కామదేవత – Part 28 49

మా ఇంటి పక్క గదిలో దిగినతని పేరు శంకర్. శంకర్ ఆ ఇంట్లో దిగినది మొదలు తలవొంచుకుని అతనిపనిలో అతను వుండేవాడు దానితో నిమ్మదిగా అమ్మ గౌరి అభిమానాన్ని కూడా చూరగొన్నాడు.. అతను ఇంట్లో దిగిన ఓ 20 రోజులకి అతనికోసం మొక్కజొన్న పొత్తులూ, వేరుసెనక్కాయలు, చాలా రకాల కూరగాయలూ వూరించీ వాళ్ళ వాళ్ళు పంపించడంతో.. ఇన్ని మొక్కజొన్నపొత్తులూ.., ఇన్నిన్ని కూరగాయలూ నేనేమిచేసుకోవాలి.. ఇందులో ఒకవొంతు కూరులు వొండుకునేప్పటికే మిగతావన్నీ పాడైపోతాయి అంటూ.. నామమాత్రంగా ఓ 4 రోజులకి సరిపడా కూరలు వుంచుకుని మిగతావన్నీ తెచ్చి మా అమ్మ గౌరి చేతిలోపెట్టేడు.

ఇంక అప్పటినించీ అమ్మ కూరలు వొండినప్పుడల్లా ఓ గిన్నిలో కూరపెట్టి ఆపిల్లాడు శంకర్‌కి పంపడం మొదలయ్యింది. సరిగ్గా మొదటినెల 30వ తారీకు గడిచి 1వ తారీకు వొచ్చేప్పటికి అక్షరాలా 100/- రూపాయలు తెచ్చి ఇంటి అద్ది, కెరెంటు, ఇత్యాది ఖర్చులకని అమ్మ చేతిలోపెట్టేప్పటికి అమ్మ ఆనందానికి అవధులు లేకుండా పోయేయి..

అదిమొదలు శంకర్ మీద అమ్మకి శ్రద్ద పెరిగింది. రోజూ ప్రొదున్నే శంకర్ నిద్దర లేచేసమయానికి కాఫీతో మొదలయ్యి, తరువాత టిఫెను, మధ్యాహ్నం రాత్రి భోజనాల వరకూ శంకర్ ఇంట్లో వొండుకోవలసిన అవసరం లేకుండా సమస్తం మాఇంట్లోనించే వెళ్ళడం మొదలయ్యేయి. చివరగా అమ్మా ఏమనేదంటే.. ఒక కుటుంబం జీతమంత అద్దె కడుతున్నాడు.. ఆతను ఇంచుమించుగా మనకి నెలజీతం కన్నా ఎక్కువగా అద్దె ఇస్తున్నాడు.. ఆ పిల్లాడు మనకిస్తున్న అద్దెతో పోలిస్తే అతనికి రెండుపూట్లా భోజనం పెట్టినంత మాత్రాన మనకొచ్చే నష్టమేమీలేదు.. అనేది అమ్మా. అమ్మ నాతొ అతనికి ఏదన్న పంపేటప్పుడు మాత్రం ఇలా ఇచ్చేసి అలా ఇక్కడున్నట్లుగా వొచ్చెయ్యాలి అనే కండీషన్ పెట్టి మరీ నన్ను పంపేది.

తాతయ్యతో ఆ అనుభవం తరువాతనించీ సుబద్రకి మగవాళ్ళ చూపుల్లో భావాలు అర్ధమవ్వసాగేయి. సుబద్ర అలా శంకర్‌కి కాఫీ, టిఫెను, భోజనాలు పట్టుకెళ్ళడం మొదలుపెట్టిన తొలిరోజుల్లో శంకర్ సుబద్రతో మరియాదగానే ప్రవర్తించేవాడు. అంతే కాకుండా తలెత్తి కూడా చూసేవాడు కాదు. కానీ అతను ఆ గదిలో చేరి రెండునెలలు గడచిపోయేయి.. ఆటను గదిలో దిగి మూడవ నెల మొదలైన సమయంలోనించీ శంకర్‌కి సుబద్ర ఇంట్లో చనువు పెరగడంతో, సుబద్ర శంకర్‌కి ఎదన్న ఇవ్వడానికి వెళ్ళినప్పుడల్లా శంకర్ చూపులు సుబద్ర వొంటిని తడమడాన్ని సుబద్ర గమనించింది..

శంకర్ చూపులనించీ తప్పించుకోవడానికి సుబద్ర.. మా అమ్మ నీకు ఈ కాఫీనో, టిఫెనో, లేక భోజనమో.. ఆసమయంలో సుబద్ర ఏది శంకర్ గదిలోకి పట్టుకువెళితే దాన్ని చూపెడుతూ.. మా అమ్మ నీకు ఇది ఇచ్చేసి వెంఠనే వొచ్చెయ్యమని చెప్పింది అని చెపుతూ సుబద్ర పట్టుకెళ్ళిన డబ్బానో, పళ్ళానో.. అతని చేతికి అందివ్వడమో, లేకపోతే అక్కడే వున్న ఏ బల్లమీదనో పెట్టేసి తుర్రున తన ఇంట్లోకి పారిపోవడం జరుగుతుండేది.

కానీ ఓరోజు సుబద్ర శంకర్ గదికి వెళ్ళినప్పుడు మీ అమ్మ నీకేదన్న చెప్పిందా..? అని అతను అడిగేడు..

ఎప్పుడూ లేనిది శంకర్ సుబద్రని అలా అడిగేప్పటికి.. సుబద్ర.. అదేమిటీ.. ఎప్పుడూలేనిది నన్ను అలా అడుగుతున్నావు? మా అమ్మ నా ద్వారా నీకేమన్నా కబురుపెడతానన్నాదా..? అని సుబద్ర శంకర్‌ని అడిగేసింది..

శంకర్ కొద్దిగా తత్తరపడుతూ.. అబ్బే.. అదేమీ కాదు.. నువ్వు వొచ్చినప్పుడల్లా మీ అమ్మా ఇక్కడున్నట్లు వొచ్చేయి అని చెపుతూవుంటుందికదా..? ఎప్పుడన్నా నువ్వు పట్టుకొచ్చిన దాన్ని నేను తినేవరకూ వుండి ఈ గిన్నెలూ పళ్ళాలూ పట్టుకువొచ్చెయ్యమని ఏమన్న చెప్పుతుందేమో అని ఆశ అన్నడు శంకర్.

4 Comments

Add a Comment
  1. This time story very Very Boring. No sex thrill.pl improve write up.

  2. Maree sodiga undi

    1. Kadalo waiting chesinanta interesting ledu

      1. 2 days wait cheste okay chinna part

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *