ఇలా ప్రపంచంలోని అందాలన్నీ నీలోనే ఉన్నాయి – 3 46

ఆ రోజు బ్రేక్ ఫాస్ట్ చేశాక రవి ఏదో పని ఉందంటూ తొందరగానే వస్తానని బయటకు వెళ్ళిపోయాడు…
నేను బంగ్లా చుట్టూ ఉన్న గార్డెన్ అంతా తిరిగి చూసాను…
చాలా సేపైనా తను తిరిగి రాలేదు…
లంచ్ కూడా ఒక్కదాన్నే చేసి కిందున్న బెడ్ రూం కి వెళ్లి ఏదో బుక్ తీసుకుని పడుకుని చదువుతున్నాను…
చదువుతూ అలాగే నిద్ర పోయాను…
ఎంత సేపు అలా పడుకున్నానో తెలియదు…
లేచి బయటకు వచ్చేసరికి రవి హాల్లో కూర్చుని ఏదో మాగజైన్ చూస్తూ ఉన్నాడు…
పైన బెడ్రూం లో ఏవో చప్పుళ్ళు వినబడుతున్నాయి…
“మీరెప్పుడొచ్చారు… ఆ శబ్దాలేంటి” అని అడిగాను…
“ఏం లేదు చిన్న రిపేర్ చేస్తున్నారు గానీ నువ్ స్నానం చేసి రా .. అలా బీచ్ కి వెళ్ళొద్దాం ” అన్నాడు…
నేను సరే అని వెళ్తుంటే… “అక్షరా… cupboard లో ఒక డ్రెస్ ఉంది అది వేసుకో” అన్నాడు వెనకనుండి…
సరే అంటూ వెళ్లి స్నానం చేసి వచ్చి డ్రెస్ తీసుకుని చూసాను… పింక్ కలర్ లెగ్గిన్ వైట్ కలర్ షర్ట్ ఉంది అక్కడ… బీచ్ కి వెళ్ళడానికి స్పెషల్ డ్రెస్ అనుకుంటా అని నవ్వుకుంటూ అవి వేసుకొన్నా…
లెగిన్ మోకాళ్ళకి కొంచెం కింది వరకే ఉంది.. నా పిక్కలు చాలా భాగం తెల్లగా కనబడుతున్నాయి.. టైట్ గా కూడా ఉండడంతో నా వెనకెత్తుల షేప్ చాలా క్లియర్ గా కనబడుతున్నాయి… దీంతో బయటకు వెళ్లడం ఎలాగా అనుకుంటూ… షర్ట్ తీసి వేసుకున్నా.. అది కొంచెం లూస్ గా ఉంది.. కొంచెం పొడుగ్గా కూడా ఉంది… దాంతో వెనకెత్తులు ముందరెత్తులు బాగా కవర్ అయ్యాయి…
హ్మ్మ్ గుడ్ సెలక్షన్ అనుకున్నాను అద్దంలో నన్ను నేను చూసుకుంటూ…
హెయిర్ లూస్ గా వదిలేసి లైట్ గా మేకప్ వేసుకుని బయటకు వచ్చాను…
తాను కూడా స్నానం చేసి వచ్చినట్టున్నాడు…
షార్ట్, టీ షర్ట్ లో ఉన్నాడు…
బయటకు వచ్చిన నన్ను చూసి “సూపర్బ్” అంటూ దగ్గరకొచ్చాడు.. నా షర్ట్ పై రెండు బటన్స్ విప్పి కొద్దిగా పక్కలకు జరిపి “ఇప్పుడు పర్ఫెక్ట్ ” అన్నాడు…
సన్నగా క్లివెజ్ కనబడుతుంది… కొద్దిగా సిగ్గుగా అనిపించినా మరీ ఇబ్బందిగా ఏం అనిపించలేదు…
ఇద్దరం నడుచుకుంటూ బీచ్లోకి వెళ్ళాం..
అక్కడక్కడా పలుచగా మనుషులున్నారు… ఎక్కువగా జంటలుగానే ఉన్నారు… కబుర్లు చెప్పుకుంటూ సముద్రపు అంచు వెంబడి నడుస్తున్నపుడు అలలు కాళ్ళని తడిపి వెనక్కి వెళ్తుంటే చాలా సంబరంగా ఉంది నాకు… అంతకు ముందెపుడూ సముద్రం చూడలేదు నేను…
సముద్రం మీది నుండి చల్లగా గాలి వీస్తుంటే ఆ సాయంత్రం ఎంతో ఆహ్లాదంగా ఉంది…
కొద్ది దూరం అలా నడిచి వెళ్లి ఒక చోట చిన్న బండరాయి ఉంటే దాని మీద కూర్చున్నాం…
కింద నిమిషానికి రెండు సార్లు నీళ్లు వచ్చి నాకాళ్ళని ముద్దాడి వెళ్తుంటే సముద్రం కేసి చూస్తూ కూర్చున్నాం…
అక్కడ జనం కూడా ఎవరూ లేరు.. కను చూపు మేర అంతా నీళ్లతో నిండి ఉండగా… దూరంగా ఎక్కడో సూర్యుడు అందులోకి దిగడానికి సిద్ధంగా ఉన్నట్టు అనిపించింది…
రవి ఏదో చెప్తున్నా నా దృష్ట౦తా సముద్రము, సూర్యుని మీదే ఉంది…
మొదటి సారి ప్రియుణ్ణి ముద్దాడబోయే ప్రేయసి మొహం లా ఎర్రగా మారింది సూర్యబింబం… ఎంత అందమైన దృశ్యం అనుకుంటూ క్రమంగా కిందికి దిగుతున్న సూర్యున్నే తదేకంగా చూస్తున్నాను నేను…
సూర్యుడు సముద్రాన్ని తాకుతుండగా రవి తల నాకు అడ్డంగా తెచ్చి తన పెదాలని నా పెదాల మీద ఉంచి వత్తి పట్టాడు… తన చెయ్యి ఒకటి నా వెనగ్గా వెళ్లి నన్ను ఒడిసి పట్టుకుని ఉంది… మరొకటి నా తలను పట్టుకుంది…
నా పెదాలూ తనకి సహకరిస్తున్నాయి కానీ కాసేపటికి ఊపిరి తీసుకోనంతగా ప్రెషర్ పెంచాడు తను… ఉమ్మ్ అంటూ నా కాళ్ళు నీళ్లలో కొట్టుకుంటుంటే రెండు నిమిషాల తర్వాత నా పెదాలని వదిలేసాడు రవి…
ఆకాశంలోని రవికి సిగ్గేసినట్టుంది మాయమై పోయాడు…
సముద్రం మీద ఆకాశానికి కూడా సిగ్గేసిందేమో అన్నట్టు ఎర్రగా మారి కనిపిస్తుంది …
“అంత గట్టిగానా…. ఊపిరైనా ఆడొద్దా” అన్నాను రవి ముఖంలోకి చూస్తూ…
“అయితే మెల్లిగా ఇస్తాలే” అంటూ మళ్లీ నా పెదాల్ని అందుకున్నాడు…
ఈ సారి కేవలం ఆనించకుండా నా రెండు పెదాల్ని కలిపి నోట్లోకి తీసుకొని పీల్చడం మొదలు పెట్టాడు… కాసేపయ్యాక పై పెదవిని మాత్రం చీకుతున్నాడు… నేను తన కింది పెదవిని అందుకున్నాను… ఇద్దరమూ పోటీ పడి మరీ పెదాల్ని పీలుస్తున్నాం…
రవి తన చేతిని నా సళ్ళ మీదికి తీసుకెళ్లాడు…
షర్ట్ మీది నుండే సళ్ళను పిసకడం మొదలెట్టాడు…
కాసేపటికి షర్ట్ బటన్ ఇంకోటి విప్పేసి లోపలికి చేయి పెట్టాడు… బ్రా లోపలికి చెయ్ పెట్టి రెండు వేళ్ళతో ఒక రొమ్ము నిపిల్ ని నలిపాడు…
హ్మ్మ్ అంటూ మూలిగా నేను తన పెదవిని చీకుతూనే…
రవి తన చేత్తో మరింత కసిగా రెండు సళ్ళని మార్చి మార్చి పిసుకుతున్నాడు… పెదాలని కూడా మార్చుకున్నాం.. తను నా కింది పెదవిని నోట్లోకి తీసుకుంటే నేను తన పై పెదవిని అందుకుని చీకుతున్న…
సుమారు పది, పదిహేను నిమిషాలు మేమిద్దరం ప్రపంచాన్ని మరిచి పోయాం..
తను నన్ను ముద్దు పెట్టుకున్న ప్రతి సారీ నాకు మొదటిసారి పెట్టుకున్నట్టే అనిపిస్తుంది…
పెదాలు ఒకసారి కలుసుకున్నాయంటే విడదీయడం ఇద్దరికీ కష్టమవుతుంది…
ఇప్పుడు కూడా చీకటౌతుందని అతి కష్టం మీద విడివడి అక్కడనుండి లేచి వచ్చేసాం….
దారిలో రెస్టారెంట్ కి వెళ్లి డిన్నర్ చేసి బంగాళా కి తిరిగి వచ్చాం…
వచ్చాక లాన్ లో ఉయ్యాల వైపు నేను వెళ్తుంటే రవి నన్ను ఆపి “అత్తయ్య వాళ్ళు నీతో మాట్లాడతారట … .మధ్యాహ్నం నువ్ పడుకున్నపుడు చేశారు” అని లోపలికి తీసుకెళ్లాడు.. తన లాప్టాప్ లో మా ఇంటికి వీడియో కాల్ చేసాడు… మేం వచ్చిన తర్వాత రోజు కాసేపు అమ్మతో మాట్లాడా కానీ… అలసట వల్ల సరిగా మాట్లాడలేక పోయా…. ఈ రోజు మద్యాహ్నం కూడా నేను పడుకున్నపుడు అమ్మ వాళ్ళు కాల్ చేశారట… నేను పడుకున్నానని నైట్ మాట్లాడిస్తా అని చెప్పాడట… అందుకని ఇప్పుడు వీడియో కాల్ చేసి ఇచ్చాడు…
అమ్మా నాన్న అక్కా అందరితోనూ మాట్లాడా…
నేను సంతోషంగా మాట్లాడడం వారికి చాలా ఆనందాన్నిచ్చింది…. వాళ్ళతో మాట్లాడాక నా మనసుక్కూడా చాలా హాయిగా అనిపించింది..
అందరితో మాట్లాడే సరికి సుమారు గంట సమయం పట్టిందనుకుంటా…
నేను మాట్లాడుతున్నపుడు రవి నా పక్కన లేకుండా పైకి వెళ్ళాడు… అయిపోయాక వచ్చి నన్ను కూడా పైకి తీసుకెళ్లాడు….

బెడ్ రూమ్ లోకి వెళ్లి చూసిన నేను ఆశ్చర్యపోయాను… మా మంచం బెడ్స్ తో సహా రెండడుగుల మేర పైకి లేచి ఉంది…
దాని మీద నిండా పూలు చల్లి ఉన్నాయి…
నాలుగు మూలల్లో పూల తీగలు మంచానికి కట్టి ఉన్నాయి.. వాటి మరో కొన సీలింగ్ కి తగిలించి ఉన్నాయి…
ఆశ్చర్యంగా చూస్తున్న నన్ను పట్టుకుని తీసుకెళ్లి బెడ్ మీద కూర్చోబెట్టాడు రవి…
“ఉయ్యాల అంటే ఇష్టం అన్నావుగా… ఇక నీకు ఇష్టమున్నపుడల్లా కావాల్సినంత సేపు ఊగు” అంటూ మంచాన్ని ఊపాడు… అచ్చం ఉయ్యాల లాగా ఊగింది మంచం బెడ్స్ తో సహా… బాలన్స్ కోసం పక్కనున్న పూల తీగను పట్టుకున్నా నేను …
పూల తీగ లోపల గోలుసులున్నాయని అప్పుడు తెలిసింది…
సాయంత్రం కిందికి వినబడిన చప్పుళ్లకు అర్థం ఇప్పుడు తెలిసింది నాకు….
ఉయ్యాల ఇష్టమని నాకోసం మంచాన్ని ఉయ్యాలగా మార్పించాడు రవి…
నెమ్మదిగా ఊపుతూ “నచ్చిందా” అని అడిగాడు…
“చాలా” అని
“అవునూ.. ఎప్పుడూ ఇలా ఎవరూపుతారు” అని అడిగా…
“నీకా దిగులేం అక్కర్లేదు పిల్లా…. ఇదిగో ఇక్కడ ఈ స్విచ్ ఆన్ చేస్తే అదే ఊగుతుంది… స్పీడ్ కూడా కావలసినంత సెట్ చేసుకోవచ్చు” అంటూ పక్కన ఉన్న స్విచ్ బోర్డ్ చూపించాడు… అక్కడ ఒక స్విచ్ ఇంకా ఫ్యాన్ రేగ్యులేటర్ లాంటి నాబ్ ఉంది… ఆపరేట్ చేసి చూపించాడు…
మంచం కింద ఏదో సెట్టింగ్ ఉందట మంచాన్ని ఉయ్యాల్లా ఊపడానికి…
చిన్నగా ఊగేలా స్పీడ్ సెట్ చేసి నా పక్కన వచ్చి కూర్చున్నాడు రవి… తన భుజం మీద తల ఆనించి ఊగుతుంటే అచ్చం ఉయ్యాల ఊగినట్టే ఉంది నాకు…
తల పైకెత్తి తన పెదాల్ని సున్నితంగా ముద్దాడి తన కళ్ళలోకి చూసాను…
తన కళ్లలో నన్ను ఆనందపెట్టాను అనే సంతృప్తి కనిపించింది…
నా గెడ్డం కింద వేళ్ళతో తలని పైకి లేపి పట్టుకుని తాను కూడా నా పెదాల మీద చిన్నగా ముద్దాడాడు…
భుజాల మీద చేతులుంచి వెనక్కి పడుకోబెట్టాడు…
తను కూడా నా పక్కన పడుకున్నాడు…

1 Comment

Add a Comment
  1. Next idi velli వడితో padukundi అంతేనా rotine story

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *