ఇలా ప్రపంచంలోని అందాలన్నీ నీలోనే ఉన్నాయి – 3 46

“అవును నీ మీద కోపం కాదు…
ఆ టాపిక్ మాట్లాడడం ఇష్టం లేక రాజు.. ఏం మాట్లాడాలో తెలియక అమ్మ వెళ్లిపోయారు..
అమ్మకు ఎప్పుడూ రాజు గురించే బెంగగా ఉంటుంది.. కానీ ఏమీ చేయలేక పోతున్నాము..
వాడు ఒట్టు వేసి మా చేతుల్ని కట్టేసాడు.
వాడు ఏ అమ్మాయినీ దగ్గరకు రానీయట్లేదు..
లావణ్య ఎపిసోడ్ తర్వాత అంతో ఇంతో వాడు మాట్లాడింది నీతోనే.” అన్నాడు రవి…

“పాపం రాజు వెనకాల ఇంత విషాదం ఉందా…
తెలియక అపార్థం చేసుకున్నానండి…
కానీ రాజుని మనం అలా వదిలేయకూడదు…
తనని ఎలాగైనా మార్చాలి…
రాజు కూడా పెళ్లి చేసుకొని హాయిగా సంతోషంగా ఉండేలా చెయ్యాలి”…

“మనం ఏం చేయగలం అక్షరా.. వాడు చాలా మొండి వాడు… ఎంత చెప్పినా వినలేదు…”

“అలాగని అలాగే వదిలేస్తారా… మన ప్రయత్నం మనం చేయాలి…”

“మా శాయ శక్తులా మేము ప్రయత్నించాం అక్షరా… ఇక ఏమైనా చేస్తే నువ్వే చెయ్యాలి…”

” సరే నేనే చేస్తాలేండి… మీరు చూస్తూ ఉండండి… ఏడాది తిరిగే లోగా రాజుని పెళ్లికి ఒప్పిస్తాను..”

” నువ్ అంతటి దానివే…” అంటూ రవి నా నుదుటిపై ముద్దు పెట్టి కళ్ళు మూసుకున్నాడు..

1 Comment

Add a Comment
  1. Next idi velli వడితో padukundi అంతేనా rotine story

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *