తనివి తీరిందా? – Part 8 54

“నా పడకగది విషయాలు నీకెలా తెలుసు?” నా కళ్ళన్నీ ఎర్రగా ఉన్నాయి, తల దించుకుని సిగ్గుగా అడిగాను.
“కంగారు పడకు అక్కా, మొన్నామధ్య డ్రింక్ చేసినప్పుడు బావగారు అన్ని విషయాలూ పూస గుచ్చినట్టు మా ఆయనతో చెప్పారట. ఆయన నా దగ్గర ఏమీ దాచరు, నీ విషయం విని నాకు పాపం అనిపించింది”
ఆమె మాటలు నాకు తూటాల్లా గుచ్చుకుంటున్నాయి, మా ఆయన మీద చాలా కోపం వచ్చింది. వసంత చాలా చురుకైన పిల్ల, మొహంలో కనబడే ఫీలింగ్స్ ని ఇట్టే గ్రహించగలదు, నా కోపానికి కారణం ఆమెకి అర్ధం అయ్యింది.
“మీ ఆయన మీద ఊరికే కోపం తెచ్చుకోకు అక్కా, ఇప్పుడు నువ్వు నా దగ్గర నీ భాధని షేర్ చేసుకున్నట్టే ఆయనా మీ బావగారి దగ్గర తన భాధని షేర్ చేసుకుని ఉండొచ్చుగా, కొంచెం ఆలోచించు” ముందుకి వంగి అంది.
ఆమె చెప్పింది నిజమే కానీ ఆయన అలా నన్ను దూరంగా ఉండడానికి కారణమే తెలియడం లేదు. అదే విషయం ఆమెతో అన్నాను.
“అవన్నీతరువాత తీరిగ్గా చెబుతాను, ప్రస్తుతానికి నీకు నిద్ర అవసరం. వెళ్ళి హాయిగా పడుకో, రేపన్నివిషయాలూ వివరంగా మాట్లాడుకుందాం” అని నన్ను కుర్చీ లోంచి లేపింది.
అప్పుడు గుర్తొచ్చింది నాకు, నా హేండ్ బేగ్ ముంతాజ్ వాళ్ళింట్లో మర్చిపోయానని, ఇంటి కీస్ కూడా అందులోనే ఉండిపోయాయని. ఇప్పుడెలా ఇంట్లోకి వెళ్ళడం అనుకుంటుండగా వసంత వాళ్ళింట్లోనే పడుకోమని చెప్పింది. తెల్లారితే ఆదివారం, మధుగారు ఇంట్లోనే ఉంటారు. నాకు చచ్చేంత సిగ్గేసింది, పైగా కాలింగ్ బెల్ నొక్కగానే ఆయనే తలుపు తీస్తారు.
“ఈ బట్టలతో మీ ఆయన ముందు….” తటపటాయిస్తూ అడిగాను.
“ఫరవాలేదక్కా, ఆయన ఏమీ అనుకోరులే. కాకపోతే ఇంత అందగత్తె ఇలా సీత్రూ చీరలో కనబడగానే కొంచెం కంగారు పడతారు. ఆయన చూపులని కొంచెం ఓర్చుకో, ఐనా నేనున్నాగా భయంలేదు రా వెల్దాం” అన్నాను.
ఎదచుట్టూ పైట కప్పుకుని వసంత వెనగ్గా నుంచున్నాను, కాలింగ్ బెల్ కొట్టగానే మధుగారు తలుపు తెరిచి కళ్ళు నులుముకుంటూ ఇద్దరినీ చూసి లోపలికి దారి ఇచ్చారు. మేము లోపలికి నడవగానే తలుపేసి మా వెనకే నడుస్తూ వస్తున్నారు. వెనకనుంచీ నా పిర్రలు బోసిగా ఆయనకి కనబడుతూ ఉంటాయని తెలుసు. నా తొడల నునుపు, బలుపు ఆయనకి వెర్రెక్కిస్తుందని తెలిసినా చేసేదిలేక గబగబా వెళ్ళి సోఫాలో కూర్చుండిపోయా.
“అదేంటి అక్కా ఇక్కడ కూర్చున్నావూ, రా లోపలికి వెళ్ళి పడుకో” అంది వసంత
“లోపలికి వెళ్ళండి కావ్యా, ఫరవాలేదు నేనేమీ చూడనులెండి” అన్నారు మధు గారు.
“అబ్బా…ఊరుకోండీ అసలే అక్క బెదిరిపోయి ఉంటే మీరింకా కంగారు పెడతారు, ఫ్రెండ్ పెళ్ళాంతో అలాగేనా మాట్లాడెదీ?” నవ్వుతూ ఆయన భుజం చరుస్తూ అంది.

1 Comment

Add a Comment
  1. Very lovely and we can enjoy while reading there is no vulgar and is giving anxiety and very smooth. Thanks to the writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *