు.

7 Comments

Add a Comment
  1. ఎంటి బ్రో ఈ రోజు స్టొరీ లో ఎక్కడినుండి ఎక్కడికో వెళ్లిపోయింది పార్ట్ 8 నే కంటిన్యూ చేయాలి గా

  2. Bro inthaki aa poltician case episode-8 em ayyindhi

    1. Chala kathalu vunnai, podicestanu anta xxx ani annaru edi sudden ga apesaru

  3. Moddalaka vundhi story

  4. బ్రో ఎపిసోడ్-8 కంటిన్యూ లేదే…..

  5. Do not jump please, there should be continution

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *