తనివి తీరిందా? – Part 2 105

“ఏంటండీ…అంత లోకే నిద్ర పోయారూ?” నవ్వుతూనే అడిగా.

“సారీ కావ్య గారూ, నిన్నంతా నిద్ర లేదు, పొద్దున్న పెందరాళే నిద్రలేచా అందుకే ఒక్క చిన్న కునుకు తీసా”

అతనూ నవ్వుతూనే సమాధానం ఇచ్చాడు. సుబ్బు, అతని భుజం ఇంకా నా తొడ దగ్గర తగులుతూనే ఉంది. అతనూ వెనక్కి తీసుకోలేదు, ఇక నేను దాన్ని పట్టించుకోవడం మానేసాను కానీ సహజం గానేఎవరైనా సెన్సిటివ్ పార్ట్స్ టచ్ చేస్తే వచ్చే అనుభూతి నాకు కలుగుతోంది. మధ్య మధ్యలో అతను నున్నటి నా నడుము ని చూడడం నా చూపుల నుంచి దాటి పోలేదు. కిందనుంచి చూస్తే నా స్తనం సగభాగం కూడా కనబడుతుందని నాకు తెలుసు, సుబ్బు మధ్య మధ్యలో నా గుబ్బలని కూడా చూస్తున్నాడు. ఇలాటి చూపులు నేను పైటేసిన దగ్గరనుంచి అనుభవిస్తూనే ఉన్నాను. ఈ రెండేళ్ళలో నా సళ్ళ సైజు కూడా బాగాపెరిగింది, అందుకే దాదాపు అందరు మగాళ్ళూ ఒకసారైనా నా చనుకట్టుని జుర్రేస్తున్నట్టు చూస్తారు, మొదట్లో కొంచెం ఇబ్బందిగాఉండేది, కానీ పోను పోనూ అలవాటైపోయింది, ఆ తరువాత ఆనందం అనిపించడం మొదలైంది. బస్సు కుదుపులకి నా పిరుదులు అటూ ఇటూ కదిలి సుబ్బుగాడికి రాసుకుంటున్నాయి. అలా రాసుకుంటున్నప్పుడల్లా అతనుపైకి చూస్తున్నాడు, కానీ నేనుమాత్రం అతన్ని చూడనట్టు ఉంటున్నాను.

బస్ కాకినాడ చేరింది, ఇద్దరం గబగబా కాలేజీ వైపు అడుగులేశాము. కాలేజీ గేట్ లోకి అడుగుపెట్ట రోజూలాగే వెనక ఒక గాంగ్ చేరారు, అందులో కిరణ్ అనేవాడు చాలా కామెంట్స్ చేస్తాడు, వాడు ఛండాలంగా కామెంట్ చేస్తుంటే నాకు లోలోపల ఆనందంగా ఉన్నా పైకి మాత్రం అసహ్యించుకుంటున్నట్టు ఉండేదాన్ని. వాణ్ణి పట్టించు కోకుండా వెళ్ళిపోయేదాన్ని, దాని వల్ల వాడు ఇంకా నా వెనక పడుతూ ఉంటాడు.వాడు అలా నా వెంటపడుతుంటే నాకు భలే ఆనందగాఉంటుంది. ఆరొజు నా పక్కన సుబ్బుగాడు నడుస్తూండేసరికి ఇంకా రెచ్చిపోయాడు.

“ఏంటే….నా కంటే వీడే నచ్చాడా?………..అవునొరేయ్…ఇవాళ పాప ఏ కలర్ బ్రా వేసిందంటావ్”

వాడి మాటలకి ఒళ్ళు జివ్వుమంది, నేను రెస్పాంస్ ఇవ్వకుండా ముందుకి నడుస్తున్నా. వాళ్ళు మా వెనకే నడుస్తున్నారు. వెనక కదులుతున్న నా పిరుదులని చూసి ఇంకా వాళ్ల వాగుడు ఎక్కువైంది. సుబ్బుగాడు కూడా ఏమీ మాట్లాడకుండానా పక్కనే నడుస్తున్నాడు.

5 Comments

Add a Comment
  1. హాయ్ కావ్య కథ చాలాబాగుంది నీ మొబైల్ నేబర్ ఇస్తావా వదిన

  2. Me number istara vadina

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *