టీచర్ కోసం 294

మీకు తెలిసే ఉంటుంది, నా పేరు భరత్,అని..
ఇది నా కథ, నా కథ అనె కంటే నా శృంగార కథ అని అనడం కరెక్టు. ఇక నా కథలో శృంగారమ్ మొదలైంది ఎక్కడో కొంచెం వివరంగా పరిశీలిస్తే, నా మొదటి శృంగారాణికి నా ఫ్రెండ్ కు సంబంధం ఉంది, ముందు నా ఫ్రెండ్ దగ్గర నుంది కథను ఆరంభం చేస్తాను.. అది నా డిగ్రీ ఫైనల్ ఇయర్ రోజుల్లో..
అది ఓక ప్రైవేట్ కాలేజ్, పేరు అనోసరం, నేను అప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువు తున్నాను. నా శ్రద్ద అంతా ఎప్పుడూ చదువు మీదనో, లేక సినిమాల మీదనో వుండేది, కాలేజీ లో పెద్దగా ఫ్రెండ్స్ (బెస్ట్) లేరు. ఎప్పుడూ బ్యాక్ బెంచ్ లో చివరిన కూర్చొని ఉండేవాడిని. చదువులో మా కాలేజీ లో టాపర్ అని అనను గానీ, అదే నిజమ్. ఇక సెక్స్ గురించి జస్ట్ తెలుసు, ఇక నా ఫిజిక్ గురించి అంటే, అందగాడి లిస్టు లో టాప్ 5 లో కచ్చితంగా ఉంటాను, మా కాలేజీ వాళ్లతో పోలిస్తే మాత్రమే, బయట ఏమో, నా కన్నా అందగాళ్ళు ఉండొచ్చు, అంతెందుకు ఈ కథ చదివే మీరే నా కన్నా అందంగా ఉన్నారేమో ఎవరికీ తెలుసు, ఓకే కథ లోకి వెళదాం..
ఫైనల్ ఇయర్ వచ్చాక మా కాలేజీ లోకి కొత్తగా ఒకడు వచ్చాడు, నేనేం పెద్దగా పట్టించు కోలేదు వాడిని. అప్పటికి , వాడు వచ్చి నెల అయ్యింది. వాడి గురించే అందరు మాట్లాడుకుంటున్నారు. మనం అదంతా పట్టించు కోకుండా, నా సినిమాల గోలలో నేను ఉన్నా, ఒకరోజు నా క్లాస్మేట్ ఒకడు నా దగ్గరకు వచ్చి, ఏంట్రా టాపర్, డల్ గా ఉన్నావ్, నీకు పోటి వచ్చాఢనా అని అన్నాడు
*ఏంట్రా నీ గోల* అన్నా,
“అదేరా ఆ సిద్దార్థ్ గాడు ( కొత్తగా వచ్చిన వాడి పేరు) నీకు పోటీ వస్తున్నాడు కదా దాని గురించే” అన్నాడు.
వాడు నాకు పోటీ నా దెంట్లో రా అని అడిగా.
నిన్న నువ్వు రాలేదు కదా, అందుకే నీకు తెలిసి ఉండదు ళే అని చెప్పడం ప్రారంబిన్ఛాఢు.
నిన్న క్లాస్ లో మన అకౌంట్స్ సార్ మొన్న జరిగిన స్లిప్ టెస్ట్ పేపర్స్ ఇచ్చాడు, దాంట్లో ఎప్పటి లాగే నువ్వే ఫస్ట్ వస్తావు అని అనుకున్నాము రా, కాని అకౌంట్స్ సార్ ఆ సిద్దార్థ్ గాడిని మెచ్చుకుంటూ ఉంటే అప్పుడు అర్ధం అయ్యింది రా క్లాస్ లో టాప్ వచ్చింది వాడే అని. నువ్వు నిన్న లేవు కాబట్టి సరిపోయింది, గానీ లేకపోతె వాడిని సార్ పోగుడుతూండడం చూసి, కుళ్ళి కుళ్ళి ఏడ్చేవాడివి తెలుసా అని అన్నాడు.
నాకు అర్ధం అయ్యింది, వాడు నన్ను రెచ్చగొట్టడానికే వచ్చాడు అని, సరే పాపం ఎంతో కష్టపడి నన్ను రెచ్చగొత్త దానికి వచ్చాడు గా, కాస్త ఊరిద్దం అని, నేను కూడా రెచ్చి పోయినోఢీళా ఆక్ట్ చేశా,
మరేం చేద్దాం రా మామ అని అడిగా,
దానికి వాడు నువ్వేం కంగారు పడకు రా నేను చూసుకుంటాళే, వాడు ఈసారి అసలు పాస్ కూడా కాకుండా చేస్తా అని అన్నాడు.
నాకు లొపల నవ్వు వచ్చింది, బయటకు ఎం చేస్తావో ఏమో రా, నాకు నువ్వే దిక్కు అని ఓక డైలాగ్ వదిలా, దానికి వాడు, ఇది నా కర్తవ్యం మామ, చుస్తూండు వాడిని ఎలా బోల్తా కొట్టిస్థానో అని అంటూ, క్లాస్ లోకి సర్ వస్తే లేచి ముందుకు వెల్లి పోయాడు.
ఇలంటోడు, ఒకడు ఉండాలి అప్పుడే, మనకు కొంచెం టైం పాస్ అవుతుంది ఇంతకి వీడి పెరు చెప్పలేదు కదు, వాడి పేరు చందు.
ఇంకొ వారం గడిచింది, ఆ సిద్దార్థ్ గాడిని ఇంకా నేను కలవలేదు, కాని వాడి గురించి విన్నాను, అంతే కాదు చూసాను కూడా, గురుడు, మంచి ప్లేబాయ్ అనుకుంటా,
ఎప్పుడూ గర్ల్స్ దగ్గరే ఉంటాడు, వాళ్ల బెంచిల దగ్గర చిత్త కార్తె కుక్కలా నిలబడి మాట్లాఢుతుంటాఢు.
ఒకసారి బాత్ రూమ్ దగ్గర మా క్లాస్ అమ్మాయ్ చెయ్ పట్టుకుని ఉండడం, ఇంకా క్లాస్ లో కూడా అప్పుడు అప్పుడు ఇలా చిలిపి చెస్టలు చేస్తుంటాడు.
ఇంకొ రోజు చందు గాడు నా దగ్గరకు వచ్చి, రేయ్ మామా నన్ను ఆపకురా, వాడిని వేల్లి నరికేస్త అని అన్నాడు. నిన్ను ఎవ్వడు ఆపకుండా నేను చూస్తా గానీ ముందు వెల్లి వాణ్ని, నరికెయ్ అని అన్నా,
దానికి వాడు ముందు చెప్పేది వినురా, తరువాత నువ్వే అంటావ్ నరికెస్త అని అన్నాడు.
వీడోకడు వదలడురా నాయనా, అని అనుకుని, చెప్పు అని నా తలను పట్టుకుని అన్నా.
నా పర్మిషన్ కోసమే ఎదురు చూస్తున్నా వాడు, చెప్పడం ప్రారంభించాడు. ఇందాక నేను, నీళ్లు తాగి వస్తుంటే, చూసా రా, అక్కడ నీ లవర్ తో, ఆ సిద్దు గాడు ఆమ్మో, ఆమ్మో, అని అంటూ ఆగిపోయాడు.
ఇక్కడ మీకు ఓక విషయం చెప్పాలి, ఆ చందు గాడు అన్నట్లు అది నా లవెర్ కాదు, ఎవరో మూగ ప్రేమికుడు అప్పట్లో ఓక మాట చెప్పాడు.

Updated: November 28, 2021 — 9:54 am

5 Comments

Add a Comment
    1. Vidu oka story kuda complet cheyadu bro

  1. very good embrasing

  2. It’s good but should not prolonged

  3. Bro continue chey adi e vidanga ante ticher kuturu to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *