అమ్మ కొడుకు ప్రేమ -11, 12 and 13 40

మూడో రోజు నా ప్లేస్ లో ఒక్క లెటర్ ఉన్నది ఏమిటా అని తెరిచి చూసా
దానిలో ఏమి చేయాలి నీ మీద ప్రేమ ఆపుకోలేక పోతున్న
మొదటి సారి నిన్ను నా ఫస్ట్ year లో చూసాను నాకు ఒక్క
సవస్త్రం పట్టింది చిన్న మాట కలపడానికి నీతో
నాకు తెలిసి నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను any way it is very good to knowing you అంజలి
ఇంకా పోతే మాథ్స్ విషయం అని అంటావా నేను నా క్లాస్ లో మాథ్స్ టాపర్ నీ
సరే అంజలి నిన్ను నేను ఇబ్బంది పెట్టాను ఈ లెటర్ చదివిన తర్వాత దీనిని మన ప్లేస్ లో పడేసి వెళ్లి పో నా కోసం ఈ పని చెయ్యి ఒక వేళ నా మీద ఇష్టం ఉంటే
ఇంకా నాకు ఫీలింగ్స్ వచ్చాయి అంటే కాసేపటికి గోపి వచ్చాడు
ఇప్పుడే కాదు exam complete అయినా తర్వతా చూద్దాం
లే అని వొదిలి పెట్టాను
Exam అయ్యింది అందరూ పేపర్స్ ఇచ్చేసి వెళ్తూ ఉన్నారు నేను మాత్రం గోపి వెళ్ళే వరకు పేపర్ ఇవ్వలేదు
గోపి పేపర్ ఇచ్చాడు నన్ను చూసి మొహం తిప్పుకుంటూ ఉన్నాడు మెట్లు దిగి కిందకు వెళ్తూ ఉంటే నేను ఆపేసాను

నేను:ఏమిటి రా నన్ను అవాయిడ్ చేస్తూ ఉన్నావు
గోపి:నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను
నేను:హా ఇబ్బంది అయితే పెట్టవు అయిన నువ్వు అంత waste ఏమి కాదు లే ఒక్క ఛాన్స్ ఇవ్వడానికి
గోపి:హుర్రే అంజలి చాలు ఇంకా వెంటనే మన ప్లేస్ కి వెళ్దాం
నేను:సర్లే రా బాబు అపు నీ తొందర
ఇంకా నేను గోపి వెంటనే ఆ గుహా లోకి వెళ్ళాము

1 Comment

Add a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *