ఇది ఒక కుటుంబంలో జరిగిన కథ – Part 8 147

ఏంటి 45%డిస్కౌంట్ నా ఇంకా ఈ షాప్ అంత కొనొచ్చు అంది గీత. చిన్న పిల్ల లే నందిని బిల్ తీసుకో అని కార్డ్ ఇచ్చాడు కిరణ్. బట్టలు అన్ని పాక్ చేసి కార్ లో సర్దారు స్టాఫ్ బాయ్స్. సరే నందిని వెళ్లి వస్తా అని బాయ్ చెప్పి బయటకు నడిచారూ ముగ్గురు.

ఎవరు కిరణ్ ఆ ఆమె నీతో అంత క్లోజ్ గా ఉంది ఎవ్వరికీ ఇవ్వని డిస్కౌంట్ ఇచ్చింది అంది యమున. తెలిసిన వాళ్ళ షాప్ లే పిన్ని ఇంకా ఇంటికి వెళదామా అన్నాడు కిరణ్. అమ్మ నువ్వు రాక రాక సిటీ కి వస్తే అప్పుడే వెళదాం అంటాడు ఎంటే అమ్మ చల్లగా ఐస్ క్రీం లంచ్ తరువాత సినిమా తరువాత డిన్నర్ చేసి ఇంటికి వెళదాం అంది గీత. అలా ఎలా గీత ఇంటి దగ్గర అందరూ ఎదురు చూస్తూ ఉంటారు కదే ఇప్పుడు వద్దులే అంది యమున. అమ్మ నువ్వు ఎప్పుడో గాని బయటకు రావు ఈసారికి ఏమి కాదులే ఏమైనా ఐతే నేను ఉన్నాను ఇంకా తేడా వస్తే ఎలాగూ ఉండనే ఉన్నాడు గా నీ మానసపుత్రుడు అంది గీత. ఏ కిరణ్ ఏమి చెయ్యాలో అర్థం కావడం లేదురా అంది యమున. నీకు ఇష్టం వచ్చినట్టు చెయ్యి పిన్ని ఏమి జరిగిన నేను ఉన్నాను అన్నాడు కిరణ్. వయసుకి చిన్న వాడివి అయిన చెప్పలేనంత బలాన్ని ఇస్తావ్ రా నువ్వు నిన్ను నమ్మి ఏదయినా చెయ్యొచ్చు సరే మీ ఇష్టం రా అంటూ కార్ లో ఎక్కుతుంటే అమ్మ వెనుక ఎక్కవే బాగా అలసి పోయావ్ షాపింగ్ చేసి వెనుక ఐతే ప్రశాంతంగా పడుకోవచ్చు అంటూ అమ్మని వెనుక సీట్ లో ఎక్కించి గీత ముందు సీట్ లో కూర్చుంది.
హలో నా పేరు గీత మీ పేరు అంది. నా పేరు కిరణ్ అంటే నా పేరు కూడా తెలీకుండానే వచ్చారా మీరు అన్నాడు కిరణ్. హ అవును మా అమ్మ ఒక రాక్షసి మా అమ్మ మాట వినకుంటే అవసరం వచ్చినప్పుడు తొక్కేస్తుంది అలాంటి సంఘటన లు 2-3 జరిగాయి అందుకే కామ్ గా వచ్చాను అయిన ఇది కూడా మంచికెలే అంది ప్రియ. ఏంటి మంచికి అన్నాడు కిరణ్.

ఇక్కడికి రాబట్టే కదా నువ్వు గుడ్ అని తెలిసింది అంత మన కోసమే అన్నట్టు అంది గీత. హో అవునా అయితే నా మీద కోపం పోయిందా థాంక్ గాడ్ నిన్ను మీ ఇంట్లో చూసినప్పుడు షాక్ అయ్యాను ఇంట్లో ఏమైనా చెప్తావ్ అని భయపడ్డాను అన్నాడు కిరణ్. నో ఇలాంటివి ఇంట్లో చెప్తే ఇంకా చదువు వద్దు ఏమి వద్దు అంటారు అందుకే ఇంట్లో ఏమి చెప్పను ఇంకా నుండి నీకు చెప్తానులే అంది గీత. ఈలోపు ఒక రెస్టారెంట్ ముందు కార్ ఆపాడు కిరణ్. థాంక్స్ అంటూ రెస్టారెంట్ లోపలికి పరిగెత్తింది గీత.

పిన్ని లెగువు రెస్టారెంట్ వచ్చింది రా వెళదాం అంటూ యమున ని నిద్ర లేపాడు కిరణ్. అది ఎక్కడ కిరణ్ అంది యమున. కార్ అపగానే రెస్టారెంట్ లోకి పరిగెత్తింది అన్నాడు కిరణ్. హో అదా దానికి పాస్ అపుకోవడం చేతకాదు అందుకే అలా వెళ్లి ఉంటుంది లే నేను కూడా వెళ్లి వస్తాను అంటూ టాయిలెట్స్ వైపు వెళ్ళింది యమున. అక్కడే నిలబడి వాళ్ళ కోసం ఎదురు చూస్తుంటే గీత బయటకు వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నావ్ లేడీస్ టాయిలెట్స్ దగ్గర నీకు దొంగ బుద్ధులు ఎక్కువ అంది గీత. అదేం లేదు గీత మీ కోసం చూస్తున్న అంతే అన్నాడు కిరణ్. ఈలోపు యమున కూడా బయటకు వచ్చి పదండి ఇంకా అంటూ లోపలికి నడిచింది.

తినడానికి ఏదయినా బావుండేది చెప్పరా కిరణ్ అంది యమున . అయ్యో పిన్ని అలా అంటే ఎలా మీకు నచ్చింది తినాలి ఎం చెప్పమంటే అది చెప్తాను అన్నాడు కిరణ్. కన్నా నీ టేస్ట్ బావుంటుంది నువ్వు ఏమి చెప్పిన తింటాను అంది యమున. పిన్ని ఇక్కడ ప్రాన్స్ బిరియాని బావుంటుంది అది చెప్పనా అన్నాడు కిరణ్. సరే అదే చెప్పు అమ్మ నీకు టెస్ట్ ఉంది అంది కదా ఏమాత్రం టేస్ట్ ఉందొ చూస్తాను అంది గీత.

బేరర్ ని పిలిచి 2 ప్రాన్స్ బిరియాని చెప్పి తెమ్మన్నాడు. యమున గీత లొట్టలు వేసుకుంటూ తింటూ కిరణ్ ని పొగుడుతున్నారు రుచికి. ముగ్గురు తినేసరికి బేరర్ ఫింగర్ బౌల్ తెస్తే చేతులు కడుకున్నారు. కిరణ్ మనీ చెల్లిస్తే ముగ్గురు బయటకు నడిచారు. నెక్స్ట్ ఏంటి అన్నాడు కిరణ్. అయ్యో కిరణ్ నేను సిటీ కి వచ్చి చాలా కాలం అయ్యింది నీ ఇష్టం ఏదొక సినిమా చూపించు చాలా కాలం అయ్యింది సినిమా చూసి అంది యమున. సరే పిన్ని అంటూ కార్ ని థియేటర్ కి పోనించాడు కిరణ్.
కార్ లో నుండి దిగి పిన్ని మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్లి టికెట్స్ తెస్తాను అంటూ వెళ్ళాడు. యమున గీత కార్ దిగి కిరణ్ కోసం ఎదురుచూస్తుంటే ఒక అల్లరి మూక వచ్చి మాతో లోపలికి రావే నీకు లోపల సినిమా బాగా చూపిస్తాము యమున చెయ్యి పట్టుకొని లాగాడు ఒకడు. వదలరా మా అమ్మ చెయ్యి అంటూ వాడి చేతి నుండి అమ్మని విడిపించడానికి ప్రయత్నిస్తుంటే అరేయ్ దీన్ని కూడా లోపలికి తీసుకొని రండిరా అన్నాడు ఆ బ్యాచ్ కి లీడర్ లాంటి వాడు. వాళ్ళ చేతులు పట్టుకొని లాగుతుంటే అప్పుడే అక్కడికి వచ్చిన కిరణ్ పరిస్తితి ని అర్థం చేసుకొని వాళ్ళకి అడ్డంగా నిలబడ్డాడు.

ఎవడురా నువ్వు మా దారికి అడ్డులే అన్నాడు. బాబు కిరణ్ అంటూ చెయ్యిని విడిపించు కోవడానికి చూస్తుంది. హో మీ వాడేనా ఇక్కడే ఉండు రా వీళ్ళ ఇద్దర్ని మేము ఎంజాయ్ చేసాక తీసుకెళ్లు అంటూ కిరణ్ ని పక్కకి తోసాడు. వాడు తోయబోతుంటే ఒక అడుగు వెనక్కి వేసి కాలితో వాడి గుండెలపై తన్నాడు కిరణ్. ఆ అదుటికీ యమున చేతిని వదిలి నేల కి ఒరిగిపోయాడు. ఏరా మమ్మల్నే కొడతావా ఎంత మందిమి ఉన్నామో చూసావా మా నలుగురి నుండి వాళ్ళని తప్పించగలను అనుకుంటున్నవా అంటూ కిరణ్ మీదకి చిన్న కత్తి లా ఉన్న ఆయుధం తో వెళ్ళాడు.

పిడికిలి ని బిగించి వాడు దగ్గరకు వచ్చే వరకు వేచి చూసి ముక్కు మీద పిడి గుద్దులు కురిపించాడు కిరణ్. వాడి ముక్కులో నుండి ఎర్రని రక్తం దారపాతంగా కారుతుంటే ముక్కుకి చేతులు అడ్డం పెట్టుకొని కింద పడిపోయాడు. అలానే ముందుకి వెళ్లి ఇంకొకడి డొక్కాలో మోకాలి తో పొడిచాడు. వాడు కింద పడి గిలగిలా కొట్టుకుంటుంటే మిగిలిన వాడి తొడ మీద ఎడమ పాదం తో ఒక్క తన్ను తన్నాడు నరికిన అరటి మొదలులా కిందకి పడిపోయాడు.

1 Comment

Add a Comment
  1. Bhayya story super

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *